te_tn/rom/09/09.md

8 lines
693 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# this is the word of promise
దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఈ పదాలు ఉపయోగించాడు
# a son will be given to Sarah
శారాకు దేవుడు కుమారుడుని ఇచ్చునని వ్యక్తపరచు విధముగా దీనిని మీరు క్రియాశీలకంగా తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను శారాకు ఒక కుమారుడుని ఇచ్చెదను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])