translationCore-Create-BCS_.../tq_OBA.tsv

4.9 KiB

1ReferenceIDTagsQuoteOccurrenceQuestionResponse
21:1jbuh ఏ ఉద్దేశ్యంతో యెహోవా దేశాల మధ్యకు రాయబారిని పంపాడు?ఎదోముపై వ్యతిరేకంగా యుద్ధం కోసం దేశాలను లేవనెత్తడానికి యెహోవా దేశాల మధ్యకు రాయబారిని పంపాడు.
31:3en3zఎదోమీయుల పాపాలలో ఒకటి ఏమిటి?ఎదోమీయులు తమ హృదయాలలో గర్వాన్ని కలిగి ఉన్నారు మరియు తాము నేలమీదికి కిందకు దింపబడలేరని వారు విశ్వసించారు.
41:7j69dఎవరు ఎదోమును మోసం చేస్తారు మరియు వారు మీద విజయం సాధిస్తారు?ఎదోముతో శాంతి ఒప్పందం కలిగి ఉన్న పురుషులు మోసం చేస్తారు మరియు ఎదోముకు వ్యతిరేకంగా విజయం సాధిస్తారు.
51:10czzdఎదోము ఎందుకు సిగ్గుతో కప్పబడి శాశ్వతంగా నిర్మూలం చెయ్యబడుతుంది?ఎదోము తన సహోదరుడైన యాకోబుకు జరిగించిన హింస కారణంగా ఎదోము సిగ్గుతో కప్పబడి శాశ్వతంగా నిర్మూలం చెయ్యబడుతుంది.
61:11uac1ఎదోము యాకోబుకు దూరంగా ఒంటరిగా నిలిచిన రోజున ఏమి జరిగింది?ఆ రోజున, అపరిచితులు యాకోబు యొక్క ద్వారములలోనికి ప్రవేశించారు మరియు దాని సంపదను దోపుడు సొమ్ముగా తీసుకున్నారు.
71:12qrkhయూదా యొక్క విపత్తు దినములో యూదా విషయంలో ఏమి చేయవద్దని యెహోవా ఎదోముతో చెప్పాడు?ఎదోము చూడకూడదు, సంతోషించకూడదు లేదా వారి నోరు గొప్పగా చేసుకొనకూడదని యెహోవా ఎదోముతో చెప్పాడు.
81:13gyzlయూదా యొక్క విపత్తు దినమున యూదా విషయంలో ఏమి చేయవద్దని యెహోవా ఎదోముతో చెప్పాడు?యూదా యొక్క విపత్తు దినమున ఎదోము యూదా ద్వారములలోనికి ప్రవేశించకూడదు, సంతోషించకూడదు లేదా యూదా సంపదను దోచుకోకూడదు అని యెహోవా చెప్పాడు.
91:15kln2ఎదోము యొక్క తల మీదకు ఏమి తిరిగి వస్తుందని యెహోవా చెప్పాడు?ఎదోము యొక్క ప్రతిఫలం ఎదోము తల మీదకు తిరిగి వస్తుందని యెహోవా చెప్పాడు.
101:17jfviయూదా కష్టాలలో ఉన్నప్పటికీ సీయోను పర్వతంలో ఉన్న కొందరు ఏమి చేయగలరు?సీయోను పర్వతంలో ఉన్న కొందరు యూదా కష్టాలలో ఉన్నప్పటికీ తప్పించుకోగలుగుతారు.
111:18jrzmఎదోములో ఎంతమంది యెహోవా యొక్క తీర్పు నుండి తప్పించుకుంటారు?యెహోవా తీర్పు తరువాత ఎదోములో బ్రతికి మిగిలి ఉండే వారు ఒక్కరూ ఉండరు.
121:19i018అప్పుడు ఏశావు పర్వతాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారు?నెగెబు నుండి వచ్చిన వారు అప్పుడు ఏశావు పర్వతాన్ని స్వాధీనం చేసుకొంటారు.
131:21wjreఏశావు పర్వతం ఎక్కడ నుండి తీర్పు తీర్చబడుతుంది?ఏశావు పర్వతంఅప్పుడు సీయోను పర్వతం నుండి తీర్చబడుతుంది.