# Connecting Statement: యేసు శాస్త్రులను, పరిసయ్యులను గద్దించడం కొనసాగిస్తున్నాడు.. # Queen of the South దీని అర్థం షేబా దేశపు రాణి. “షేబా దేశం ఇశ్రాయేల్ కు దక్షిణాన ఉంది. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]]) # will rise up at the judgment తీర్పుదినాన నిలబడుతుంది # at the judgment తీర్పు దినాన లేక “దేవుడు మనుషులకు తూర్పు తీర్చేటప్పుడు."" దీన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండి[మత్తయి 12:41](../12/41.md). # this generation దీని అర్థం యేసు బోధిస్తున్న కాలంలోని మనుషులు. # and condemn them ఇలాటి దాన్ని ఇక్కడ ఎలా అనువదించారో చూడండి [మత్తయి 12:41](../12/41.md). దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) "" దోషిగా తీర్చడం"" ఇది నేరారోపణ. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఈ తరం మనుషులపై నేరం మోపుతారు"" లేక 2) దేవుడు ఈ తరం మనుషులను దోషులుగా తీరుస్తాడు, ఎందుకంటే వారు దక్షిణ దేశం రాణిలాగా జ్ఞాన వాక్కులు వినలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: "" దేవుడు ఈ తరం మనుషులపై నేరం మోపుతాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]]) # She came from the ends of the earth ఇక్కడ ""భూదిగంతాల"" “అనేది ఒక జాతీయం అంటే ""దూర ప్రాంతం."" ప్రత్యామ్నాయ అనువాదం: ""“ఆమె చాలా దూరం నుంచి వచ్చింది."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-idiom]]) # She came from the ends of the earth to hear the wisdom of Solomon ఈ ప్రతిపాదన దక్షిణ దేశం రాణి యేసు తరం నాటి మనుషులపై నేరారోపణ ఎందుకు చేస్తుందో ఇది వివరిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎందుకంటే ఆమె వచ్చింది."" (చూడండి: [[rc://*/ta/man/translate/grammar-connect-words-phrases]]) # and see చూడండి. ఇది తరువాత యేసు చెబుతున్న దానికి ప్రాధాన్యతనిస్తుంది. # someone greater ఎక్కువ ప్రాముఖ్యం గల వాడు. # someone యేసు తన గురించి మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-123person]]) # than Solomon is here మీరు యేసు ప్రతిపాదనలోని అంతర్గత సమాచారం చెప్పి దీన్ని స్పష్టం చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""సోలోమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, అయినా మీరు వినలేదు. అందుకే దేవుడు మిమ్మల్ని దోషులుగా తీరుస్తాడు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])