1.2 KiB
1.2 KiB
He looked around
యేసు చుట్టూ చూసాడు
grieved
తీవ్రంగా నొచ్చుకున్నాడు
by the hardness of their heart
ఏ రూపకాలంకారము చచ్చుబడిన చేతితో ఉన్న మనిషిని కరుణించుటకు పరిసయ్యులు ఎలా ఇష్టపడలేదని వివరిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే వారు ఆ మనిషిపై కరుణించుటకు ఇష్టపడలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)
Stretch out your hand
నీ చెయ్యి చాపు
his hand was restored
దీనిని క్రీయాశీల రూపంతో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు అతని చేతిని బాగు చేసాడు లేక “ యేసు అతని చేతిని మునుపటి విధంగా చేసాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)