translationCore-Create-BCS_.../tn_TIT.tsv

90 KiB
Raw Permalink Blame History

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
2front:introm2jl0# తీతు పత్రిక పరిచయం\n\n## భాగం 1: సాధారణ పరిచయం\n\n### తీతు పత్రిక రూపురేఖ\n\n1. దైవికమైన నాయకులను నియమించమని పౌలు తీతును హెచ్చరిస్తున్నాడు. (1:1-16) \n1. దైవిక జీవితాలు జీవించడానికి ప్రజలకు శిక్షణ ఇవ్వాలని పౌలు తీతును హెచ్చరిస్తున్నాడు. (2:1-3:11) \n1. తన ప్రణాళికలలో కొన్నింటిని పంచుకోవడం, విశ్వాసులందరికీ శుభములు పంపించడం ద్వారా పౌలు తన పత్రికను ముగిస్తున్నాడు. (3:12-15) \n\n### తీతు పత్రికను ఎవరు రాశారు? \n\nపౌలు తీతు పత్రికను రాశాడు. పౌలు తార్సు పట్టణానికి చెందినవాడు. అతని ఆరంభ జీవితంలో సౌలుగా పిలువబడ్డాడు. క్రైస్తవుడుగా మారడానికి ముందు పౌలు ఒక పరిసయ్యుడు. అతడు క్రైస్తవులను హింసించాడు. అతడు క్రైస్తవుడిగా మారినప్పుడు అతడు యేసును గురించి మనుష్యులకు ప్రకటిస్తూ రోమా సామ్రాజ్యం అంతటా అనేకమార్లు ప్రయాణం చేసాడు. \n\n### తీతు పత్రిక దేని గురించి చెపుతుంది? \n\nపౌలు ఈ ఉత్తరాన్ని తీతుకు రాశాడు. తీతు పౌలుకు జతపనివాడు. అతడు క్రేతు ద్వీపంలో సంఘాలను నడిపిస్తున్నాడు. సంఘనాయకులను ఎంపిక చేయాలని పౌలు అతనిని హెచ్చరించాడు. విశ్వాసులు ఒకరి పట్ల ఒక ఏవిధంగా ప్రవర్తించాలో కూడా పౌలు వివరించాడు. దేవుణ్ణి సంతోషపరచే విధానంలో జీవించాలని కూడా వారిని ప్రోత్సహించాడు. \n\n### ఈ గ్రంథం శీర్షిక ఏవిధంగా అనువదించబడాలి? \n\nఈ గ్రంథం సాంప్రదాయం శీర్షిక “తీతు”ను బట్టి అనువాదకులు ఈ పుస్తకాన్ని పిలవడానికి యెంచుకోవచ్చును. లేదా “పౌలు తీతుకు రాసిన పత్రిక” లేదా “తీతుకు పత్రిక” లాంటి స్పష్టమైన శీర్షికను యెంచుకోవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]]) \n\n## భాగం 2: ప్రాముఖ్యమైన మతపరమైన, సంస్కృతిపరమైన భావనలు\n\n### సంఘంలో ప్రజలు ఏ యే బాధ్యతలలో సేవ చెయ్యగలరు? \n\nఒక స్త్రీ గానీ లేదా విడాకులు పొందిన భర్త గానీ సంఘంలో నాయకత్వ స్థానాలలో సేవ చెయ్యడం గురించి కొన్ని ఉపదేశాలు ఉన్నాయి. ఈ ఉపదేశాల అర్ధాలకు పండితులు విభేదిస్తారు. ఈ గ్రంథాన్ని అనువదించడానికి ముందు ఈ అంశాలను గురించిన మరింత అధ్యయనం అవసరం. \n\n## భాగం 3: ప్రాముఖ్యమైన అనువాదం అంశాలు\n\n### ఏకవచనం మరియు బహువచనం **నువ్వు**\n\nఈ గ్రంథంలో, **నేను** పదం పౌలును సూచిస్తుంది. అంతేకాకుండా, **నువ్వు** పదం దాదాపు అన్నిసమయాలలో ఏకవచనంగానే ఉంది, ఇది తీతును సూచిస్తుంది. దీని మినహాయింపు 3:15. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]], [[rc://te/ta/man/translate/figs-you]]) \n\n### **దేవుడు మన రక్షకుడు** అంటే అర్థం ఏమిటి? \n\nఈ పత్రికలో ఇది సాధారణ పదబంధం. తన పాఠకులు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేసిన కారణంగా దేవుడు వారిని క్షమించిన విధానం, మనుష్యులందరికీ తీర్పు తీర్చేటప్పుడు వారు శిక్షించబడకుండా వారిని క్షమించడం ద్వారా రక్షించిన విధానం గురించి ఆలోచించేలా చెయ్యడం పౌలు ఉద్దేశం. ఈ పత్రికలో అదే విధమైన పదబంధం **మన గొప్ప దేవుడు మరియు రక్షకుడైన యేసు క్రీస్తు**.
31:introc7me0# తీతు 01 సాధారణ వివరణలు\n\n## నిర్మాణం మరియు నిర్దిష్టరూపంలో ఉంచడం\n\nపౌలు ఈ పత్రికను 1-4 వచనాలలో క్రమబద్ధంగా పరిచయం చేస్తున్నాడు. ప్రాచీన తూర్పు దేశాలో రచయితలు తరచుగా ఈ విధానంలోనే పత్రికలను ఆరంభిస్తారు. \n\n6-9 వచనాలలో, ఒక వ్యక్తి సంఘంలో పెద్దగా ఉండడానికి కావలసిన అనేక లక్షణాల జాబితాను పౌలు పేర్కొంటున్నాడు. (చూడండి: rc://te/ta/man/translate/figs-abstractnouns) అలాంటి జాబితానే పౌలు 1 తిమోతి 3 అధ్యాయంలో ఇస్తున్నాడు. \n\n## ఈ అధ్యాయంలో ప్రత్యేక అంశాలు\n\n### పెద్దలు\n\nసఘ నాయకుల కోసం సంఘం వివిధ బిరుదులు ఇస్తుంది. అధ్యక్షుడు, పెద్ద, కాపరి, నాయకుడు పదాలు వీటిలో ఉన్నాయి. \n\n## ఈ అధ్యాయంలో ఇతర అనువాద సమస్యలు\n\n### వలెను, వచ్చును, వలసినది\n\nఆవశ్యకథలూ, కర్తవ్యాలూ సూచించడానికి ULT వివిధ పదాలను ఉపయోగిస్తుంది. ఈ క్రియలు వాటితో సంబంధం ఉన్న వివిధ స్థాయిల శక్తిని కలిగి ఉంటాయి. సూక్ష్మ తేడాలు అనువదించడం కష్టం కావచ్చు. ఈ క్రియలను UST మరింత సాధారణ విధానంలో అనువదిస్తుంది.
41:1rtc9rc://*/ta/man/translate/figs-abstractnounsκατὰ πίστιν1**విశ్వాసం** ఒక భావనామం. ఇక్కడ ఇది యేసులో విశ్వాసం ఉంచడం, లేదా నమ్మకం ఉంచడం అని సూచిస్తుంది. మీ భాషలో మరింత స్పష్టంగా ఉన్నట్లయితే UST లో ఉన్న విధంగా ఇటువంటి క్రియతో దీనిని అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “విశ్వాసమును బలపరచుటకు” లేదా “(దేవుడు ఏర్పరచుకొన్న ప్రజలకు) ఆయన యందు మరింత విశ్వాసం ఉంచేలా సహాయం చెయ్యడానికి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
51:1xyz8rc://*/ta/man/translate/figs-abstractnounsἐπίγνωσιν1**జ్ఞానం** ఇది ఒక భావనామం. ఇది మీ భాషలో స్పష్టంగా ఉన్నట్లయితే UST లో ఉన్నట్టుగా “తెలుసుకోడానికి” లాంటి క్రియను మీరు ఉపయోగించవచ్చు. ప్రజలు దేవుని గురించీ, క్రీస్తును గురించీ నిజమైన సందేశాన్ని తెలుసుకోవాలని పౌలు కోరుతున్నాడు. తద్వారా వారు దేవుణ్ణి సంతోషపరచే జీవితాన్ని జీవించగల్గుతారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
61:1abc8rc://*/ta/man/translate/figs-abstractnounsἀληθείας1**సత్యం** ఒక భావనామం. ఇది మీ భాషలో స్పష్టంగా ఉన్నట్లయితే “సత్యమైనది ఏదో” లేదా “సత్యమైన సందేశం” లాంటి విశేషణ పదాలను ఉపయోగించండి. ప్రజలు దేవుని గురించీ, క్రీస్తును గురించీ సత్యమైన సందేశాన్ని తెలుసుకోవాలని పౌలు కోరుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
71:1fyf8rc://*/ta/man/translate/figs-abstractnounsτῆς κατ’ εὐσέβειαν1**దైవభక్తి** ఇది ఒక భావనామం. దేవుణ్ణి సంతోషపరచే జీవిత విధానాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుణ్ణి ఘనపరచడానికి ఇది సరిపోతుంది.” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
81:2xyz9ἐπ’ ἐλπίδι ζωῆς αἰωνίου1“శాశ్వత జీవం యొక్క నిశ్చిత నిరీక్షణ మనకు ఇస్తుంది” లేదా “శాశ్వత జీవం కోసం నిశ్చిత నిరీక్షణ మీద ఆధారపడింది”
91:2r2gjπρὸ χρόνων αἰωνίων1“యుగాల కాలం ముందే”
101:3b22hκαιροῖς ἰδίοις1“సరైన సమయంలో”
111:3swi9rc://*/ta/man/translate/figs-metaphorἐφανέρωσεν & τὸν λόγον αὐτοῦ1దేవుని వాక్యం మనుష్యులకు కనిపించగలిగే వస్తువులా పౌలు దేవుని వాక్యం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన సందేశాన్ని నేను అర్థం చేసుకొనేలా చేశాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
121:3abc9ἐν κηρύγματι1“సందేశం ప్రకటన ద్వారా”
131:3m41urc://*/ta/man/translate/figs-activepassiveὃ ἐπιστεύθην ἐγὼ1ఇది కర్తరి రూపంలో చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయన నాకు అప్పగించాడు” లేదా “ప్రకటించే బాధ్యతను నాకు అప్పగించాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
141:3dpn4τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ1“మనలను రక్షిస్తున్న దేవుని యొక్క”
151:3xy18rc://*/ta/man/translate/figs-inclusiveἡμῶν1దీనిలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
161:4gu55rc://*/ta/man/translate/figs-metaphorγνησίῳ τέκνῳ1తీతు పౌలు యొక్క శారీరక **కుమారుడు** కాకపోయినప్పటికీ, వారు క్రీస్తులో ఉమ్మడి విశ్వాసాన్ని పంచుకొన్నారు. విశ్వాసం ద్వారా క్రీస్తుతో సంబంధాన్ని శారీరక సంబంధం కంటే చాలా ప్రాముఖ్యమైనదిగా పౌలు యెంచుతున్నాడు. ఆవిధంగా వారి సాపేక్ష వయసులు, క్రీస్తులో పంచుకొన్న విశ్వాసం కారణంగా పౌలు తీతును తన సొంత కుమారునిగా యెంచుతున్నాడు. పౌలు తీతును క్రీస్తులో విశ్వాసంలోనికి నడిపించడం, ఆత్మీయ కోణంలో తీతు కుమారునిలా ఉన్న కారణం కూడా కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నువ్వు నాకు ఒక కుమారుని వలే ఉన్నావు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
171:4wx6cκοινὴν πίστιν1పౌలూ, తీతు ఇద్దరూ క్రీస్తులో ఉమ్మడి విశ్వాసాన్ని పంచుకొన్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం ఇద్దరం క్రీస్తులో విశ్వాసం ఉంచాము”
181:4h93trc://*/ta/man/translate/figs-ellipsisχάρις καὶ εἰρήνη1పౌలు ఉపయోగించిన సాధారణ శుభములు. అర్థం అయిన సమాచారాన్ని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దయనూ, మనసులో నెమ్మదినీ నీవు అనుభవించుదువు గాక” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-ellipsis]])
191:4s3yrΧριστοῦ Ἰησοῦ τοῦ Σωτῆρος ἡμῶν1“మన రక్షకుడైన క్రీస్తు యేసు”
201:4xy17rc://*/ta/man/translate/figs-inclusiveἡμῶν1దీనిలో పౌలూ, తీతు, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
211:5ew8hrc://*/ta/man/translate/grammar-connect-logic-goalτούτου χάριν1**ఈ ఉద్దేశం చేత** సంబంధపరచే పదం పౌలు తీతును క్రేతులో విడిచిపెట్టినప్పుడు తాను పూర్తిచేయాలని కోరుకొన్న లక్ష్యాన్ని (సంఘంలో పెద్దలను నియమించడం) పరిచయం చేస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇది కారణం” (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-goal]])
221:5lh9bἀπέλιπόν σε ἐν Κρήτῃ1“క్రేతులో నువ్వు నిలిచియుండాలని చెప్పాను”
231:5ga62ἵνα τὰ λείποντα ἐπιδιορθώσῃ1“ఎందుకంటే ఇంకా చెయ్యవలసిన వాటిని క్రమపరచి పూర్తి చెయ్యాలి”
241:5b52uκαταστήσῃς & πρεσβυτέρους1“పెద్దలను నియమించు” లేదా “పెద్దలను నిర్దేశించు”
251:5p56wπρεσβυτέρους1ఆరంభ సంఘాలలో క్రైస్తవ పెద్దలు విశ్వాసుల సమాజాలకు ఆత్మీయ నాయకత్వాన్ని ఇచ్చారు. ఈ పదం విశ్వాసంలో పరిణత చెందిన ప్రజలను సూచిస్తుంది.
261:6wja4Connecting Statement:0# Connecting Statement:\n\nక్రేతు ద్వీపంలో ప్రతి పట్టణంలో పెద్దలను నియమించమని తీతుకు చెప్పిన తరువాత పెద్దల విషయంలో ఉండవలసిన ఆవశ్యకతలను పౌలు చెపుతున్నాడు.
271:6jen8εἴ τίς ἐστιν ἀνέγκλητος1ఒక పెద్ద యొక్క స్వభావం వివరణకు ఇది ఆరంభం. ఈ క్రింది వివరణకు సరిపడిన పురుషులను తీతు ఎంపిక చెయ్యాలి. ప్రత్యామ్నాయ అనువాదం: “నిందారహితులైన వారిని ఎంపిక చెయ్యాలి” లేదా “ఒక పెద్ద నిందారహితుడుగా ఉండాలి.” **నిందారహితుడు** గా ఉండడం అంటే చెడు అలవాట్లు లేని వ్యక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: “ఒక పెద్ద నింద లేనివాడుగా ఉండాలి” లేదా “ఒక పెద్దకు చెడ్డ పేరు లేకుండా ఉండాలి”
281:6ab70rc://*/ta/man/translate/figs-doublenegativesἀνέγκλητος1**నిందారహితుడు** గా ఉండడం అంటే చెడ్డ పనులు చెయ్యని వ్యక్తిగా తెలిసి ఉండడం. ప్రత్యామ్నాయ అనువాదం: “నింద లేకుండా” ఈ పదం సానుకూలంగా: “మంచి పేరు కలిగిన వ్యక్తి” అని అనువదించబడవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
291:6q6uyrc://*/ta/man/translate/figs-explicitμιᾶς γυναικὸς ἀνήρ1అతడు ఒక్క భార్యను మాత్రమే కలిగియుండాలని దీని అర్థం. అంటే, అతడు వేరే ఇతర భార్యలనూ, ఉపపత్నులను కలిగియుండకూడదు. అతడు వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి అని కూడా దీని అర్థం. ఇంతకు ముందున్న భార్యకు విడాకులు ఇవ్వకూడదని కూడా దీని అర్థం కావచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఒక స్త్రీని మాత్రమే కలిగియున్న వ్యక్తి” లేదా తన భార్యకు విశ్వాసనీయంగా ఉన్న వ్యక్తి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
301:6wd6qτέκνα & πιστά1సాధ్యంకాగల అర్థాలు: (1) యేసులో విశ్వాసం ఉంచిన పిల్లలు లేదా (2) నమ్మదగిన వారుగా ఉన్న పిల్లలు.
311:7lz7xτὸν ἐπίσκοπον11:5 లో పౌలు **పెద్ద** అని సూచిస్తున్న అదే ఆత్మీయ నాయకత్వం స్థానానికి ఇవ్వబడిన మరొక పేరు ఇది. ఈ పదం పెద్ద యొక్క విధి మీద దృష్టి నిలుపుతుంది. సంఘ కార్యకలాపాల మీదా, సంఘ ప్రజల మీదా అధ్యక్షుడిగా పర్యవేక్షణ చేస్తాడు.
321:7g2zfrc://*/ta/man/translate/figs-metaphorΘεοῦ οἰκονόμον1సంఘం దేవుని ఇల్లు అన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు, అధ్యక్షుడు ఆ ఇంటిని నిర్వహించడంలో బాధ్యత తీసుకొన్న సేవకుడిగా మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
331:7d6l1μὴ πάροινον1“త్రాగుబోతుగా ఉండకూడదు” లేదా “అధికమైన మద్యాన్ని సేవించేవాడుగా ఉండకూడదు”
341:7j1qqμὴ πλήκτην1“హింసాత్మకమైన వ్యక్తిగా ఉండకూడదు” లేదా “కొట్లాటలు ఇష్టపడేవాడుగా ఉండకూడదు”
351:8i549rc://*/ta/man/translate/grammar-connect-logic-contrastἀλλὰ1**దానికి బదులు** అనే సంబంధ పరచే పదం పెద్ద చెయ్యకూడని పనులకూ (పౌలు ఇంతకు ముందే చెప్పాడు) ఒక పెద్ద చెయ్యవలసిన పనులకూ (పౌలు ఇప్పుడు చెప్పబోతున్నాడు) మధ్య వ్యత్యాసాన్ని పరిచయం చేస్తున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-contrast]])
361:8vkq1φιλάγαθον1“మంచి చెయ్యడానికి ఇష్టపడే వ్యక్తి”
371:8xy11rc://*/ta/man/translate/figs-doubletσώφρονα & ἐγκρατῆ1అర్థంలో ఈ రెండు పదాలు చాలావరకు ఒకేలా ఉన్నాయి. లక్ష్యభాషలో రెండు ఒకేలాంటి పదాలు లేనట్లయితే ఒక్క పదం చేతనే అనువదించబడవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
381:8xy12rc://*/ta/man/translate/figs-doubletδίκαιον, ὅσιον1అర్థంలో ఈ రెండు పదాలు చాలావరకు ఒకేలా ఉన్నాయి. లక్ష్యభాషలో రెండు ఒకేలాంటి పదాలు లేనట్లయితే ఒక్క పదం చేతనే అనువదించబడవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
391:9xwy6rc://*/ta/man/translate/figs-metaphorἀντεχόμενον1ఒకరు విశ్వాసాన్ని తన చేతులతో బిగపట్టి పట్టుకొన్నట్టుగా పౌలు క్రైస్తవ విశ్వాసం విషయంలో సమర్పణ గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “అతడు సమర్పణ కలిగియుండాలి” లేదా “అతడు బాగా తెలుసుకొని ఉండాలి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
401:9xy10κατὰ τὴν διδαχὴν1“మనం అతనికి నేర్పిన సంగతులతో అంగీకరించాలి”
411:9abcjrc://*/ta/man/translate/grammar-connect-logic-goalἵνα1**తద్వారా** అనే సంబంధ పరచు పదం సంబంధంలోని లక్ష్యాన్నీ లేదా ఉద్దేశాన్నీ పరిచయం చేస్తుంది. సంఘ పెద్ద నమ్మదగిన సందేశాన్ని గట్టిగా పట్టుకోవడంలోని ఉద్దేశం, అతడు ఇతరులను ప్రోత్సహించగలుగుతాడు, అతనిని ఎదిరించు వారిని గద్దించగలుగుతాడు. ఇది ఉద్దేశం అని స్పష్టపరచే ఒక సంయోజకాన్ని (సంబంధ పరచు పదం) ఉపయోగించండి. (చూడండి: rc://te/ta/man/translate/grammar-connect-logic-goal)
421:9pzi1τῇ διδασκαλίᾳ τῇ ὑγιαινούσῃ1**దృఢమైన** పదం స్థానంలో ఉపయోగించబడిన గ్రీకు పదం సాధారణంగా శారీరక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఈ సందేశం విశ్వసించే వారు ఆత్మీయంగా అనారోగ్యంగా ఉండకుండా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందని ఈ సందేశం గురించి పౌలు మాట్లాడుతున్నాడు.
431:10xsq9Connecting Statement:0# Connecting Statement:\n\nదేవుని వాక్యాన్ని ఎదిరించు వారి కారణంగా దేవుని వాక్యాన్ని బోధించడానికి కారణాలను ఇస్తున్నాడు, అబద్దపు బోధకులను గురించి తీతును హెచ్చరిస్తున్నాడు.
441:10w9kkἀνυπότακτοι, ματαιολόγοι1వీరు సువార్త సందేశానికి విధేయత చూపించని తిరుగుబాటు ప్రజలు. ఇక్కడ **శూన్యం** పదం నిరుపయోగం పదానికి రూపకం, **వదరుబోతులు** నిరుపయోగమైన వాటినీ, బుద్ధిహీనమైన వాటినీ పలుకుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: “విధేయత చూపించడానికి నిరాకరించే ప్రజలు, నిరుపయోగమైన మాటలు పలికే వారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
451:10ga6nφρεναπάται1ఈ పదబంధం పౌలు బోధిస్తున్న నిజమైన సువార్తకు భిన్నమైన దానిని విశ్వసించడానికి ప్రజలను ఒప్పించడంలో చురుకుగా ఉన్నవారిని వివరిస్తూ ఉంది. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యం కాని వాటిని విశ్వసించడానికి ఇతరులను ఒప్పించే ప్రజలు.” **వదరుబోతులూ,** **మోసగాళ్ళు” రెండు పదాలు ఒకే రకమైన ప్రజలను సూచిస్తున్నాయి.
461:10abcdrc://*/ta/man/translate/figs-hendiadysματαιολόγοι, καὶ φρεναπάται1వారు చెడు మాటలూ, నిరూపయోగమైన మాటలూ బోధిస్తున్నారు, ప్రజలు వాటిని నమ్మాలని కోరుతున్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hendiadys]])
471:10pu74rc://*/ta/man/translate/figs-metonymyοἱ ἐκ τῆς περιτομῆς1క్రీస్తును అనుసరించడం కోసం ప్రజలు తప్పనిసరిగా సున్నతి పొందాలని బోధించే యూదా క్రైస్తవులను ఇది సూచిస్తుంది. ఈ బోధ అబద్ధపు బోధ. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
481:11f4iyοὓς δεῖ ἐπιστομίζειν1“వారి బోధలను వ్యాప్తి చెయ్యకుండా నీవు వారిని నిలువరించాలి” లేదా “వారి మాటల ద్వారా ఇతరులను ప్రభావితం చెయ్యనియ్యకుండా ఎవరైనా ఒకరు వారిని ఆపాలి”
491:11aqi5ὅλους οἴκους ἀνατρέπουσιν1**వారు కుటుంబాలన్నిటినీ నాశనం చేస్తున్నారు**. వారిని సత్యం నుండి వేరుగా నడిపిస్తున్నారు, వారి విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారు అనేది సమస్య.
501:11tw4eδιδάσκοντες ἃ μὴ δεῖ1క్రీస్తును గురించి, ధర్మ శాస్త్రం గురించీ బోధించడంలో ఇవి సరైన సంగతులు కాదు ఎందుకంటే అవి సత్యమైనవి కావు.
511:11at7cαἰσχροῦ κέρδους χάριν1గౌరవప్రదమైనవి కాని వాటిని చెయ్యడం ద్వారా ప్రజలు పొందుతున్న లాభాన్ని ఇది సూచిస్తుంది.
521:12tr1jτις ἐξ αὐτῶν, ἴδιος αὐτῶν προφήτης1“తమకై తాము ఒక ప్రవక్తగా పరిగణించిన ఒక క్రేతీయుడు”
531:12y3zbrc://*/ta/man/translate/figs-hyperboleΚρῆτες ἀεὶ ψεῦσται1“క్రేతీయులు అన్ని సమయాలలో అబద్దాలు చెపుతారు”. క్రేతీయులు అబద్దికులుగా ఉన్నారనే పేరును కలిగియున్నారనే దానికి ఇది అతిశయోక్తి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hyperbole]])
541:12h3jbrc://*/ta/man/translate/figs-metaphorκακὰ θηρία1ఈ రూపకం క్రేతీయులను ప్రమాదకరమైన అడవి జంతువులకు సరిపోల్చుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “అడవి జంతువుల వలే ప్రమాదకరంగా ఉన్నారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
551:12xyz1rc://*/ta/man/translate/figs-synecdocheγαστέρες ἀργαί1ఆహారాన్ని నిలువచెయ్యడానికి ఉపయోగించే శరీర భాగం అన్ని సమయాలలో భుజించే వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “సోమరివారైన తిండిపోతులు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-synecdoche]])
561:13fif8δι’ ἣν αἰτίαν ἔλεγχε αὐτοὺς ἀποτόμως1“ఆ కారణం కోసం క్రేతీయులను సరిచేసేటప్పుడు వారు అర్థం చేసుకొనేలా బలమైన భాషను ఉపయోగించు”
571:13abckrc://*/ta/man/translate/grammar-connect-logic-resultδι’ ἣν αἰτίαν1**ఈ కారణం కోసం** అనే సంబంధపరచు పదం కారణం-ఫలితం సంబంధాన్ని పరిచయం చేస్తుంది. కారణం క్రేతువాడైన ప్రవక్త తన ప్రజలను గురించి చెప్పిన మాట సత్యం (వారు అబద్ధికులు, దుష్టులు, దుర్మార్గులు), దాని ఫలితం తీతు వారిని కఠినంగా గద్దించాలి. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-result]])
581:13je3rἵνα ὑγιαίνωσιν ἐν τῇ πίστει1**స్థిరంగా** ఉండాలి వివరణ చూడండి [Titus 1:9](../01/09/pzi1). ప్రత్యామ్నాయ అనువాదం: “కాబట్టి వారు ఆరోగ్యకరమైన విశ్వాసం కలిగి యుంటారు” లేదా “కాబట్టి వారి విశ్వాసం యదార్ధంగా ఉంటుంది” లేదా “కాబట్టి వారు దేవుని గురించి సరైన సత్యాలను విశ్వసిస్తారు”
591:13abclrc://*/ta/man/translate/grammar-connect-logic-resultἵνα1**తద్వారా** అనే సంబంధపరచు పదాలు కారణం-ఫలితం సంబంధాన్ని పరిచయం చేస్తుంది. సంఘ పెద్ద క్రేతీయులను కఠినంగా గద్దించడం కారణం, క్రేతీయులు విశ్వాసంలో స్థిరులు కావడం ఫలితం. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-result]])
601:13xyz2rc://*/ta/man/translate/figs-abstractnounsἐν τῇ πίστει1ఇక్కడ **విశ్వాసం** భావనామం ప్రజలు దేవుని గురించి విశ్వసించే సంగతులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని గురించి వారు విశ్వసించే వాటిలో” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
611:14abcmrc://*/ta/man/translate/grammar-connect-logic-contrastμὴ1**కాదు** అనే సంబంధపరచే పదం ముందు వచనంలో “విశ్వాసంలో స్థిరులుగా” పదానికి వ్యతిరేకంగా ఉండడాన్ని పరిచయం చేస్తుంది. విశ్వాసంలో స్థిరులుగా ఉండడానికి ప్రజలు యూదుల కల్పనాకథలకు గానీ సత్యాన్ని అనుసరించని ప్రజల ఆజ్ఞలకు గానీ ఎటువంటి గమనాన్ని ఇవ్వకూడదు. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-contrast]])
621:14p28iἸουδαϊκοῖς μύθοις1ఇది యూదుల తప్పుడు బోధలను సూచిస్తుంది.
631:14m4a5rc://*/ta/man/translate/figs-metaphorἀποστρεφομένων τὴν ἀλήθειαν1ప్రజలు ఒక వస్తువునుండి పారిపోయేలా లేదా దానిని తప్పించుకోలేలా సత్యం ఉందని పౌలు సత్యం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యాన్ని నిరాకరించడం” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
641:15qtb9πάντα καθαρὰ τοῖς καθαροῖς1“మనుష్యులు అంతరంగంలో పవిత్రులుగా ఉన్నట్లయితే వారు చేసే ప్రతీది పవిత్రంగా ఉంటుంది” లేదా మనుష్యులు కేవలం మంచి ఆలోచనలు కలిగియున్నట్లయితే వారు చేసే ఏదీ కూడా దేవుణ్ణి బాధ పెట్టాడు”
651:15nx42τοῖς καθαροῖς1“దేవునికి అంగీకారంగా ఉండేవారు”
661:15abcnrc://*/ta/man/translate/grammar-connect-logic-contrastδὲ1**అయితే** అనే సంబంధపరచే పదం పవిత్రులుగా ఉన్న ప్రజలూ బ్రష్టమైన ప్రజలునూ అవిశ్వాసలైన ప్రజల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిచయం చేస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-contrast]])
671:15n3wkrc://*/ta/man/translate/figs-metaphorτοῖς & μεμιαμμένοις καὶ ἀπίστοις, οὐδὲν καθαρόν1పాపులు భౌతికంగా మురికిగా ఉన్నారన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “ప్రజలు నైతికంగా భ్రష్టులూ, అవిశ్వాసులూ అయినట్లయితే వారు పవిత్రమైన దానిని చేయలేరు” లేదా “ప్రజలు పూర్తిగా పాపంతోనూ అవిశ్వాసంతోనూ నిండియున్నట్లయితే వారు చేసేది ఏదీ కూడా దేవునికి అంగీకారంగా ఉండదు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
681:16abcorc://*/ta/man/translate/grammar-connect-logic-contrastδὲ1**అయితే** అనే సంబంధ పరచే పదం భ్రష్టులైన ప్రజలు చెప్పేదానికీ (వారికి దేవుడు తెలుసు అని చెపుతారు) వారు క్రియలు చూపించే దానికీ (వారికి దేవుడు తెలియదు) వ్యత్యాసాన్ని పరిచయం చేస్తున్నాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/grammar-connect-logic-contrast]])
691:16i3l2τοῖς & ἔργοις ἀρνοῦνται1“వారు జీవించే విధానం వారికి దేవుడు తెలియదని చూపిస్తుంది”
701:16ja47βδελυκτοὶ ὄντες1“వారు అసహ్యకరంగా ఉన్నారు”
712:introh3il0# తీతు 02 సాధారణ వివరణలు\n\n## ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేక అంశములు\n\n### లింగ పాత్రలు (బాధ్యతలు)\n\nదీని చారిత్రాత్మక సాంస్కృతిక నేపథ్యం విషయంలో పండితులు విభేదించారు. పురుషులూ, స్త్రీలూ అన్ని విషయాలలో సంపూర్ణంగా సమానం అని కొందరు పండితులు విశ్వసించారు. పురుషునూ, స్త్రీలనూ వివాహంలోనూ, సంఘంలోనూ వివిధ ప్రత్యేక బాధ్యతలలో సేవ చెయ్యడానికి దేవుడు సృష్టించాడని కొందరు పండితులు విశ్వసించారు. అనువాదకులు ఈ అంశాన్ని ఏవిధంగా అర్థం చేసుకొన్నారనేది వారు ఈ అంశాన్ని ఏవిధంగా అనువదిస్తారనేదానిని ప్రభావితం చెయ్యకుండా జాగ్రత్త తీసుకోవాలి. \n\n### బానిసత్వం\n\nఈ అధ్యాయంలో పౌలు బానిసత్వం మంచిదా లేదా చెడ్డదా అని రాయడం లేదు. బానిసలు తమ యజమానులకు విశ్వసనీయంగా సేవ చేయాలని పౌలు రాస్తున్నాడు. విశ్వాసులందరూ దైవభక్తి గలవారుగా ఉండాలనీ, ప్రతీ పరిస్థితిలోనూ యదార్ధంగా ఉండాలని అతడు బోధిస్తున్నాడు.
722:1lfu1Connecting Statement:0# Connecting Statement:\n\nదేవుని వాక్యాన్ని బోధించదానికి కారణాలను చెప్పడం పౌలు కొనసాగిస్తున్నాడు, వృద్ధులైన పురుషులూ, వృద్ధ స్త్రీలూ, యవనస్థులూ, బానిసలూ లేదా సేవకులూ విశ్వాసుల వలే ఏవిధంగా జీవించాలో వివరిస్తున్నాడు.
732:1tpi2rc://*/ta/man/translate/figs-explicitσὺ δὲ1**నువ్వు** పదం ఇక్కడ ఏకవచనం, తీతును సూచిస్తుంది. ఇది ప్రయోజనకరమైనట్లయితే UST లో ఉన్నవిధంగా “తీతు” పేరును జతచెయ్యవచ్చు. ([[rc://te/ta/man/translate/figs-explicit]])
742:1ph2jτῇ ὑγιαινούσῃ διδασκαλίᾳ1ఈ వచనం వివరణ చూడండి [Titus 1:9](../01/09/pzi1). ప్రత్యామ్నాయ అనువాదం: “స్థిరమైన ఉపదేశం” లేదా “సరియైన ఉపదేశాలతో”
752:2xyz3rc://*/ta/man/translate/figs-ellipsisπρεσβύτας & εἶναι1గ్రీకు పదంలో **ఉంటారు** అని లేదు అయితే **వృద్ధ పురుషులు ఉండాలి** అని మాత్రమే ఉంది. మనం ముందు వచనంలో **ఉపదేశించు** లేదా **హెచ్చరించు** లాంటి **బోధించు** తలంపునుండి క్రియా పదాన్ని ఇక్కడ ఉపయోగించాలి. ప్రత్యామ్నాయ అనువాదం: “వృద్ధ పురుషులు ఇలా ఉండాలి అని బోధించు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-ellipsis]])
762:2xy13rc://*/ta/man/translate/figs-doubletνηφαλίους & σεμνούς, σώφρονας1ఈ మూడు పదాలు వాటి అర్థాలలో చాలా దగ్గరగా ఉన్నాయి. లక్ష్య భాషలో మూడు ప్రత్యేక పదాలు లేనట్లయితే ఈ మూడింటిని ఒకటి లేదా రెండు పదాలలో కలపవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
772:2xc6tνηφαλίους1“స్థిరబుద్ధికలవారు” లేదా “స్వీయ నియంత్రణ కలవారు”
782:2y3j2εἶναι & σώφρονας1“వారి ఆశలను నియంత్రించుకోడానికి”
792:2abc1ὑγιαίνοντας τῇ πίστει1ఇక్కడ **స్థిరమైన** పదం దృఢంగా ఉండడం, సుస్థిరంగా ఉండడం అనే అర్థాలను ఇస్తుంది. **స్థిరమైన** పదం గురించిన వివరణ చూడండి. [Titus 1:9](../01/09/pzi1), **విశ్వాసంలో స్థిరంగా** గురించిన వివరణ చూడండి [Titus 1:13](../01/13/je3r).
802:2m14yrc://*/ta/man/translate/figs-abstractnounsὑγιαίνοντας τῇ πίστει1**విశ్వాసం** భావనామం మీ భాషలో స్పష్టంగా ఉన్నట్లయితే ఒక క్రియగా చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని గురించి నిజమైన ఉపదేశాలను స్థిరంగా విశ్వసించాలి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
812:2z14yrc://*/ta/man/translate/figs-abstractnounsτῇ ἀγάπῃ1**ప్రేమ** భావనామం మీ భాషలో మరింత స్పష్టంగా ఉన్నట్లయితే దీనిని ఒక క్రియ గా చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నిజంగా ఇతరులను ప్రేమించు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
822:2a14yrc://*/ta/man/translate/figs-abstractnounsτῇ ὑπομονῇ1**పట్టుదల** భావనామం మీ భాషలో మరింత స్పష్టంగా ఉన్నట్లయితే దానిని ఒక క్రియగా చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి నిరంతరం సేవించండి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
832:3gl8erc://*/ta/man/translate/figs-ellipsisπρεσβύτιδας ὡσαύτως1గ్రీకు పదం **ఇలా ఉండాలి** అని లేదు అయితే **వృద్ధ స్త్రీలు ఈ విధంగా** అని మాత్రమే ఉంది. ముందున్న రెండు వచనాలనుండి మౌఖిక తలంపును కొనసాగించాలి, ఇక్కడ అన్వయించాలి. అంతే కాకుండా **బోధించు** లేదా **హెచ్చరించు** పదాలను ఉపయోగించాలి. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇదేవిధంగా వృద్ధ స్త్రీలకు బోధించు” లేదా “వృద్ధ స్త్రీలకు కూడా బోధించు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-ellipsis]])
842:3v9cpδιαβόλους1ఇతరుల గురించి నిజమైనవి అయినా లేదా కాకపోయినా చెడ్డ మాటలు చెప్పేవారిని ఈ పదం సూచిస్తుంది.
852:3g9rerc://*/ta/man/translate/figs-metaphorοἴνῳ πολλῷ δεδουλωμένας1ప్రజలు తమ్మును తాము నియంత్రించుకోలేని వారూ, అధికమైన మద్యాన్ని సేవించే వారు మద్యానికి బానిసలుగా చెప్పబడుతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: “లేదా మద్యం కోసమైనా కోరికతో నియంత్రించబడ్డారు” లేదా “మద్యానికి బానిసలయ్యారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
862:3xyz4rc://*/ta/man/translate/figs-activepassiveοἴνῳ πολλῷ δεδουλωμένας1ఇది కర్తరి రూపంలో చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “లేదా అధికమైన మద్యాన్ని సేవిస్తున్నారు” లేదా “మద్యానికి బానిసలయ్యారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
872:3abc4καλοδιδασκάλους1ఇక్కడ ఉపయోగించబడిన పదం “మంచిదాని గురించిన ఉపదేశకుడు” అని అర్థం. **అయితే ఇలా ఉండాలి** పదం ముందున్న రెండు చెడ్డ లక్షణాలకు వ్యత్యాసంగా ఆంగ్లంలో జతచెయ్యబడింది, మంచి, చెడు లక్షణాల మద్య వ్యత్యాసాన్ని చూపించడానికి అలాంటి పదాన్ని ఉపయోగించవలసి ఉన్నదేమో పరిశీలించండి.
882:4abc5φιλάνδρους1“తమ సొంత భర్తలను ప్రేమించువారు”
892:4abcaφιλοτέκνους1“తమ సొంత పిల్లలను ప్రేమించు వారు”
902:5abcbὑποτασσομένας τοῖς ἰδίοις ἀνδράσιν1“తమ సొంత భర్తలకు లోబడాలి”
912:5t5v6rc://*/ta/man/translate/figs-activepassiveἵνα μὴ ὁ λόγος τοῦ Θεοῦ βλασφημῆται1ఇక్కడ **వాక్యం** పదం “సందేశం” పదం కోసం ఉపలక్షణం (అన్యాపదేశం) గా ఉపయోగించబడింది. అది దేవునికి అన్యాపదేశంగా ఉంది. దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “తద్వారా ఏ ఒక్కరూ దేవుని వాక్యాన్ని అవమానపరచరు” లేదా “ఏ ఒక్కరూ ఆయన సందేశం గురించి చెడు మాటలు పలుకడం ద్వారా దేవుణ్ణి అవమాన పరచరు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]], [[rc://te/ta/man/translate/figs-metonymy]])
922:6i3hvὡσαύτως1తీతు తాను వృద్ధులైన ప్రజలను తర్ఫీదు చేస్తున్న విధంగానే యవనస్థులను కూడా తర్ఫీదు చెయ్యాలి.
932:7x73uσεαυτὸν παρεχόμενος1“నిన్ను ఈ విధంగా కనుపరచుకో” లేదా “నీ మట్టుకు నీవు ఇలా ఉండాలి”
942:7ym6xτύπον καλῶν ἔργων1“సరియైనవీ, తగిన కార్యాలను చేసే వానిగా మాదిరిగా ఉండు”
952:8xy14ὑγιῆ1ఈ పదం 2:7 లో **చెడిపోని** అనే అదే ప్రాథమిక అర్థాన్ని కలిగియుండి. 2:7లో పౌలు వ్యతిరేక అర్థాన్ని చెపుతున్నాడు: **చెడిపోని**, అంటే **లోపం లేని**, 2:8లో అతడు అర్థాన్ని సానుకూలంగా చెపుతున్నాడు: **స్థిరమైన, సంపూర్ణ**, అంటే **ఖచ్చితమైన**. రెండు పదాలు తీతు ఉపదేశాన్ని సూచిస్తున్నాయి. లక్ష్య భాషలో సానుకూల పదాన్ని గానీ లేదా వ్యతిరేక పదాన్ని గానీ ఉపయోగించండి లేదా రెండు పదాలు ఉపయోగించడం కష్టంగా ఉన్నట్లయితే రెండు చోట్లా ఈ అర్థంతో ఉండే పదాన్ని ఉపయోగించండి.
962:8xt6vrc://*/ta/man/translate/figs-hypoἵνα ὁ ἐξ ἐναντίας ἐντραπῇ1ఇది ఒక ఊహాత్మకమైన పరిస్థితిని చూపిస్తుంది, ఇక్కడ ఒకరు తీతును వ్యతిరేకిస్తున్నారు, తరువాత ఆ విధంగా చెయ్యడం ద్వారా సిగ్గుపడుతున్నారు. ప్రత్యామ్నాయ అనువాదం: “తద్వారా ఎవరైనా నిన్ను వ్యతిరేకించినట్లయితే అతడు సిగ్గుపడవచ్చు” లేదా “ప్రజలు నిన్ను వ్యతిరేకించినప్పుడు వారు సిగ్గుపడవచ్చు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hypo]])
972:8xy15rc://*/ta/man/translate/figs-inclusiveἡμῶν1ఇందులో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
982:9xyz5rc://*/ta/man/translate/figs-ellipsisδούλους ἰδίοις δεσπόταις ὑποτάσσεσθαι1గ్రీకు పదంలో **ఉంటారు** అని లేదు, అయితే **బానిసలు తమ యజమానులకు లోబడి ఉండాలి** అని మాత్రమే ఉంది. వచనం 6 నుండి ఇక్కడి వరకూ మౌఖిక తలంపునే మనం అన్వయించవలసి ఉంది. ఇది **ప్రేరేపించండి** లేదా **హెచ్చరించు**. ప్రత్యామ్నాయ అనువాదం: “బానిసలు తమ యజమానులకు లోబడియుండాలని హెచ్చరించు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-ellipsis]])
992:9ntp7ἰδίοις δεσπόταις1“తమ సొంత యజమానులు”
1002:9abccὑποτάσσεσθαι1“ఖచ్చితంగా లోబడాలి”
1012:9if6vἐν πᾶσιν1“ప్రతీ పరిస్థితిలో” లేదా “ఎల్లప్పుడూ”
1022:9id15εὐαρέστους εἶναι1“తమ యజమానులకు సంతోషపరచడానికి” లేదా “తమ యజమానులను సంతృప్తి పరచడానికి”
1032:10abc6μὴ νοσφιζομένους1“తమ యజమానుల నుండి దొంగిల కూడదు”
1042:10t87jπᾶσαν πίστιν ἐνδεικνυμένους ἀγαθήν1“తమ యజమానుల నమ్మకానికి యోగ్యులుగా కనపరచుకోడానికి”
1052:10h2n6ἐν πᾶσιν1“వారు చేసే ప్రతీ దానిలో”
1062:10f8jyτὴν διδασκαλίαν τὴν τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ, κοσμῶσιν1“మన రక్షకుడైన దేవుని గురించిన బోధను ఆకర్షణీయమగా చెయ్యాలి” లేదా “మన రక్షకుడైన దేవుని గురించిన ఉపదేశం మంచిదిగా ప్రజలకు అర్థం అయ్యేలా చేస్తారు”
1072:10pn93τὴν τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ1“మనలను రక్షించుచున్న మన దేవుడు”
1082:10xy16rc://*/ta/man/translate/figs-inclusiveἡμῶν1ఇక్కడ **మన** పదంలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1092:11y44uConnecting Statement:0# Connecting Statement:\n\nతీతు యేసు రాకడ కోసం చూడాలనీ, యేసు ద్వారా అతని అధికారాన్ని జ్ఞాపకం చేసుకొవాలనీ పౌలు ప్రోత్సహిస్తున్నాడు.
1102:11gp2zrc://*/ta/man/translate/figs-personificationἐπεφάνη & ἡ χάρις τοῦ Θεοῦ1దేవుని కృప అక్కడికి వచ్చిన ఒక వ్యక్తిలా పౌలు కృపను గురించి మాట్లాడుతున్నాడు. దీనిని వ్యక్తపరచడానికి ఇతర విధానాల కోసం UST చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు ఇప్పుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])
1112:12qy8krc://*/ta/man/translate/figs-personificationπαιδεύουσα ἡμᾶς1ఇతరుల ప్రజలు పరిశుద్ధ జీవితాలు జీవించడానికి తర్ఫీదు ఇచ్చే వ్యక్తిలా దేవుని (2:11) కృపను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “దీని ద్వారా దేవుడు మనలను తర్ఫీదు చేస్తున్నాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])
1122:12abcerc://*/ta/man/translate/figs-inclusiveἡμᾶς1దీనిలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1132:12lxb3τὴν ἀσέβειαν1“దేవుణ్ణి అగౌరపరచే సంగతులు”
1142:12n3k5τὰς κοσμικὰς ἐπιθυμίας1“ఈ లోకసంబంధమైన సంగతుల కోసం బలమైన కోరికలు” లేదా “పాపసంబంధమైన సంతోషాల కోసం బలమైన కోరికలు”
1152:12xy19ἀσέβειαν & εὐσεβῶς1ఈ పదాలు నేరుగా వ్యతిరిక్తంగా ఉన్నాయి, **దేవుణ్ణి అగౌరపరచడం,**దేవుణ్ణి గౌరవించడం** అనే అర్థాన్ని ఇస్తున్నాయి.
1162:12fk8jἐν τῷ νῦν αἰῶνι1“ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు” లేదా “ఈ కాలంలో”
1172:13rz93προσδεχόμενοι1***ఆహ్వానించడానికి ఎదురుచూడడం***
1182:13xyz6rc://*/ta/man/translate/figs-metonymyτὴν μακαρίαν ἐλπίδα1ఇక్కడ **శుభప్రదమైనది** మనం యేసు క్రీస్తు రాకడ కోసం ఎదురుచూస్తూ ఉండడం. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం ఎదురుచూస్తున్న అద్భుతమైన సంగతి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1192:13pss7rc://*/ta/man/translate/figs-metonymyκαὶ ἐπιφάνειαν τῆς δόξης τοῦ μεγάλου Θεοῦ καὶ Σωτῆρος ἡμῶν, Ἰησοῦ Χριστοῦ1ఇక్కడ **మహిమ** యేసును సూచిస్తుంది. ఆయన మహిమలో ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “అంటే మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు యేసు క్రీస్తు మహిమ గల ప్రత్యక్షత” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1202:13abcfrc://*/ta/man/translate/figs-hendiadysτὴν μακαρίαν ἐλπίδα, καὶ ἐπιφάνειαν τῆς δόξης1**శుభప్రదమైన నిరీక్షణ** మరియు **మహిమగల ప్రత్యక్షత** రెండూ ఒకే సంఘటనను సూచిస్తున్నాయి. దీనిని స్పష్టంగా చూపించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం ఎదురుచూస్తున్నది, శుభప్రదమైనది, మహిమగల ప్రత్యక్షత” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hendiadys]])
1212:13xyz7rc://*/ta/man/translate/figs-hendiadysτοῦ μεγάλου Θεοῦ καὶ Σωτῆρος ἡμῶν, Ἰησοῦ Χριστοῦ1**మన గొప్ప దేవుడు** మరియు **రక్షకుడు** యేసు క్రీస్తు అనే ఒక్క వ్యక్తినే సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “యేసు క్రీస్తు, మన గొప్ప దేవుడు మరియు రక్షకుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hendiadys]])
1222:14niu4rc://*/ta/man/translate/figs-explicitἔδωκεν ἑαυτὸν ὑπὲρ ἡμῶν1ఇష్టపూర్వకంగా చనిపోతున్న యేసును ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “మన కోసం చనిపోవడానికి తన్ను తాను అర్పించుకొన్నాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1232:14xy20rc://*/ta/man/translate/figs-inclusiveἡμῶν1దీనిలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1242:14gxe7rc://*/ta/man/translate/figs-metaphorλυτρώσηται ἡμᾶς ἀπὸ πάσης ἀνομίας1బానిసలను తమ దుష్ట యజమానులనుండి యేసు విడుదల చేస్తున్నాడు అన్నట్టుగా పౌలు మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1252:14xy21rc://*/ta/man/translate/figs-inclusiveἡμᾶς1దీనిలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1262:14fjy1λαὸν περιούσιον1“తాను ఒక సంపదగా ఎంచుకొనే ఒక గుంపు ప్రజలు”
1272:14ii18ζηλωτὴν1“చురుకుగా చేయడానికి ఆశపడే ప్రజలు”
1282:15abc7παρακάλει1“ఈ సంగతులు చేయడానికి ఇష్టపడేవారు”
1292:15b94zrc://*/ta/man/translate/figs-explicitἔλεγχε, μετὰ πάσης ἐπιταγῆς1ఇది సహాయకరంగా ఉన్నట్లయితే, ‘తీతు సరిదిద్దే ప్రజలు’ పదాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ సంగతులు చేయని ప్రజలను సమస్త అధికారంతో సరిదిద్దు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1302:15h15yμηδείς σου περιφρονείτω1“ఎవరూ నిన్ను విసర్జించకుండా చూసుకో”
1312:15xy22rc://*/ta/man/translate/figs-doublenegativesμηδείς σου περιφρονείτω1దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు: “ప్రతి ఒక్కరూ నీ మాట వినేలా చూసుకో” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
1322:15jbu1rc://*/ta/man/translate/figs-explicitσου περιφρονείτω1ప్రజలు తీతును అగౌరపరచే కారణాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “నీ మాటలు వినడానికి నిరాకరించడం” లేదా “నిన్ను గౌరపచడానికి నిరాకరించేవారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
1333:introzh6x0# తీతు 03 సాధారణ వివరణ\n\n## నిర్మాణం మరియు నిర్దిష్టరూపంలో ఉంచడం\n\nఈ అధ్యాయంలో పౌలు తీతుకు వ్యక్తిగత హెచ్చరికలను ఇస్తున్నాడు\n\nవచన 15 ఈ ఉత్తరాన్ని క్రమబద్ధంగా ముగిస్తుంది. పురాతన తూర్పు ప్రాంతాలలో ఒక ఉత్తరాన్ని ముగించడంలో ఇది ఒక సాధారణ విధానం. \n\n## ఈ అధ్యాయంలో ఉన్న ప్రత్యేక అంశాలు\n\n### వంశావళులు\n\nవశావళులు (వచనం 9) అంటే ఒక వ్యక్తి పితరులు లేదా సంతానాన్ని నమోదు చేసే జాబితా, ఆ వ్యక్తి వచ్చిన గోత్రం, కుటుంబాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు, యాజకులు లేవీ గోత్రం నుండీ, ఆహారోను కుటుంబం నుండి వచ్చారు. ఈ జాబితాలలో కొన్ని పూర్వీకుల వృత్తాంతాలనూ, ఆత్మీయ జీవుల వృత్తాంతాలను కూడా పొందుపరచాయి. వస్తువులు ఎక్కడనుండి వచ్చాయి, వివిధ ప్రజలు ఎంత ముఖ్యమైన వారు అని వాదించడానికి ఈ జాబితాలూ, వృత్తాంతాలూ ఉపయోగించబడ్డాయి.
1343:1y9trConnecting Statement:0# Connecting Statement:\n\nక్రేతులో తన పర్యవేక్షణలో ఉన్న ప్రజలకూ, పెద్దలకు బోధించవలసిన దానిని గురించి పౌలు తీతుకు హెచ్చరించడం కొనసాగిస్తున్నాడు.
1353:1j2saὑπομίμνῃσκε αὐτοὺς & ὑποτάσσεσθαι1“ప్రజలకు వారికి ఇంతకు ముందే తెలిసిన విధంగా లోబడాలని చెప్పు” లేదా “లోబడాలని వారికి జ్ఞాపకం చేస్తూ ఉండు”
1363:1w3fyἀρχαῖς, ἐξουσίαις, ὑποτάσσεσθαι, πειθαρχεῖν1“రాజకీయ పాలకులు, ప్రభుత్వ అధికారులకు లోబడడం ద్వారా వారు చెప్పింది చెయ్యండి”
1373:1wa9xrc://*/ta/man/translate/figs-doubletἀρχαῖς, ἐξουσίαις1ఈ పదాలకు ఒకే అర్థం ఉంది, రెండు పదాలూ ప్రభుత్వంలో అధికారం ఉన్నవారినెవరినైనా సూచిస్తున్నాయి. లక్ష్య బాషలో దీని కోసం ఒక్క పదమే ఉన్నట్లయితే ఆ పదాన్నే ఉపయోగించండి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
1383:1xy25rc://*/ta/man/translate/figs-doubletὑποτάσσεσθαι, πειθαρχεῖν1ఈ పదాలకు ఒకే అర్థం ఉంది, రెండు పదాలు ఒకరు చెప్పిన దానిని చెయ్యడాన్ని సూచిస్తున్నాయి. లక్ష్య బాషలో దీని కోసం ఒక్క పదమే ఉన్నట్లయితే ఆ పదాన్నే ఉపయోగించండి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublet]])
1393:1in7uπρὸς πᾶν ἔργον ἀγαθὸν ἑτοίμους εἶναι1“అవకాశం దొరికినప్పుడెల్లా మంచి చేయడానికి సిద్ధంగా ఉండండి”
1403:2lug7βλασφημεῖν1“చెడు మాట్లాడడానికి”
1413:2abcxrc://*/ta/man/translate/figs-doublenegativesἀμάχους εἶναι1దీనిని సానుకూలంగా చెప్పవచ్చు: “సమాధానంగా ఉండడానికి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
1423:3m9zdἦμεν γάρ ποτε καὶ ἡμεῖς1“ఎందుకంటే మునుపు మనం కూడా”
1433:3me7bποτε1“ఇంతకు ముందు” లేదా “ఒకానొక సమయంలో” లేదా “గతంలో”
1443:3bl8erc://*/ta/man/translate/figs-inclusiveἡμεῖς1“మనం కూడా” లేదా “మన మట్టుకు మనం”. దీనిలో పౌలూ, తీతీ, క్రైస్తవులందరూ ఉన్నారు. వారు క్రీస్తునండి విశ్వాసం ఉంచడానికి ముందు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1453:3rrx9ἦμεν & ἀνόητοι1“ఆలోచన లేనివారంగా ఉన్నాము” లేదా “తెలివిలేనివారంగా ఉన్నాము”
1463:3qt8frc://*/ta/man/translate/figs-personificationπλανώμενοι, δουλεύοντες ἐπιθυμίαις καὶ ἡδοναῖς ποικίλαις1కోరిక, ఆనందం ప్రజల మీదా యజమానులు గానూ, వారితో అబద్దం చెప్పడం ద్వారా వారిని బానిసలుగా చేశాయని చెప్పబడుతున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “వివిధ కోరికలూ, ఆనందాలూ మనలను సంతోషంగా ఉంచుతాయనే అబద్దాన్ని విశ్వసించడానికి మనలను మనం అనుమతుంచుకొన్నాము, మన అనుభూతులను నియంత్రించుకోలేక పోతున్నాము లేదా మనకు ఆనందాన్ని ఇస్తాయనే వాటిని చెయ్యకుండా నిలువరించలేకపోతున్నాము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])
1473:3xy27rc://*/ta/man/translate/figs-activepassiveπλανώμενοι, δουλεύοντες ἐπιθυμίαις καὶ ἡδοναῖς ποικίλαις1ఇది కర్తరి రూపంలో చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “వివిధ కోరికలూ, ఆనందాలూ మనతో అబద్ధం చెప్పాయి, మనలను తప్పుడు మార్గంలోనికి నడిపించాయి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
1483:3tl5nἐπιθυμίαις1“కోరికలు” లేదా “అభిలాషలు”
1493:3dec4ἐν κακίᾳ καὶ φθόνῳ διάγοντες1ఇక్కడ **దుష్టత్వం** మరియు **ద్వేషం** పాపాన్ని వివరిస్తున్నాయి. **దుష్టత్వం** సాధారణం, **ద్వేషం** నిర్దిష్టమైన పాపం. ప్రత్యామ్నాయ అనువాదం: “మనం ఎప్పుడూ దుష్టమైన క్రియలు చేస్తున్నాము, ఇతరులు కలిగియున్న దానిని కోరుతున్నాము”
1503:3y5lpστυγητοί1“ఇతరులు మనలను ద్వేషించేలా చేస్తున్నాము”
1513:4xy28rc://*/ta/man/translate/grammar-connect-logic-contrastδὲ1ఇక్కడ దుష్టమార్గం లో ఉన్న ప్రజలు (వచనాలు 1-3), దేవుని మంచితనం మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గురించడం ప్రాముఖ్యం (వచనాలు 4-7) (చూడండి:[[rc://te/ta/man/translate/grammar-connect-logic-contrast]])
1523:4ba5arc://*/ta/man/translate/figs-personificationὅτε & ἡ χρηστότης καὶ ἡ φιλανθρωπία ἐπεφάνη τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ1దేవుని దయ, ప్రేమ మన దృష్టిలోనికి వచ్చిన మనుషులుగా పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మన రక్షకుడు దేవుడు మనుషుల కోసం ఆయన దయనూ, ప్రేమనూ మనకు చూపించినప్పుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])
1533:4abcgrc://*/ta/man/translate/figs-abstractnounsὅτε & ἡ χρηστότης καὶ ἡ φιλανθρωπία ἐπεφάνη τοῦ Σωτῆρος ἡμῶν, Θεοῦ1భావనామాలు **దయ** మరియు **ప్రేమ** పదాలు విశేషణాలు చెప్పబడవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “మనలను రక్షిస్తున్న దేవుడు మానవజాతి పట్ల దయనూ, ప్రేమనూ చూపించినప్పుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
1543:4abchrc://*/ta/man/translate/figs-inclusiveἡμῶν1దీనిలో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1553:5n4ugκατὰ τὸ αὐτοῦ ἔλεος1“ఎందుకంటే ఆయనకు మనపట్ల కరుణ ఉంది”
1563:5k1a6rc://*/ta/man/translate/figs-metaphorλουτροῦ παλινγενεσίας1ఇక్కడ పౌలు రెండు రూపకాలను మిళితం చేస్తున్నాడు. దేవుడు పాపులను భౌతికంగా కడుగుతూ వారి పాపం నుండి వారిని శుద్ధి చేస్తున్నట్లుగా వారి కోసం దేవుని క్షమాపణ గురించి మాట్లాడుతున్నాడు. వారు తిరిగి జన్మించిన వారివలె దేవునికి ప్రతిస్పందించిన పాపాలను గురించి కూడా మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1573:6fby9rc://*/ta/man/translate/figs-metaphorοὗ ἐξέχεεν ἐφ’ ἡμᾶς πλουσίως1పరిశుద్ధాత్మను దేవుడు పెద్ద పరిమాణంలో పోయగల ద్రవంగా మాట్లాడటం క్రొత్త నిబంధన రచయితలకు సర్వసాధారణం. ప్రత్యామ్నాయ అనువాదం: “ఆయనను దేవుడు మనకు ధారాళంగా ఇచ్చాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1583:6xy24rc://*/ta/man/translate/figs-inclusiveἡμᾶς1ఇందులో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1593:6q9zeδιὰ Ἰησοῦ Χριστοῦ, τοῦ Σωτῆρος ἡμῶν1"యేసుక్రీస్తు మనలను రక్షించినప్పుడు"
1603:6xy23rc://*/ta/man/translate/figs-inclusiveἡμῶν1ఇందులో పౌలూ, తీతూ, క్రైస్తవులందరూ ఉన్నారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1613:7di3grc://*/ta/man/translate/figs-activepassiveδικαιωθέντες1దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు మనలను పాపం లేని వారంగా ఉన్నామని ప్రకటించినప్పటి నుండి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
1623:7q1cmrc://*/ta/man/translate/figs-metaphorκληρονόμοι γενηθῶμεν, κατ’ ἐλπίδα ζωῆς αἰωνίου1దేవుడు వాగ్దానాలు చేసిన మనుష్యులు వాగ్దానం చెయ్యబడిన వస్తువులను ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుని నుండి ఆస్థిని లేదా సంపదలను స్వతంత్రుంచుకొన్నట్లు వారు స్వతంత్రించుకొన్నరన్నట్టుగా వారి గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవమును పొందాలని మనం ఎదురు చూస్తున్నాము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1633:8j8mdὁ λόγος1ఈ సందేశం ఇంతకు ముందే 4-7 వచనాలలో పౌలు చెప్పాడు. దేవుడు యేసు ద్వారా విశ్వాసులకు పరిశుద్ధాత్మనూ, నిత్యజీవమునూ ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు.”
1643:8xy29τούτων1పౌలు 1-7 వచనాలలో మాట్లాడిన బోధలను ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ బోధలు నేను ఇప్పుడే మాట్లాడాను”
1653:8kqm6φροντίζωσιν καλῶν ἔργων, προΐστασθαι1“మంచి పనులు చేయడానికి చూడండి”
1663:9tzh9Connecting Statement:0# Connecting Statement:\n\nతీతు వేటినుండి దూరంగా ఉండాలో పౌలు వివరిస్తున్నాడు. విశ్వాసుల మధ్య వివాదాలకు కారణమయ్యే వారితో ఏవిధంగా వ్యవహరించాలో వివరిస్తున్నాడు.
1673:9j1hfδὲ & περιΐστασο1“కాబట్టి నివారించండి” లేదా “అందువలన, నివారించండి”
1683:9xnf9μωρὰς & ζητήσεις1"అప్రధానమైన విషయాలకు సంబంధించిన వాదనలు"
1693:9qk66γενεαλογίας1ఇది కుటుంబ బంధుత్వ సంబంధాల అధ్యయనం. తీతు పత్రిక పరిచయం చూడండి.
1703:9xu7fἔρεις1వాదనలు లేదా పోరాటాలు
1713:9ky3nνομικὰς1"మోషే ధర్మశాస్త్రం గురించి"
1723:10x3fhαἱρετικὸν ἄνθρωπον & παραιτοῦ1"విభజనలను కలిగించడానికి కారణమయ్యే వ్యక్తికి దూరంగా ఉండు"
1733:10xzx1μετὰ μίαν καὶ δευτέραν νουθεσίαν1"మీరు ఆ వ్యక్తిని ఒకటి లేదా రెండుసార్లు హెచ్చరించిన తరువాత"
1743:11r7pcὁ τοιοῦτος1"అలాంటి ఒక వ్యక్తి"
1753:11inh5rc://*/ta/man/translate/figs-metaphorἐξέστραπται1చెడ్డ పనులను చేయదానికి యెంచుకొన్న వ్యక్తి సరియైన మార్గాన్ని విసర్జించి తప్పు మార్గంలో నడుస్తున్నవారిలా ఉన్నారని పౌలు మాట్లాడుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1763:11p81kὢν αὐτοκατάκριτος1"తనమీదకు తీర్పు తీసుకువస్తున్నాడు"
1773:12z7i4Connecting Statement:0# Connecting Statement:\n\nక్రీతులో పెద్దలను నియమించిన తరువాత చెయ్యవలసిన దానిని గురించి చెప్పడం ద్వారానూ, తనతో ఉన్నవారినుండి అభివందనాలు చెప్పడం ద్వారా పౌలు ఉత్తరాన్ని ముగిస్తున్నాడు.
1783:12mba6ὅταν πέμψω1“నేను పంపిన తరువాత”
1793:12c32wrc://*/ta/man/translate/translate-namesἈρτεμᾶν & Τυχικόν1ఇవి పురుషుల పేర్లు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
1803:12knt1σπούδασον ἐλθεῖν1"త్వరగా రా"
1813:12xy30σπούδασον1క్రియ ఏకవచనం, తీతును మాత్రమే చూపిస్తుంది. అర్తెమాగాని, తుకికుగాని బహుశా తీతు స్థానంలో క్రీతులో ఉంటారు.
1823:12gdw9παραχειμάσαι1“చలికాలం కోసం గడపడానికి”
1833:13a46frc://*/ta/man/translate/translate-namesΖηνᾶν & Ἀπολλῶν1ఇవి పురుషుల పేర్లు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
1843:13s757καὶ Ἀπολλῶν1“మరియు అపోల్లో కూడా”
1853:13j496σπουδαίως πρόπεμψον1“పంపించడం ఆలస్యం చేయవద్దు”
1863:13xy31rc://*/ta/man/translate/figs-doublenegativesἵνα μηδὲν αὐτοῖς λείπῃ1దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు: “తద్వారా వారికి అవసరమైన ప్రతిదీ వారికి ఉంటుంది” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
1873:14v7wgConnecting Statement:0# Connecting Statement:\n\nవిశ్వాసులదరూ అవసరాలలో ఉన్నవారి అవసరాలు తీర్చడం ప్రాముఖ్యం అని పౌలు వివరిస్తున్నాడు.
1883:14fw98οἱ ἡμέτεροι1పౌలు క్రీతులోని విశ్వాసులను సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మన స్వంత ప్రజలు”
1893:14xy33rc://*/ta/man/translate/figs-inclusiveοἱ ἡμέτεροι1ఇక్కడ **మన** పదంలో పౌలూ, తీతూ ఉన్నారు. ఈ రూపం ద్వివచరూపంగాగానీ లేదా అంతర్గ్రాహ్య రూపంగానూ ఉండాలి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1903:14tn24εἰς τὰς ἀναγκαίας χρείας1"అవసరతలో ఉన్న ప్రజలకు సహాయం చెయ్యడానికి సిద్ధపరచు”
1913:14mji4rc://*/ta/man/translate/figs-metaphorἵνα μὴ ὦσιν ἄκαρποι1ప్రజలు మంచి ఫలాన్ని ఇచ్చే చెట్లలాగే మంచి పని చేస్తున్న ప్రజలను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “తద్వారా వారు పనికిరాని జీవితాలను జీవించరు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1923:14xy32rc://*/ta/man/translate/figs-doublenegativesἵνα μὴ ὦσιν ἄκαρποι1దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు: “ఈ విధంగా వారు ఫలవంతంగా ఉంటారు” లేదా “ఈ విధంగా వారు ఉత్పాదకంగా ఉంటారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
1933:15j3y2General Information:0# General Information:\n\nపౌలు తీతుకు రాసిన ఉత్తరాన్ని ముగించాడు.
1943:15abciἀσπάζονταί σε1ఇక్కడ **నీకు ** పదం ఏకవచనం - ఇది తీతుకు వ్యక్తిగత అభివందనం
1953:15k1saοἱ μετ’ ἐμοῦ πάντες1“నాతో ఉన్న ప్రజలందరూ” లేదా “నాతో ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ”
1963:15f4vcτοὺς φιλοῦντας ἡμᾶς ἐν πίστει1సాధ్యమయ్యే అర్ధాలు (1) “మనలను ప్రేమించే విశ్వాసులు” లేదా (2) “మనల్ని ప్రేమించే విశ్వాసులు ఎందుకంటే మనం ఒకే విశ్వాసాన్ని పంచుకుంటాము”.
1973:15xy35rc://*/ta/man/translate/figs-inclusiveἡμᾶς1ఇక్కడ **మా** పదం ప్రత్యేకమైనది, అది పౌలునూ, అతనితో ఉన్న క్రైస్తవుల గుంపును సూచిస్తుంది. ఈ గుంపునుండి పౌలు క్రీతులో తీతుతో ఉన్న క్రైస్తవుల గుంపుకు అభివందనాలు పంపుతున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
1983:15kx83ἡ χάρις μετὰ πάντων ὑμῶν1ఇది సాధారణ క్రైస్తవ అభివందనాలు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుని కృప మీతో ఉండును కాక” లేదా “దేవుడు మీ అందరి పట్లా కృపను చూపించాలని నేను దేవుణ్ణి అడుగుతున్నాను”
1993:15xy34ὑμῶν1ఇక్కడ **మీకు** బహువచనం. ఈ ఆశీర్వాదం తీతుకూ, క్రీతులో ఉన్న విశ్వాసులందరికీ చెందుతుంది.