# answered and said అన్నారు. పేతురు ఒక ప్రశ్నకు స్పందించడం లేదు. # it is good for us to be here మనము"" పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే సూచిస్తుందా లేదా యేసు, ఏలియా మోషేతో సహా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ సూచిస్తుందా అనేది స్పష్టంగా లేదు. రెండు ఎంపికలు సాధ్యమయ్యే విధంగా మీరు అనువదించగలిగితే, అలా చేయండి. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-exclusive]] మరియు [[rc://*/ta/man/translate/figs-inclusive]])