translationCore-Create-BCS_.../tn_3JN.tsv

26 KiB
Raw Permalink Blame History

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
2front:introkwv90# 3 యోహాను రాసిన పత్రిక పరిచయం \n\n## భాగం 1: సాధారణ పరిచయం \n\n### 3 యోహాను పత్రిక రూపురేఖలు. పరిచయం (1:1) \n1. ఆతిథ్యాన్ని చూపించడానికి ప్రోత్సాహం, హెచ్చరికలు(1:2-8) \n1. దియోత్రెఫే, దేమేత్రి (1:9-12) \n1.ముగింపు (1:13-14)\n\n### 3 యోహాను ప్రత్రికను ఎవరు రాశారు?\n\nఈ ఉత్తరం రచయిత పేరును ఇవ్వడం లేదు. రచయిత తనను తాను **పెద్ద**గా మాత్రమే గుర్తించుకొన్నాడు (1:1). ఈ ఉత్తరాన్ని బహుశా అపొస్తలుడైన యోహాను తన జీవితం చివరిభాగంలో వ్రాశాడు.\n\n### 3 యోహాను పత్రిక ఏమి చెపుతుంది?\n\n యోహాను ఈ ఉత్తరాన్ని గాయికి అనే విశ్వాసికి రాశాడు. తన ప్రదేశాల ద్వారా ప్రయాణిస్తున్న తోటి విశ్వాసులకు ఆతిథ్యమివ్వాలని యోహాను గాయిని ఆదేశించాడు.\n\n### ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించాలి?\n\n అనువాదకులు “యోహాను నుండి మూడవ పత్రిక” లేదా “యోహాను రాసిన మూడవ పత్రిక” లాంటి సాంప్రదాయ శీర్షికలతో ఈ పత్రికను పిలువవచ్చు. లేదా “యోహాను నుండి మూడవ పత్రిక” లేదా “యోహాను రాసిన మూడవ పత్రిక” లాంటి స్పష్టమైన శీర్షికను వారు ఎంపిక చేయవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])\n\n## భాగం 2: ముఖ్యమైన మతపరమైనా, సాంస్కృతిక అంశాలు\n\n### ఆతిథ్యం అంటే ఏమిటి?\n\nపురాతన సమీప తూర్పు దేశాలలో ఆతిథ్యం ఒక ముఖ్యమైన అంశం. విదేశీయులు లేదా బయటి వ్యక్తుల పట్ల స్నేహంగా ఉండడమూ, వారికి అవసరమైతే సహాయం అందించడమూ చాలా ముఖ్యం. 2 యోహాను పత్రిక, అబద్ధపు బోధకులకు ఆతిథ్యం చూపించకుండా ఉండేందుకు యోహాను క్రైస్తవులను నిరుత్సాహపరిచాడు. 3 యోహాను పత్రికలో, నమ్మకమైన బోధకులకు ఆతిథ్యం చూపించాలని యోహాను క్రైస్తవులను ప్రోత్సహించాడు\n\n## భాగం 3: ముఖ్యమైన అనువాద సమస్యలు\n\n### రచయిత తన ఉత్తరంలో కుటుంబ సంబంధాలను ఏవిధంగా ఉపయోగించాడు?\n\nరచయిత **సోదరుడు,** **పిల్లలు** పదాలను ఉపయోగించాడు, ఇవి కొంత గందరగోళానికి గురిచేసేవిగా ఉన్నాయి. యూదులను సూచించడానికి లేఖనాలు తరచుగా **సోదరులు** అనే పదాన్ని ఉపయోగించాయి. అయితే ఈ ఉత్తరంలో క్రైస్తవులను సూచించడానికి యోహాను ఈ పదాన్ని ఉపయోగించాడు. అంతే కాకుండా యోహాను కొంతమంది విశ్వాసులను తన **పిల్లలు** అని పిలిచాడు. వీరు క్రీస్తుకు విధేయత చూపాలని తాను బోధించిన విశ్వాసులు.\n\nయోహాను **అన్యజనులు** అనే పదాన్ని గందరగోళానికి గురిచేసే విధంగా ఉపయోగించాడు. యూదులు కాని వ్యక్తులను సూచించడానికి లేఖనాలు తరచుగా **అన్యజనులు** అనే పదాన్ని ఉపయోగించాయి. అయితే ఈ ఉత్తరంలో, యేసును విశ్వసించని వారిని సూచించడానికి యోహాను ఈ పదాన్ని ఉపయోగించాడు.
31:1rni7rc://*/ta/man/translate/figs-youGeneral Information:0# General Information:\n\nఇది యోహాను గాయికి రాసిన వ్యక్తిగత లేఖ. **నీవు**, **నీ** అని రాసిన అన్ని సందర్భాలు గాయిని సూచిస్తున్నాయి, అవి ఏకవచనం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
41:1w99trc://*/ta/man/translate/figs-explicitὁ πρεσβύτερος1ఇది యేసు అపొస్తలుడు మరియు శిష్యుడైన యోహానును సూచిస్తుంది. అతను తన వృద్ధాప్యం కారణంగా లేదా సంఘంలో నాయకుడు కావడం వలన తనను తాను **పెద్ద** అని సూచిస్తున్నాడు. రచయిత పేరు స్పష్టంగా చెప్పవచ్చు: “నేను, పెద్దనైన యోహాను, వ్రాస్తున్నాను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
51:1lls6rc://*/ta/man/translate/translate-namesΓαΐῳ1యోహాను ఈ ఉత్తరాన్ని రాస్తున్న ఇతను తోటి విశ్వాసి. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
61:1mp9wὃν ἐγὼ ἀγαπῶ ἐν ἀληθείᾳ1"నేను నిజంగా ప్రేమిస్తున్నాను"
71:2v6dvπερὶ πάντων & σε εὐοδοῦσθαι καὶ ὑγιαίνειν1నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి, మరియు ఆరోగ్యంగా ఉండాలి”
81:2i269καθὼς εὐοδοῦταί σου ἡ ψυχή1“నీవు ఆత్మీయంగా ఆరోగ్యవంతుడివిగా ఉన్నట్టుగానే”
91:3b4zhἐρχομένων ἀδελφῶν1“తోటి విశ్వాసులు వచ్చినప్పుడు” ఈ ప్రజలు అందరూ బహుశా పురుషులై ఉంటారు.
101:3y7q3rc://*/ta/man/translate/figs-metaphorσὺ ἐν ἀληθείᾳ περιπατεῖς1ఒక మార్గంలో నడవడం ఒక వ్యక్తి తన జీవితాన్ని ఏవిధంగా జీవిస్తున్నాడనేదానికి ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: “నీవు దేవుని సత్యానికి అనుగుణంగా నీ జీవితాన్ని జీవిస్తున్నావు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
111:4w79mrc://*/ta/man/translate/figs-metaphorτὰ ἐμὰ τέκνα1యేసునందు విశ్వాసం ఉంచడానికి తాను బోధించిన వారు తన పిల్లలుగా యోహాను మాట్లాడుతున్నాడు. ఇది వారి పట్ల ఆయనకున్న ప్రేమనూ, ఆసక్తినీ నొక్కి చెపుతుంది. తానే వారిని ప్రభువు వద్దకు నడిపించాడని కూడా చెపుతుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “నా ఆత్మీయ పిల్లలు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
121:5vl13Connecting Statement:0# Connecting Statement:\n\nదేవుణ్ణి సేవించడానికి ప్రయాణం చేస్తున్న ప్రజలను గురించిన శ్రద్ధ తీసుకోవాలని గాయికి ఆదేశించడం ఈ ఉత్తరం రాయడంలో యోహాను యొక్క ఉద్దేశ్యం. తరువాత అతడు ఇద్దరు వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు, ఒకరు దుష్టుడైన వ్యక్తి, మరొకరు మంచి వ్యక్తి.
131:5tmh1ἀγαπητέ1ఇక్కడ **ప్రియమైన** పదం ఒక తోటి విశ్వాసిగా గాయి కోసం తన ప్రేమను చూపించడం కోసం ఉపయోగించబడింది. మీ భాషలో ప్రియమైన స్నేహితుడు కోసం ఒక పదాన్ని ఇక్కడ ఉపయోగించండి.
141:5gs6xπιστὸν ποιεῖς1“మీరు దేవునికి నమ్మకమైనదానిని చేస్తున్నారు” లేదా “మీరు దేవునికి స్వామిభక్తితో ఉన్నారు”
151:5g4gzὃ, ἐὰν ἐργάσῃ εἰς τοὺς ἀδελφοὺς καὶ τοῦτο ξένους1"మీరు తోటి విశ్వాసులకు సహాయం చేసినప్పుడు, ముఖ్యంగా మీకు తెలియని వారికి"
161:6wzf6οἳ ἐμαρτύρησάν σου τῇ ἀγάπῃ ἐνώπιον ἐκκλησίας1ఈ పదాలు **అపరిచితులను** గురించి వివరిస్తున్నాయి (5 వ వచనం). "అపరిచితులైన వారిని నీవు ఏవిధంగా ప్రేమించావో సంఘంలోని విశ్వాసులకు చెప్పారు”
171:6pb64καλῶς ποιήσεις, προπέμψας1ప్రయాణిస్తున్న విశ్వాసులకు సహాయం చేయడంలో గాయి యొక్క సహజ అభ్యాసం విషయంలో యోహాను అతనిని అభినందిస్తున్నాడు. ఇది గాయి నిరంతరం చేసే పని అని చూపించే విధంగా దీనిని అనువదించండి.
181:7d8y1rc://*/ta/man/translate/figs-metonymyγὰρ τοῦ ὀνόματος ἐξῆλθον1ఇక్కడ **పేరు** పదం యేసును సూచిస్తుంది. దీని అర్థం: (1) యేసు గురించి ఇతరులకు చెప్పడానికి వారు ఉన్న చోటనుండి బయలుదేరారు, లేదా (2) వారు ఉన్న చోటునుండి బయలుదేరారు ఎందుకంటే వారు యేసును విశ్వసించినందుచేత వారు విడిచి వెళ్ళాలని వారిని బలవంతం చేశారు. లేదా (3) ఈ రెండూ విషయాలు. ప్రత్యామ్నాయ అనువాదం: “వారు యేసును గురించి ప్రజలకు చెప్పడానికి బయలుదేరినప్పటి నుండి” (చూడండి: \[\[rc://te/ta/man/translate/figs-metonymy \]\])
191:7yzc8μηδὲν λαμβάνοντες1(1) అవిశ్వాసులు వారికి ఏదైనా ఇచ్చి వారికి సహాయం చేయలేదు లేదా (2) అవిశ్వాసుల నుండి ఎటువంటి సహాయం లేదా కానుకలూ అంగీకరించలేదు అని దీని అర్థం కావచ్చు.
201:7hk3pτῶν ἐθνικῶν1ఇక్కడ **అన్యజనులు** అంటే కేవలం యూదులుకాని వారు మాత్రమే అని కాదు. యేసు నందు విశ్వాసం ఉంచని ఎటువంటి ప్రజలైనా కావచ్చు.
211:8d2l7ἵνα συνεργοὶ γινώμεθα τῇ ἀληθείᾳ1"తద్వారా ప్రజలకు దేవుని సత్యాన్ని ప్రకటించడంలో మనం వారికి సహకరిస్తాము"
221:8ab01rc://*/ta/man/translate/figs-personificationτῇ ἀληθείᾳ1యోహాను, గాయి, ఇతరులు ఒక వ్యక్తికోసం పనిచేస్తున్నట్టుగా ఇక్కడ “సత్యం” చెప్పబడింది. దీని అర్థం (1) UST లో ఉన్నట్లుగా “దేవుని నుండి వచ్చిన సత్య సందేశం” లేదా దీని అర్థం (2) “సత్యం అయిన దేవుడు”. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])
231:9tm9qτῇ ἐκκλησίᾳ1సంఘం పదం గాయినీ, దేవుణ్ణి ఆరాధించడానికి కలిసి విశ్వాసుల గుంపునూ సూచిస్తుంది.
241:9cz9drc://*/ta/man/translate/translate-namesΔιοτρέφης1అతను సంఘం ఒక సభ్యుడు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
251:9s82wὁ φιλοπρωτεύων αὐτῶν1“వారి మధ్య అతి ముఖ్యమైన వ్యక్తిగా ఉండటానికి ఇష్టపడేవాడు” లేదా “అతను వారి నాయకుడిగా వ్యవహరించడానికి ఇష్టపడేవాడు”
261:9dp1vrc://*/ta/man/translate/figs-exclusiveἡμᾶς1**మమ్ములను** పదం ప్రత్యేకమైనది; ఇది యోహానునూ, అతనితో పాటు ఉన్నవారినీ సూచిస్తుంది. దీనిలో గాయి లేదు. యోహాను తనను తాను సూచించుకోవడం కూడా మర్యాదపూర్వక మార్గం కావచ్చు. UST చూడండి. (చూడండి: \ [\ [rc: //te/ ta / man / translate / figs -lusive \]\])
271:9rrggrc://*/ta/man/translate/figs-metonymy0**దియోత్రెఫే** మమ్ములను అంగీకరించడం లేదు, అంటే యోహానునీ, యోహానుతో ఉన్నవారినీ భౌతికంగా తిరస్కరించాడు అని కాదు. అయితే అతడు యోహాను అధికారాన్ని లేదా హెచ్చరికలను అంగీకరించడం లేదని చెప్పాడానికి ఇది క్లుప్త మార్గం. UST చూడండి. (చూడండి:\[\[rc://te/ta/man / translate / figs-metonymy \]\])
281:10f6qjλόγοις πονηροῖς φλυαρῶν ἡμᾶς1"అంటే, అతడు మమ్మును గురించి చెడు విషయాలు చెపుతున్నాడు, ఖచ్చితంగా అవి నిజం కాదని చెప్పాడు"
291:10wi6aαὐτὸς ἐπιδέχεται τοὺς ἀδελφοὺς1"తోటి విశ్వాసులను స్వాగతించడం లేదు"
301:10it7prc://*/ta/man/translate/figs-ellipsisτοὺς βουλομένους κωλύει1ఇక్కడ పదాలు ఇంకా మిగిలే ఉన్నాయి అయితే అవి మునుపటి ఉపవాక్యం నుండి అర్ధం అవుతాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “విశ్వాసులను స్వాగతించాలనుకునే వారిని అతడు నిలువరిస్తున్నాడు” UST చూడండి. (చూడండి: \ [\ [rc: //te/ ta / man / translate / figs-ellipsis \] \])
311:10g98bἐκ τῆς ἐκκλησίας ἐκβάλλει1"విశ్వాసుల సమూహాన్ని విడిచిపెట్టమని అతడు వారిని బలవంతం చేస్తున్నాడు"
321:11a3z8ἀγαπητέ1ఇక్కడ **ప్రియమైన** పదం తోటి విశ్వాసిగా గాయి కోసం ఒక ప్రియమైన పదంగా ఉపయోగించబడింది. [3 యోహాను 1:5] (../01/05.md) లో మీరు దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి.
331:11pv24μὴ μιμοῦ τὸ κακὸν1"ప్రజలు చేసే చెడు పనులను అనుకరించవద్దు"
341:11sz2hrc://*/ta/man/translate/figs-ellipsisἀλλὰ τὸ ἀγαθόν1ఇక్కడ పదాలు ఇంకా మిగిలి ఉన్నాయి అయితే అవి మునుపటి ఉపవాక్యం నుండి అర్ధం అవుతాయి. . ప్రత్యామ్నాయ అనువాదం: “అయితే ప్రజలు చేసే మంచి పనులను అనుకరించండి.” UST చూడండి. (చూడండి: \ [\ [rc: //te/ ta / man / translate / figs-ellipsis \] \])
351:11cm8tἐκ τοῦ Θεοῦ ἐστιν1“దేవుని నుండి వచ్చేవి”
361:11zan2rc://*/ta/man/translate/figs-metaphorοὐχ ἑώρακεν τὸν Θεόν1ఇక్కడ “చూడటం” పదం తెలుసుకోవడం లేదా అర్థం చేసుకోవడం కోసం ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుణ్ణి తెలుసుకోలేదు” లేదా “దేవుణ్ణి విశ్వసించలేదు” UST కూడా చూడండి. (చూడండి:\[\[rc://te/ta/man/translate/figs-metaphor \]\])
371:12pl7irc://*/ta/man/translate/figs-activepassiveΔημητρίῳ μεμαρτύρηται ὑπὸ πάντων1దీనిని కర్తరి రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: “దేమేత్రి గురించి తెలిసిన వారందరూ అతని గురించి సాక్ష్యమిస్తారు” లేదా “దేమేత్రి గురించి తెలిసిన ప్రతి విశ్వాసి అతని గురించి మంచి సంగతులు చెపుతున్నారు.” UST చూడండి. (చూడండి:\[\[rc: //te/ta/man/translate/figs-activepassive\]\])
381:12m22hrc://*/ta/man/translate/translate-namesΔημητρίῳ1యోహాను తాను దర్శించడానికి వచ్చినప్పుడు గాయి, మరియు సంఘం ఆహ్వానించాలని యోహాను కోరుకొన్న వ్యక్తి ఇతడు కావచ్చు. అతడు ఈ ఉత్తరాన్ని అందచేసిన వ్యక్తి కావచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
391:12rad4rc://*/ta/man/translate/figs-personificationὑπὸ αὐτῆς τῆς ἀληθείας1"సత్యం కూడా అతని గురించి మంచి విషయాలు మాట్లాడుతుంది." ఇక్కడ **సత్యం** ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా వర్ణించబడింది. ఇక్కడ **సత్యం** “దేవుని నుండి వచ్చిన సత్యమైన సందేశాన్ని” సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “సత్యం తెలిసిన ప్రతి ఒక్కరూ అతడు మంచి వ్యక్తి అని యెరుగుదురు.” UST కూడా చూడండి. (చూడండి:\[\[rc://te/ta/man/translate/figs-personification\]\])
401:12mftmrc://*/ta/man/translate/figs-ellipsis0ఈ ఉపవాక్యం నుండి పదాలు మిగిలి ఉన్నాయి అయితే అవి మునుపటి ఉపవాక్యం నుండి అర్ధం అయ్యాయి. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు అతడు సత్యం వలన సాక్ష్యం పొందాడు.” (చూడండి:\[\[rc://te/ta/man/translate/figs-ellipsis\]\])
411:12s712rc://*/ta/man/translate/figs-explicitκαὶ ἡμεῖς δὲ μαρτυροῦμεν1యోహాను ధృవీకరిస్తున్నది ఇక్కడ సూచించబడింది, స్పష్టంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు మేము కూడా దేమేత్రి గురించి మంచివాడని మాట్లాడుతున్నాము.” UST కూడా చూడండి. (చూడండి:\[\[rc://te/ta/man/అనువాదం/ figs-explicit\]\])
421:12a16arc://*/ta/man/translate/figs-exclusiveἡμεῖς1ఇక్కడ **మేము** పదం యోహానునూ, అతనితో ఉన్నవారందరినీ సూచిస్తుంది, గాయిని చేర్చలేదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
431:13v27cGeneral Information:0# General Information:\n\nయోహాను గాయికి రాసిన ఉత్తరానికి ఇది ముగింపు. ఈ విభాగంలో, యోహాను గాయిని చూడటానికి వస్తున్నట్లు ప్రస్తావించాడు, మరియు అభివందనాలతో ముగిస్తున్నాడు.
441:13am6krc://*/ta/man/translate/figs-doubletοὐ θέλω διὰ μέλανος καὶ καλάμου σοι γράφειν1ఇది జంటపదం. ఎందుకంటే **సిరా మరియు పెన్ను** ఇప్పటికే పేర్కొన్న వ్రాత ప్రక్రియను సూచిస్తుంది. సిరా మరియు పెన్ను కాకుండా వేరే వాటితో వ్రాస్తానని యోహాను చెప్పడం లేదు. ఈ ఇతర విషయాలు రాయడానికి తాను ఇష్టపడనని చెప్తున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “నేను వాటి గురించి మీకు వ్రాయడానికి ఇష్టపడను” (చూడండి: \[\[rc://te/ta/man/translate/figs-doublet\]\])
451:14r8i4rc://*/ta/man/translate/figs-idiomστόμα πρὸς στόμα1ఇక్కడ **నోటి నుండి నోటికి** వాక్యం ఒక జాతీయం. అంటే “వ్యక్తిగతంగా” అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: “వ్యక్తిగతంగా” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])
461:15v8yjεἰρήνη σοι1"దేవుడు మీకు శాంతిని ఇస్తాడు గాక"
471:15mhs1ἀσπάζονταί σε οἱ φίλοι1"ఇక్కడి విశ్వాసులు మీకు అభివందనాలు తెలియచేస్తున్నారు"
481:15lq8rἀσπάζου τοὺς φίλους κατ’ ὄνομα1"అక్కడ ఉన్న విశ్వాసులలో ప్రతి ఒక్కరికీ మా అభివందనాలు తెలియచెయ్యండి"