# this is the word of promise దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఈ పదాలు ఉపయోగించాడు # a son will be given to Sarah శారాకు దేవుడు కుమారుడుని ఇచ్చునని వ్యక్తపరచు విధముగా దీనిని మీరు క్రియాశీలకంగా తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “నేను శారాకు ఒక కుమారుడుని ఇచ్చెదను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])