te_tn/1ti/03/08.md

12 lines
1.4 KiB
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 23:05:29 +00:00
# Connecting Statement:
సంఘ పరిచారకులు మరియు వారి భార్యలు ఏ విధముగా ఉండాలో మరియు ఏ విధముగా నడుచుకోవాలో అనే దానిమీద పౌలు కొన్ని విశేషమైన సూచనలను ఇచ్చుచున్నాడు.
# Deacons, likewise
సంఘ పెద్దలవలె పరిచారకులు
# should be dignified, not double-talkers
ఈ ప్రజలు “రెండు నాలుకలుగలవారని” లేక ఒకే సమయములో రెండు విధాలుగా మాట్లాడే ప్రజలైయున్నారని పౌలు వీరిని గూర్చి చెప్పుచున్నాడు. ఒక వ్యక్తి ఒకటి బయటికి చెప్పినట్లయితే, దాని అర్థము మరియొకటి ఉంటుందని ఆయన అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “సరియైన రీతిలో నడుచుకోవాలి మరియు వారు చెప్పిన మాటలనుబట్టి నడుచుకోవాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])