translationCore-Create-BCS_.../tn_JUD.tsv

30 KiB
Raw Permalink Blame History

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
2front:introxh5n0# యూదా పత్రిక పరిచయం \n ## భాగ1: సాధారణ పరిచయం \n\n ### యూదా పుస్తకం యొక్క గ్రంధ విభజన \n\n 1. పరిచయం (1: 1-2) \n 1. అబద్ద బోధకులకు వ్యతిరేకంగా హెచ్చరిక (1: 3-4) \n 1. పాత నిబంధన ఉదాహరణలు (1: 5-16) \n 1. సరైన ప్రతిస్పందన (1: 17-23) \n 1. దేవునికి స్తుతులు (1: 24-25) \n\n ###) \n\n ### యూదా పుస్తకాన్ని ఎవరు రాశారు? \n\n రచయిత తనను తాను యాకోబు సోదరుడు యూదా అని పరిచయం చేసుకున్నాడు. యూదా మరియు యాకోబు ఇద్దరూ యేసు అర్ధ సోదరులు. ఈ లేఖ ఏదైనా నిర్దిష్ట సంఘం కోసం ఉద్దేశించబడిందో తెలియదు. \n\n ### యూదా పుస్తకం దేని గురించి? \n\n అబద్ద బోధకులకు వ్యతిరేకంగా విశ్వాసులను హెచ్చరించడానికి యూదా ఈ లేఖ రాశాడు. యూదా తరచుగా పాత నిబంధనను సూచించాడు. యూదా యూదులైన క్రైస్తవ ప్రేక్షకులకు వ్రాస్తున్నట్లు ఇది సూచిస్తుంది. ఈ పత్రిక మరియు 2 పేతురు పత్రికలో ఒకే సమాచారం ఉంది. వారిద్దరూ దేవదూతలు, సొదొమ మరియు గొమొర్రా మరియు తప్పుడు బోధకుల గురించి మాట్లాడారు. \n\n ### ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించవచ్చు? \n\n తర్జుమాదారులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షిక "యూదా" అని పిలవడానికి ఎంచుకోవచ్చు. లేదా వారు "యూదా నుండి పత్రిక" లేదా "యూదా రాసిన పత్రిక" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]]) \n\n ## భాగం 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక అంశాలు \n\n ### యూదా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు? \n\nయూదా వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు గ్నోస్తికులు (జ్ఞానవాదులు) అని పిలవబడేవారు. ఈ బోధకులు తమ స్వలాభంకోసం లేఖనబోధలను వక్రీకరించారు. వారు అనైతిక మార్గాల్లో జీవించారు మరియు ఇతరులకు అదే విధంగా చేయమని నేర్పించారు.\n
31:1npc3rc://*/ta/man/translate/translate-namesἸούδας, Ἰησοῦ Χριστοῦ δοῦλος1యూదా యాకోబు యొక్క సహోదరుడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను యూదాను, సేవకుడను” (చూడండి:[[rc://te/ta/man/translate/translate-names]])
41:1m3v1ἀδελφὸς & Ἰακώβου1యాకోబు మరియు యూదాలు యేసుకు అర్ధ సహోదరులు.
51:2r5aerc://*/ta/man/translate/figs-abstractnounsἔλεος ὑμῖν, καὶ εἰρήνη, καὶ ἀγάπη πληθυνθείη1దయ, శాంతి మరియు ప్రేమ మీకు సమృద్దిగా కలుగు గాక. ఈ ఆలోచనలు పరిమాణం లేదా సంఖ్యలో పెరిగే వస్తువులన్నట్లుగా మాట్లాడడం జరిగింది. "దయ," "శాంతి" మరియు "ప్రేమ" అనే నైరూప్య నామవాచకాలను తొలగించడానికి ఇది పునరుద్ఘాటించబడినది. ప్రత్యామ్నాయ అనువాదం: "మీరు శాంతియుతంగా జీవించడానికి మరియు ఒకరినొకరు ఎక్కువగా ప్రేమించేలా దేవుడు మీ పట్ల దయ చూపిస్తూ ఉండునుగాక. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
61:3kjk6rc://*/ta/man/translate/figs-inclusiveGeneral Information:0# General Information:\n\n“మనకు” అని ఈ పత్రికలో వాడబడిన పదము యూదాను మరియు విశ్వాసులను సూచిస్తుంది.
71:3yfa8Connecting Statement:0# Connecting Statement:\n\nఈ పత్రిక రాయడానికి కారణాన్ని యూదా విశ్వాసులకు తెలియజేస్తున్నాడు.
81:3mi3wτῆς κοινῆς ἡμῶν σωτηρίας1మనం పంచుకుంటున్నరక్షణ
91:3si1uἀνάγκην ἔσχον γράψαι1రాయాల్సిన గొప్ప అవసరత ఉందని నేను భావించాను లేదా “రాయాల్సిన అత్యవసరత ఉందని నేను భావించాను”
101:3yyf4παρακαλῶν ἐπαγωνίζεσθαι τῇ & πίστει1సత్య బోధ విషయమై పోరాడునట్లు మిమ్మును ప్రోత్సహించాలని
111:3j67uἅπαξ1చివరిగా మరియు సంపూర్ణంగా
121:4v94iπαρεισέδυσαν γάρ τινες ἄνθρωποι1కొంతమంది పురుషులు దొంగచాటుగా విశ్వాసుల మధ్యకు వచ్చారు
131:4wwz3rc://*/ta/man/translate/figs-activepassiveοἱ & προγεγραμμένοι εἰς & τὸ κρίμα1దీన్ని క్రియాశీల స్వరం (యాక్టివ్ వాయిస్)లో కూడా ఉంచవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుడు శిక్షించడానికి ముందే ఎంచుకున్న మనుషులు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
141:4c642rc://*/ta/man/translate/figs-metaphorτὴν τοῦ Θεοῦ ἡμῶν χάριτα μετατιθέντες εἰς ἀσέλγειαν1దేవుని కృప అది భయంకరమైనదిగా మార్చబడే విషయం లాగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: "దేవుని కృప లైంగిక పాపంలో జీవిస్తూ ఉండడానికి ఒకరిని అనుమతిస్తుందని బోధించేవారు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
151:4ws1bτὸν μόνον Δεσπότην καὶ Κύριον ἡμῶν, Ἰησοῦν Χριστὸν, ἀρνούμενοι1సాధ్యమయ్యే అర్ధాలు 1) వారు ఆయన దేవుడు కాడని బోధిస్తారు లేదా 2) ఈ మనుష్యులు యేసుక్రీస్తుకు లోబడరు.
161:5fa5eConnecting Statement:0# Connecting Statement:\n\nయూదా గతంలో ప్రభువును వెంబడించనివారి ఉదాహరణలు ఇస్తున్నాడు.
171:5f4mmἸησοῦς λαὸν ἐκ γῆς Αἰγύπτου σώσας1చాలాకాలం క్రిందట ప్రభువు ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి రక్షించాడు.
181:6pt1kτὴν ἑαυτῶν ἀρχὴν1దేవుడు వారికి అప్పగించిన బాధ్యతలు
191:6s3cnδεσμοῖς ἀϊδίοις ὑπὸ ζόφον τετήρηκεν1దేవుడు ఈ దూతలను వారు ఎన్నటికీ తప్పించుకోకుండా చీకటి చెరలో ఉంచాడు.
201:6s1j9rc://*/ta/man/translate/figs-metonymyζόφον1ఇక్కడ "చీకటి" అనేది చనిపోయిన లేదా నరకం యొక్క స్థలాన్ని సూచించే ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: "నరకంలో పూర్తిగా చీకటిలో" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
211:6ccz6μεγάλης ἡμέρας1దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చేచివరి రోజు
221:7yn36rc://*/ta/man/translate/figs-metonymyαἱ περὶ αὐτὰς πόλεις1ఇక్కడ “పట్టణాలు” అనే పదం ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో అవి (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metonymy]])
231:7r3e9τὸν ὅμοιον τρόπον τούτοις ἐκπορνεύσασαι1సొదొమ మరియు గొమొర్రా యొక్క లైంగిక పాపాలు దేవదూతల దుష్ట మార్గాల మాదిరిగానే తిరుగుబాటులాగానే ఉన్నాయి.
241:7pi4tδεῖγμα & δίκην ὑπέχουσαι1సొదొమ, గొమొర్రా ప్రజల నాశనం దేవుణ్ణి తిరస్కరించే వారందరూ పొందబోవు విధికి ఉదాహరణగా నిలిచింది.
251:8ujs2οὗτοι ἐνυπνιαζόμενοι1దేవునికి అవిధేయత చూపే వ్యక్తులు, బహుశా వారికి దర్శనాలు కలిగినట్లు వారు పేర్కొన్నారు గనుక బహుశా అదే వారికి అధికారం ఇచ్చి ఉంటుంది.
261:8ez4lrc://*/ta/man/translate/figs-metaphorσάρκα μὲν μιαίνουσιν1ఈ రూపకం వారి పాపం -నీటిప్రవాహంలోని చెత్త నీటిని త్రాగలేని విధంగా ఎలాచేస్తుందో వారి శరీరాలను-అంటే వారి చర్యలను అలా చేస్తుంది అని చెబుతుంది. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])
271:8e73kβλασφημοῦσιν1చెడు చెబుతున్నారు
281:8pn3jδόξας1ఇది ఆధ్యాత్మిక జీవులను సూచిస్తుంది, అనగా దేవదూతలను.
291:9rmg9General Information:0# General Information:\n\nబిలాము ఒక ప్రవక్త, ఇశ్రాయేలును శత్రువు కోసం శపించటానికి నిరాకరించాడు, కాని ఆ ప్రజలు అవిశ్వాసులను వివాహం చేసుకొని మరియు విగ్రహారాధకులుగా మారునట్లుగా శత్రువులకు బోధించాడు. కోరహు ఇశ్రాయేలుకు చెందినవాడు, మోషే యొక్కనాయకత్వానికి, అహరోను యొక్కయాజకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుడు.
301:9uzj1οὐκ ἐτόλμησεν & ἐπενεγκεῖν1తనను తాను నియంత్రించుకున్నాడు. అతను తీసుకురాలేదు లేదా "తీసుకురావడానికి ఇష్టపడలేదు"
311:9kib4κρίσιν & βλασφημίας1చెడు మాట్లాడే తీర్పులేదా “చెడు తీర్పు”
321:9v9fhκρίσιν ἐπενεγκεῖν βλασφημίας1చెడు మాట్లాడుట, అసత్య విషయాలు చెప్పుట
331:10h6sqοὗτοι1భక్తిహీనులు
341:10fjm5ὅσα μὲν οὐκ οἴδασιν1వీటిలో దేనికీ వారికి అర్థం తెలియదు. సాధ్యమయ్యే అర్ధాలు 1) "వారు అర్థం చేసుకోని ప్రతి మంచిది" లేదా 2) "వారు అర్థం చేసుకోని మహిమాన్వితమైనవి" ([యూదా 1: 8] (../ 01 / 08.ఎం.డి).
351:11j3g9rc://*/ta/man/translate/figs-metaphorτῇ ὁδῷ τοῦ Κάϊν ἐπορεύθησαν1మార్గంలో నడిచారు అనే రూపకానికి "అదే విధంగా జీవించారు" అనే అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: "కయీను జీవించిన విధంగానే జీవించారు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
361:12s4azConnecting Statement:0# Connecting Statement:\n\nభక్తిహీనులైన పురుషులను వివరించడానికి యూదా తీవ్రమైన పదాలను ఉపయోగిస్తాడు. ఈ మనుష్యులు వారిమధ్యలో ఉన్నప్పుడు వారిని ఎలా గుర్తించాలో ఆయన విశ్వాసులకు చెబుతుమరణాన్నాడు.
371:12r875οὗτοί εἰσιν οἱ1"ఇవి" అనే పదం [యూదా 1: 4] (../ 01 / 04.ఎం.డి.) లోని "భక్తిహీనులను" సూచిస్తుంది.
381:12e25drc://*/ta/man/translate/figs-metaphorσπιλάδες1బండలు సముద్రంలో నీటి ఉపరితలానికి చాలా దగ్గరగా ఉండే పెద్ద రాళ్ళు. నావికులు వాటిని చూడలేరు కాబట్టి, అవి చాలా ప్రమాదకరమైనవి. ఈ రాళ్లను డీ కొడితే ఓడలు సులభంగా నాశనం అవుతాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
391:12zk57rc://*/ta/man/translate/figs-metaphorδὶς ἀποθανόντα ἐκριζωθέντα1వేళ్ళతో సహా పెళ్లగించిన చెట్టు మరణానికి ఉపయోగించబడిన రూపక అలంకార పదం. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])
401:12t28prc://*/ta/man/translate/figs-metaphorἐκριζωθέντα1వేళ్ళతోసహా భూమి నుండి పూర్తిగా తీసివేయబడిన చెట్ల మాదిరిగా, భక్తిహీనులు జీవితానికి మూలం అయిన దేవుని నుండి వేరు చేయబడ్డారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
411:13e4rmrc://*/ta/man/translate/figs-metaphorκύματα ἄγρια θαλάσσης1సముద్రపు అలలు బలమైన గాలిచేత రేపబడినట్లు భక్తిహీనులైన ప్రజలు వివిధ దిక్కులకు సులభంగా కదిలిపోతారు. (చూడండి:[[rc://te/ta/man/translate/figs-metaphor]])
421:13fgr9rc://*/ta/man/translate/figs-metaphorἐπαφρίζοντα τὰς ἑαυτῶν αἰσχύνας1గాలి బలమైన తరంగాలద్వారా మురికి నురుగును రేపినట్లు- ఈ మనుషులు కూడా తమ తప్పుడు బోధన మరియు చర్యల ద్వారా తమను తాము సిగ్గుపరచుకుంటారు. . ప్రత్యామ్నాయ అనువాదం: "మరియు తరంగాలు నురుగు మరియు మురికిని తెచ్చినట్లే, ఈ పురుషులు తమ సిగ్గుతో ఇతరులను కలుషితం చేస్తారు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
431:13r6rjrc://*/ta/man/translate/figs-metaphorἀστέρες πλανῆται1పురాతన కాలంలో నక్షత్రాలను అధ్యయనం చేసిన వారు గమనించారు, మనం గ్రహాలు అని పిలిచేవి నక్షత్రాలవలే కదలవు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు కదిలే నక్షత్రాలవలే ఉన్నారు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
441:13djm4rc://*/ta/man/translate/figs-metonymyοἷς ὁ ζόφος τοῦ σκότους εἰς αἰῶνα τετήρηται1ఇక్కడ "చీకటి" అనేది చనిపోయిన లేదా నరకం యొక్క స్థలాన్ని సూచించే ఒక మారుపేరు. ఇక్కడ "గాఢఅంధకారం" అంటే "చాలా చీకటి" అని అర్ధం. "సిద్ధంగా ఉంది" అనే పదబంధాన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "మరియు దేవుడు వారిని ఎప్పటికీ నరకం యొక్క చీకటిలో మరియు అంధకారంలో ఉంచుతాడు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]] మరియు [[rc://te/ta/man/translate/figs-idiom]] మరియు [[rc://te/ta/man/translate/figs-activepassive]])
451:14e5wvἕβδομος ἀπὸ Ἀδὰμ1ఆదామును మానవజాతి మొదటి తరంగా లెక్కించినట్లయితే, హనోకు ఏడవవాడు. ఆదాము కొడుకును మొదటి వ్యక్తిగా లెక్కించినట్లయితే, హనోకు వరుసలో ఆరవ స్థానంలో ఉన్నాడు
461:14lu2yἰδοὺ1వినండి లేదా "నేను చెప్పబోయే ఈ ముఖ్యమైన విషయంపై శ్రద్ధ వహించండి"
471:15bl4qποιῆσαι κρίσιν κατὰ1తీర్పు చేయడానికి లేదా "తీర్పు ఇవ్వడానికి"
481:16zs28γογγυσταί μεμψίμοιροι1లోబడ్డానికి ఇష్టపడని మరియు దైవిక అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు. "సణుగువారు" నిశ్శబ్దంగా మాట్లాడతారు, "ఫిర్యాదుదారులు" బహిరంగంగా మాట్లాడతారు.
491:16eaf2λαλεῖ ὑπέρογκα1ఇతరులు వినేలా తమను తాము పొగడుకునే వ్యక్తులు.
501:16j8rhθαυμάζοντες πρόσωπα1ఇతరులను తప్పుగా పొగడుట
511:18w1mxrc://*/ta/man/translate/figs-metaphorκατὰ τὰς ἑαυτῶν ἐπιθυμίας πορευόμενοι” τῶν ἀσεβειῶν1ఈ ప్రజలు తమ కోరికలు తమను పరిపాలించిన రాజులన్నట్లు మాట్లాడుతారు. ప్రత్యామ్నాయ అనువాదం: "వారు చేయాలనుకున్న చెడు పనులు చేయడం ద్వారా దేవుణ్ణి అగౌరవపరచడం ఎప్పటికీ ఆపరు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
521:18j5m4rc://*/ta/man/translate/figs-metaphorκατὰ τὰς ἑαυτῶν ἐπιθυμίας πορευόμενοι” τῶν ἀσεβειῶν1భక్తిహీనకోరికలు ఒక వ్యక్తి అనుసరించే మార్గమన్నట్లు మాట్లాడుతారు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
531:19r28jοὗτοί εἰσιν1ఇది ఈ ఎగతాళి చేసేవారు లేదా "ఈ అపహాస్యం చేసేవారు"
541:19ba6urc://*/ta/man/translate/figs-metaphorψυχικοί1ఇతర భక్తిహీనులు ఆలోచించినట్లు ఆలోచిస్తారు, అవిశ్వాసులు విలువనిచ్చే విషయాలకు వారు విలువిస్తారు (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
551:19qn4pΠνεῦμα μὴ ἔχοντες1దైవాత్మ ప్రజలు కలిగి ఉండవలసినదిగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: "ఆత్మ వారిలో లేదు"
561:20e3gaConnecting Statement:0# Connecting Statement:\n\nయూదా విశ్వాసులకు వారు ఎలా జీవించాలో మరియు ఇతరులతో ఎలా వ్యవహరించాలో చెప్తున్నాడు.
571:20xm93ὑμεῖς δέ, ἀγαπητοί1ప్రియులారా, వారివలే ఉండకుడి. బదులుగా
581:20cc68rc://*/ta/man/translate/figs-metaphorἐποικοδομοῦντες ἑαυτοὺς1దేవునిపై నమ్మకం ఉంచడం మరియు ఆయనకు విధేయత చూపడంలోఎదగడం అనేది ఒక భవనాన్ని నిర్మించే ప్రక్రియలాగా చెప్పబడుతుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
591:21zd2crc://*/ta/man/translate/figs-metaphorἑαυτοὺς ἐν ἀγάπῃ Θεοῦ τηρήσατε1దేవుని ప్రేమను స్వీకరించగలగడంలోనిలిచియుండుట ఒక వ్యక్తి తనను తాను ఒక నిర్దిష్ట స్థలంలో ఉంచుకున్నట్లుగా చెప్పబడుతుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
601:21s6w6προσδεχόμενοι1ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము
611:21p3bwrc://*/ta/man/translate/figs-metonymyτὸ ἔλεος τοῦ Κυρίου ἡμῶν, Ἰησοῦ Χριστοῦ, εἰς ζωὴν αἰώνιον1ఇక్కడ "దయ" అంటే యేసుక్రీస్తునే చూపుతుంది, ఆయనతో శాశ్వతంగా జీవించేలా చేయడం కొరకు ఆయన దయ చూపిస్తాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
621:22wbr5οὓς & διακρινομένους1యేసు దేవుడని ఇంకా నమ్మనివారు
631:23wkj9rc://*/ta/man/translate/figs-metaphorἐκ πυρὸς ἁρπάζοντες1కాల్చడానికి ముందే ప్రజలను అగ్ని నుండి లాగడం ఇక్కడి చిత్రం. ప్రత్యామ్నాయ అనువాదం: "క్రీస్తు లేకుండా చనిపోకుండా ఉండటానికి వారికి ఏమైనా చేయవలసి ఉంది. ఇది వారిని అగ్ని నుండి లాగడం లాంటిది" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
641:23ign7οὓς & ἐλεᾶτε ἐν φόβῳ1ఇతరులతో దయగా ఉండండి, కాని వారు చేసిన విధంగా పాపం చేయటానికి భయపడండి
651:23u4pxrc://*/ta/man/translate/figs-hyperboleμισοῦντες καὶ τὸν ἀπὸ τῆς σαρκὸς ἐσπιλωμένον χιτῶνα1యూదా తన పాఠకులను ఆ పాపుల మాదిరిగా మారడానికి అవకాశం ఉందని హెచ్చరిచడo అతిశయోక్తి. ప్రత్యామ్నాయ అనువాదం: "వారి దుస్తులను తాకడం ద్వారా మీరు పాపానికి పాల్పడినట్లు భావించినట్లు వారితో వ్యవహరించండి" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hyperbole]])
661:24r3jxConnecting Statement:0# Connecting Statement:\n\nయూదా ఆశీర్వాదంతో ముగిస్తున్నాడు.
671:24w1dcrc://*/ta/man/translate/figs-metaphorστῆσαι κατενώπιον τῆς δόξης αὐτοῦ1అతని మహిమ అతని గొప్పతనాన్ని సూచించే అద్భుతమైన కాంతి. ప్రత్యామ్నాయ అనువాదం: "మరియు అతని మహిమను ఆస్వాదించడానికి మరియు ఆరాధించడానికి మిమ్మల్ని అనుమతించుటకు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
681:24gq9erc://*/ta/man/translate/figs-metaphorτῆς δόξης αὐτοῦ ἀμώμους ἐν1ఇక్కడ పాపం ఒకరి శరీరంలో ధూళి లేదా ఒకరి శరీరంపై ఉన్న లోపంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: " అక్కడ మీరు పాపo లేని, కలిగి ఉండని అద్భుతమైన సన్నిధి" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
691:25a3uaμόνῳ Θεῷ Σωτῆρι ἡμῶν, διὰ Ἰησοῦ Χριστοῦ τοῦ Κυρίου ἡμῶν1యేసుక్రీస్తు చేసిన కార్యము వలన మనలను రక్షించిన ఏకైక దేవునికి. ఇది తండ్రి అయిన దేవున్ని అలాగే రక్షకుడైన కుమారున్ని నొక్కి చెబుతుంది.
701:25kql5δόξα, μεγαλωσύνη, κράτος, καὶ ἐξουσία, πρὸ παντὸς τοῦ αἰῶνος, καὶ νῦν, καὶ εἰς πάντας τοὺς αἰῶνας. ἀμήν1దేవుడు మహిమను ఇప్పుడు,ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడు , సంపూర్ణ నాయకత్వం మరియు అన్ని విషయాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు.