te_tn/1co/07/20.md

768 B

General Information:

ఇక్కడ “మాకు” మరియు “మేము అనే మాటలు పౌలు ప్రేక్షకులతో కలిపి క్రైస్తవులందరి గురించి తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

remain in the calling

ఇక్కడ “పిలుపు” అనేది మీరు పాల్గొన్న పని లేక సామాజిక స్తితిని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు పనికి తగినట్లుగా జీవించండి”