te_tn/1co/08/07.md

1.4 KiB

General Information:

పౌలు ఇక్కడ “బలహీనమైన” సోదరుల గురించి మాట్లాడుతున్నాడు, ఆ విగ్రహాల ఆరాధననుండి విగ్రహాలకు అర్పించే ఆహారమును వేరు చేయలేని ప్రజలు వారైయున్నారు. ఒక క్రైస్తవుడు విగ్రహానికి అర్పించిన ఆహారమును తింటుంటే, బలహీనమైన సహోదరులు ఆహారమును తినడం ద్వారా విగ్రహమును ఆరాధించుటకు దేవుడు అనుమతిస్తాడని అనుకొనియుండవచ్చు. తినేవాడు విగ్రహమును ఆరాధించకపోయినా, ఆహారమును తింటున్నా అతడు తన బలహీనమైన సోదరుల మనస్సాక్షిని ఇంకా భ్రష్టుపట్టించాడు.

everyone ... some

ప్రజలందరూ ... ఇప్పుడు క్రైస్తవులైన కొంతమంది వ్యక్తులు

corrupted

పాడైనది లేక హాని చేస్తుంది