te_tn/1co/07/25.md

759 B

Now concerning those who never married, I have no commandment from the Lord

ఈ పరిస్థితి గురించి మాట్లాడే యేసు బోధ లేదని పౌలుకు తెలుసు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పెండ్లి కానివారి విషయములో ఏదైనా మాట్లాడమని ప్రభువు నాకు ఆదేశించలేదు”

I give my opinion

నేను నా భావం మీకు చెప్తాను

as one who, by the Lord's mercy, is trustworthy

ఎందుకంటే ప్రభువు కృప చేత నేను నమ్మదగిన వాడిని