te_tn/1co/07/21.md

963 B

Were you ... called you? Do not be ... you can become

పౌలు కొరింథీయులతో వారు ఒక వ్యక్తిలా మాట్లాడుతున్నాడు, కాబట్టి “మీరు మరియు “ఉండు” అనే ఆజ్ఞ యొక్క అన్ని సందర్భాలు ఏకవచనములైయున్నవి. (చూడండి : rc://*/ta/man/translate/figs-you)

Were you a slave when God called you? Do not be concerned

దీనిని ఒక ప్రకటనగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును విశ్వసించమని పిలిచినప్పుడు బానిసలుగా ఉన్నవారికి ఈ మాటను చెప్పుచున్నాను: చింతించవద్దు”