te_tn/1co/07/11.md

883 B

be reconciled to her husband

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆమె తన భర్తతో సమాధాన పడి అతని యొద్దకు తిరిగి రావాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

should not divorce

పౌలు యొక్క చదవరులకు విడిపోవడం మరియు పరిత్యజించడం మధ్య వ్యత్యాసం లేదు అని తెలుసు. అయితే అలా చేయడమే పెళ్లిని ముగించడం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒకరినుండి ఒకరు వేరు కాకూడదు”