# They are Israelites వారు, నాలాగే ఇశ్రాయేలీయులైయున్నారు. దేవుడు వారిని యాకోబు వారసులుగా ఎంచుకొనియున్నాడు # They have adoption ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలవలె ఉన్నారని సూచించుటకు ఇక్కడ పౌలు “దత్తపుత్రత్వం” అనే రూపకఅలంకారముగా ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు తండ్రిలాగా దేవుని కలిగియున్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])