# the world అతి సాధారణ భావనలో, “విశ్వము” అనే పదము ఆకాశములను, భూమిని మరియు దానియందలి సమస్తమును సూచించుచున్నది. # since he is Lord ఎందుకంటే ఈయనే ప్రభువైయున్నాడు. ఇక్కడ “ఇతను” అనే పదము [అపొ.కార్య.17:23] (../17/23.ఎం.డి) వచనములో చెప్పబడిన తెలియని దేవుడిని సూచించుచున్నది, ఇక్కడ పౌలు ప్రభువైన దేవుణ్ణి గూర్చి వివరించుచున్నాడు. # of heaven and earth “ఆకాశము” మరియు “భూమి” అనే పదాలు కలిపి ఉపయోగించబడియున్నాయి, వీటికి ఆకాశమందు మరియు భూమియందలి సమస్తము మరియు ఉనికి కలిగియున్న ప్రతీది అని అర్థము . (చూడండి: [[rc://*/ta/man/translate/figs-merism]]) # built with hands ఇక్కడ “హస్తములు” అనే పదము ప్రజలకొరకు ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజల హస్తముల ద్వారా నిర్మించబడిన” లేక “ప్రజలు నిర్మించిన” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])