te_tn/mat/12/42.md

48 lines
3.9 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
యేసు శాస్త్రులను, పరిసయ్యులను గద్దించడం కొనసాగిస్తున్నాడు..
# Queen of the South
దీని అర్థం షేబా దేశపు రాణి. “షేబా దేశం ఇశ్రాయేల్ కు దక్షిణాన ఉంది. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
# will rise up at the judgment
తీర్పుదినాన నిలబడుతుంది
# at the judgment
తీర్పు దినాన లేక “దేవుడు మనుషులకు తూర్పు తీర్చేటప్పుడు."" దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండి[మత్తయి 12:41](../12/41.md).
# this generation
దీని అర్థం యేసు బోధిస్తున్న కాలంలోని మనుషులు.
# and condemn them
2020-12-29 16:52:57 +00:00
ఇలాటి దాన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండి [మత్తయి 12:41](../12/41.md). దీనికి ఈ అర్థాలు ఉడవచ్చు1) "" దోషిగా తీర్చడం"" ఇది నేరారోపణ. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ తరం మనుషులపై నేరం మోపుతారు"" లేక 2) దేవుడు ఈ తరం మనుషులను దోషులుగా తీరుస్తాడు, ఎందుకంటే వారు దక్షిణ దేశం రాణిలాగా జ్ఞాన వాక్కులు వినలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: "" దేవుడు ఈ తరం మనుషులపై నేరం మోపుతాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
2020-12-28 23:05:29 +00:00
# She came from the ends of the earth
ఇక్కడ ""భూదిగంతాల"" “అనేది ఒక జాతీయం అంటే ""దూర ప్రాంతం."" ప్రత్యామ్నాయ అనువాదం: ""“ఆమె చాలా దూరం నుంచి వచ్చింది."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]])
# She came from the ends of the earth to hear the wisdom of Solomon
ఈ ప్రతిపాదన దక్షిణ దేశం రాణి యేసు తరం నాటి మనుషులపై నేరారోపణ ఎందుకు చేస్తుందో ఇది వివరిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే ఆమె వచ్చింది."" (చూడండి: [[rc://*/ta/man/translate/grammar-connect-words-phrases]])
# and see
చూడండి. ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది.
# someone greater
ఎక్కువ ప్రాముఖ్యం గల వాడు.
# someone
యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-123person]])
# than Solomon is here
మీరు యేసు ప్రతిపాదనలోని అంతర్గత సమాచారం చెప్పి దీన్ని స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సోలోమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అయినా మీరు వినలేదు. అందుకే దేవుడు మిమ్మల్ని దోషులుగా తీరుస్తాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])