te_tn/mrk/03/05.md

20 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# He looked around
యేసు చుట్టూ చూసాడు
# grieved
తీవ్రంగా నొచ్చుకున్నాడు
# by the hardness of their heart
ఏ రూపకాలంకారము చచ్చుబడిన చేతితో ఉన్న మనిషిని కరుణించుటకు పరిసయ్యులు ఎలా ఇష్టపడలేదని వివరిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే వారు ఆ మనిషిపై కరుణించుటకు ఇష్టపడలేదు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# Stretch out your hand
నీ చెయ్యి చాపు
# his hand was restored
దీనిని క్రీయాశీల రూపంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అతని చేతిని బాగు చేసాడు లేక “ యేసు అతని చేతిని మునుపటి విధంగా చేసాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])