# barns ధాన్యం నిలవచేసే కొట్లు. # Father ఇది దేవునికి ఉన్న ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: [[rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples]]) # Are you not more valuable than they are? యేసు ప్రజలకు బోధించడంలో ఒక ప్రశ్నను వినియోగిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: "" నీవు పక్షులకన్నా విలువైన వాడివే కదా."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-rquestion]])