# he did not know her ఇది సభ్యోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతడు ఆమెతో లైంగిక సంబంధాలు పెట్టుకోలేదు."" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-euphemism]]) # to a son మగ శిశువుకు ""ఆమెకుకుమారుడు.""యోసేపు అసలు తండ్రిగా అర్థం రాకుండా చూసుకోండి. # Then he called his name Jesus యోసేపు ఆ బిడ్డకు యేసు అని పేరు పెట్టాడు.