te_tn/mat/06/26.md

12 lines
697 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# barns
ధాన్యం నిలవచేసే కొట్లు.
# Father
ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
# Are you not more valuable than they are?
యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "" నీవు పక్షులకన్నా విలువైన వాడివే కదా."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])