te_tn/1co/07/27.md

16 lines
1.4 KiB
Markdown

# General Information:
పౌలు ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా కొరింథీయులతో మాట్లాడుతున్నాడు, కాబట్టి “మీరు మరియు “వెదకకుడి” అనే ఆజ్ఞల యొక్క అన్ని సందర్భాలు ఏకవచనములైయున్నవి. (చూడండి : [[rc://*/ta/man/translate/figs-you]])
# Are you married to a wife? Do not ...
పౌలు ఈ ప్రశ్నను సాధ్యమైన పరిస్థితిలో పరిచయం చేయుటకు ఉపయోగిస్తాడు. ప్రశ్నను “అయితే” అనే మాటతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు వివాహం చేసుకొనియుంటే, అలా చేయకండి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])
# Do not seek a divorce
ఆమెను పరిత్యాగము చేయుటకు ప్రయత్నించవద్దు లేక “ఆమె నుండి వేరు కావాలని ప్రయత్నించవద్దు”
# do not seek a wife
పెండ్లి చేసుకొనుటకు ప్రయత్నించవద్దు