te_tn/mat/01/25.md

12 lines
656 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# he did not know her
ఇది సభ్యోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతడు ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకోలేదు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-euphemism]])
# to a son
మగ శిశువుకు ""ఆమెకుకుమారుడు.""యోసేపు అసలు తండ్రిగా అర్థం రాకుండా చూసుకోండి.
# Then he called his name Jesus
యోసేపు ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టాడు.