te_tn/mat/17/04.md

8 lines
848 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# answered and said
అన్నారు. పేతురు ఒక ప్రశ్నకు స్పందించడం లేదు.
# it is good for us to be here
మనము"" పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే సూచిస్తుందా లేదా యేసు, ఏలియా మోషేతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ సూచిస్తుందా అనేది స్పష్టంగా లేదు. రెండు ఎంపికలు సాధ్యమయ్యే విధంగా మీరు అనువదించగలిగితే, అలా చేయండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]] మరియు [[rc://*/ta/man/translate/figs-inclusive]])