te_tn/rev/13/05.md

12 lines
980 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# The beast was given ... It was permitted
దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మృగమునకు... ఇచ్చెను... దేవుడు మృగముకు అనుమతి ఇచ్చినాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])
# The beast was given a mouth that could speak
నోరు ఇవ్వడం అంటే మాట్లాడటానికి అనుమతించటం అని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ మృగము మాట్లాడుటకు అవకాశం ఇచ్చెను” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# forty-two months
42 నెలలు (చూడండి: [[rc://*/ta/man/translate/translate-numbers]])