te_tn/1co/07/01.md

2.8 KiB

Connecting Statement:

పౌలు విశ్వాసులకు వివాహం గురించి కొన్ని నిర్దిష్టమైన సూచనలను ఇస్తాడు.

Now

పౌలు తన బోధలో క్రొత్త అంశమును పరిచయం చేస్తున్నాడు.

the issues you wrote about

కొరింథీయులు కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం పౌలుకు ఒక లేఖ వ్రాసారు.

It is good for a man not to touch a woman.

సాధ్యమయ్యే అర్థాలు 1) కొరింథీయులు రాసినవాటిని పౌలు ఉల్లేఖిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పురుషుడు స్త్రీని ముట్టుకోకుండా ఉండటం మంచిది అని మీరు రాసారు.” లేక 2) పౌలు నిజముగా ఏమనుకుంటున్నాడో చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా సమాధానం అవును, పురుషుడు స్త్రీని ముట్టుకోకుండా ఉండటమే మంచిది.”

It is good

ఇది చాల సహాయకారిగా ఉంటుంది

for a man

సాధ్యమయ్యే అర్థాలు 1) “ఒక మనిషి” అనేది వివాహమైన మనిషిని గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక భర్త” లేక 2) “ఒక మనిషి” అనేది ఏ మనిషిని గురించియైనా తెలియచేస్తుంది.

not to touch a woman

సాధ్యమయ్యే అర్థాలు 1) “స్త్రీని ముట్టుకోవడం” అనేది లైంగిక సంబంధాలు కలిగి ఉండుటకు ఒక సభ్యోక్తియైయున్నది. ప్రత్యామ్నాయా తర్జుమా: “కొంత కాలం తన భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉండకూడదు” లేక 2) “స్త్రీని ముట్టడం” అనేది వివాహమునకు ఒక మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వివాహం చేసుకోకూడదు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-euphemism]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])