te_tn/rom/09/04.md

8 lines
838 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# They are Israelites
వారు, నాలాగే ఇశ్రాయేలీయులైయున్నారు. దేవుడు వారిని యాకోబు వారసులుగా ఎంచుకొనియున్నాడు
# They have adoption
ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలవలె ఉన్నారని సూచించుటకు ఇక్కడ పౌలు “దత్తపుత్రత్వం” అనే రూపకఅలంకారముగా ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు తండ్రిలాగా దేవుని కలిగియున్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])