te_tn/act/17/24.md

16 lines
1.7 KiB
Markdown
Raw Normal View History

2020-12-28 23:05:29 +00:00
# the world
అతి సాధారణ భావనలో, “విశ్వము” అనే పదము ఆకాశములను, భూమిని మరియు దానియందలి సమస్తమును సూచించుచున్నది.
# since he is Lord
ఎందుకంటే ఈయనే ప్రభువైయున్నాడు. ఇక్కడ “ఇతను” అనే పదము [అపొ.కార్య.17:23] (../17/23.ఎం.డి) వచనములో చెప్పబడిన తెలియని దేవుడిని సూచించుచున్నది, ఇక్కడ పౌలు ప్రభువైన దేవుణ్ణి గూర్చి వివరించుచున్నాడు.
# of heaven and earth
“ఆకాశము” మరియు “భూమి” అనే పదాలు కలిపి ఉపయోగించబడియున్నాయి, వీటికి ఆకాశమందు మరియు భూమియందలి సమస్తము మరియు ఉనికి కలిగియున్న ప్రతీది అని అర్థము . (చూడండి: [[rc://*/ta/man/translate/figs-merism]])
# built with hands
ఇక్కడ “హస్తములు” అనే పదము ప్రజలకొరకు ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజల హస్తముల ద్వారా నిర్మించబడిన” లేక “ప్రజలు నిర్మించిన” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])