# Connecting Statement: సంఘ పరిచారకులు మరియు వారి భార్యలు ఏ విధముగా ఉండాలో మరియు ఏ విధముగా నడుచుకోవాలో అనే దానిమీద పౌలు కొన్ని విశేషమైన సూచనలను ఇచ్చుచున్నాడు. # Deacons, likewise సంఘ పెద్దలవలె పరిచారకులు # should be dignified, not double-talkers ఈ ప్రజలు “రెండు నాలుకలుగలవారని” లేక ఒకే సమయములో రెండు విధాలుగా మాట్లాడే ప్రజలైయున్నారని పౌలు వీరిని గూర్చి చెప్పుచున్నాడు. ఒక వ్యక్తి ఒకటి బయటికి చెప్పినట్లయితే, దాని అర్థము మరియొకటి ఉంటుందని ఆయన అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “సరియైన రీతిలో నడుచుకోవాలి మరియు వారు చెప్పిన మాటలనుబట్టి నడుచుకోవాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])