translationCore-Create-BCS_.../tn_2TI.tsv

126 KiB
Raw Permalink Blame History

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
2front:intros7fk0# తిమోతికి వ్రాసిన 2వ పత్రికకు పరిచయము\n## భాగము 1: సాధారణ పరిచయము\n\n### తిమోతికి వ్రాసిన 2వ పత్రికయొక్క విభజన\n\n1. పౌలు తిమోతిని పలకరిస్తూ దేవుని సేవ చేస్తున్నప్పుడు కష్టాలను సహించమని ప్రోత్సహిస్తున్నాడు (1:1-2:13).\n1. పౌలు తిమోతికి సాధారణ ఉపదేశమును ఇస్తాడు (2:14-26).\n1. పౌలు భవిష్యత్తులో జరగవలసిన సంఘటనలను గురించి హెచ్చరించాడు మరియు దేవునికి తన సేవను ఎలా చేయాలన్నదాని గురించి ఉపదేశిస్తాడు (3:1-4:8).\n1. పౌలు వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తాడు(4:9-24).\n\n### తిమోటికి వ్రాసిన 2వ పత్రికను ఎవరు వ్రాసారు?\n\nపౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికను వ్రాసాడు. అతడు తార్సు అనే ఊరికి చెందినవాడు. అతడు తన ప్రారంభ జీవితంలో సౌలు అని పిలువబడ్డాడు. పౌలు క్రైస్తవుడిగా మారటానికి ముందు, ఒక పరిసయ్యుడుగా ఉండేవాడు. అతడు క్రైస్తవులను హింసించాడు. క్రైస్తవుడిగా మారిన తరువాత, అతడు యేసుని గురించి ప్రజలకు ప్రకటిస్తూ రోమియుల సామ్రాజ్యమంతట చాల సార్లు ప్రయాణము చేసాడు.\n\nఈ పత్రిక పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక.తిమోతి అతని శిష్యుడు మరియు సన్నిహితుడైయున్నాడు. రోమ దేశములోని చెరసాలలో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రికను వ్రాసాడు. పౌలు ఈ పత్రికను వ్రాసిన వెంటనే మరణిస్తాడు\n\n### తిమోతికి వ్రాసిన 2వ పత్రిక దేనిని గురించి వివరించుచున్నది?\n\n పౌలు తిమోతిని ఎఫేసీయుల పట్టణములో అక్కడి విశ్వాసులకు సహాయం చేయడానికి విడచిపెట్టాడు.పౌలు వివిధ విషయాలను గురించి ఉపదేశించుటకు ఈ పత్రికను వ్రాసాడు. అతడు ప్రసంగించిన అంశాలలో తప్పుడు బోధకుల గురించి హెచ్చరికలు మరియు క్లిష్ట పరిస్థితులను భరించడం ఉన్నాయి.సంఘాలలో సంఘపెద్దగా ఉండుటకు తిమోతికి పౌలు ఎలా శిక్షణ ఇస్తున్నాడో కూడా ఈ పత్రిక చూపిస్తుంది.\n\n### ఈ పత్రిక పేరును ఎలా తర్జుమా చేయాలి?\n\n తర్జుమాచేయువారు ఈ పత్రికను “2వ తిమోతి పత్రిక” లేదా “తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక.” అని దాని సాంప్రదాయ పేరుతొ పిలవడానికి ఎంచుకోవచ్చు. లేదా వారు “పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక” లేదా “తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక” వంటి స్పష్టమైన పేరును ఎంచుకోవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])\n\n## భాగము 2: భక్తిపరమైన మరియు సాంస్కృతిక ముఖ్య అంశాలు\n\n### తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలోని సైనికుల చిత్రమేమిటి?\n\nపౌలు చెరసాలలో వేచియుండగా, తాను త్వరలోనే మరణిస్తాడని తెలిసి, చాలాసార్లు తననుతాను యేసుక్రీస్తు సైనికుడిగా మాట్లాడేవాడు. సైనికులు తమ నాయకులకు సమాధానం ఇస్తారు.\nఅదే విధంగా, క్రైస్తవులు యేసుకు సమాధానం ఇస్తారు. క్రీస్తుయొక్క “సైనికులు” గా విశ్వాసులు మరణించినా సరే ఆయన ఆజ్ఞలకు విధేయులై యుండాలి.\n\n### దేవుడు లేఖనాన్ని ప్రేరేపించాడన్న మాటల అర్థం ఏమిటి?\n\n దేవుడు లేఖనముకు నిజమైన రచయితగా ఉన్నాడు. మానవ రచయితలు గ్రంథాలను వ్రాయుటకు ఆయన ప్రేరేపించాడు. అంటే ప్రజలు వ్రాసిన వాటిని వ్రాయుటకు దేవుడు ఏదో ఒక విధంగా కారణమయ్యాడు. అందుకే దీనిని దేవుని మాటలు అని కూడా పిలుస్తారు. ఇది పరిశుద్ద గ్రంథము గురించి అనేక విషయాలను గురించి బయలుపరుస్తుంది. మొదటిది పరిశుద్ద గ్రంథము లోపం లేనిది మరియు నమ్మదగినది. రెండవది, గ్రంథాన్ని వాక్రీకరించడానికి లేక నాశనం చేయాలనుకునే వారి నుండి రక్షించుటకు మనం దేవునిపై ఆధారపడవచ్చు అని చెప్పబడింది. మూడవదిగా, దేవుని వాక్యాన్ని ప్రపంచములోని అన్ని భాషలలో తర్జుమా చేయాలి.\n\n## భాగము 3: ముఖ్యమైన తర్జుమా విషయాలు\n\n### ఏకవచనం మరియు బహువచనం “మీరు”\n\nఈ పత్రికలో, “నేను” అనే పదం పౌలుని గురించి చెప్పబడింది. ఇక్కడ “నీవు” అనే పదం దాదాపుగా ఏకవచనమైయున్నది మరియు ఇది తిమోతిని గురించి తెలియచేస్తుంది. దీనికి మినహాయింపు 4:22 (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]] మరియు [[rc://te/ta/man/translate/figs-you]])\n\n### “క్రీస్తులో,” “దేవునిలో,” మొదలైన వాక్కులకు అర్థం ఏమిటి అని పౌలు చెప్పుచున్నాడు?\n\nపౌలు క్రీస్తుతో మరియు విశ్వాసులతో ఐకమత్యముగా ఉండాలనే ఆలోచనను వ్యక్తపరచడానికి ఉద్దేశించాడు. ఈ విధమైన వాక్కుల గురించి మరిన్ని వివరాల కోసం రోమీయులకు వ్రాసిన పత్రికయోక్క పరిచయమును చూడండి\n\n### తిమోతికి వ్రాసిన 2వ పత్రికయొక్క వాక్యములోని ప్రధాన వచన విషయాలు ఏమిటి?\n\n క్రింది వచనాల కొరకు పరిశుద్ధ గ్రంథముయొక్క ఆధునిక అనువాదాలు పాత అనువాదాలకు భిన్నంగా ఉంటాయి. యు.ఎల్.టి.(ULT) ఆధునికి తర్జుమాని కలిగి ఉంది మరియు పాత తర్జుమాలన్నియు పేజి క్రింది భాగంలో ఉంటాయి. పరిశుద్ధ గ్రంథముయొక్క తర్జుమా స్థానిక ప్రాంతంలో ఉంటే, తర్జుమా చేయువారు ఆ తర్జుమాల్లో కనిపించే తర్జుమాను ఉపయోగించడాన్ని పరిగణించాలి. లేకపోతే, తర్జుమా చేయువారు ఆ వాక్య భాగాన్నే అనుసరించాలని సూచించపబడ్డారు.\n\n* “ఈ కారణంగా నేను బోధకుడిగా, అపోస్తలుడిగా మరియు ప్రచారకుడిగా నియామకం పొందాను” (1:11). కొన్ని పాత తర్జుమాలు ఇలా ఉన్నాయి, “ఈ కారణంగా నన్ను అన్యజనులకు బోధకుడిగా, అపోస్తలుడిగా మరియు ప్రచారకుడిగా నియమించారు.”\n* “దేవుని ఎదుట వారిని హెచ్చరించండి” కొన్ని పాత తర్జుమాలు ఇలా ఉన్నాయి, “ప్రభువు ఎదుట వారిని హెచ్చరించండి.”\n\n(చూడండి: [[rc://te/ta/man/translate/translate-textvariants]])
31:introp5lf0# తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 01వ అధ్యాయములోని సాధారణ గమనికలు\n\n## నిర్మాణం మరియు క్రమపరచుట\n\nపౌలు ఈ పత్రికను 1-2వ వచనాలలో అధికారికంగా పరిచయం చేసాడు. పురాతనమైన తూర్పు ప్రాంతాలలోని రచయితలు ఈ విధంగా పత్రికలను ప్రారంభించారు.\n\n## ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు\n\n### ఆత్మీయ పిల్లలు\n\nపౌలు తిమోతిని క్రైస్తవుడిగా, సంఘ పెద్దగా శిష్యత్వములోనికి నడిపించాడు. పౌలు కూడా క్రీస్తును విశ్వసించడానికి అతనిని నడిపించి ఉండవచ్చు.\nకాబట్టి, పౌలు తిమోతిని “ప్రియమైన పుత్రుడు” అని పిలుస్తాడు. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/disciple]] మరియు [[rc://te/tw/dict/bible/kt/spirit]])\n\n## ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు\n\n### బాధించడం (హి౦స)\nఈ పత్రికను వ్రాసినప్పుడు పౌలు చెరసాలలో ఉన్నాడు. పౌలు సువార్త కోసం బాధపడడానికి సిద్ధంగా ఉండాలని తిమోతిని ప్రోత్సహిస్తాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
41:1dcr3rc://*/ta/man/translate/figs-inclusiveGeneral Information:0# General Information:\n\nఈ పత్రికలో, “మా” అనే పదం గుర్తించకపోతే, ఈ పదం పౌలు (ఈ పత్రికను వ్రాసిన వాడు) అని తెలియచేస్తుంది మరియు తిమోతి (ఈ పత్రిక ఎవరికి వ్రాయబడిందో) ఆలాగే విశ్వాసులందరికి అని చెప్పబడింది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
51:1ha4lΠαῦλος1మీ భాషకు పత్రికయొక్క రచయితను పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట మార్గం ఉండవచ్చు. ఆలాగే రచయితను పరిచయం చేసిన వెంటనే యు.ఎస్.టి.(UST)లో ఉన్నట్లు ఎవరికి ఈ పత్రిక వ్రాయబడిందో మీరు చెప్పాల్సి ఉంటుంది.
61:1vl2gδιὰ θελήματος Θεοῦ1దేవుని చిత్తం వలన లేక “దేవుడు అలా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి” అని వ్రాయబడింది. మానవుడు పౌలును ఎన్నుకున్నందువలన కాదు దేవుడు పౌలును అపోస్తలుడుగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి పౌలు అపోస్తలుడైయ్యాడు.
71:1e1lgκατ’1సాధ్యమైయ్యే అర్థాలు 1) “ఉద్దేశ్యం కోసం” యేసులో జీవిత వాగ్దానం గురించి ఇతరులకు చెప్పడానికి దేవుడు పౌలును నియమించాడని దీని అర్థం. లేక 2) “అణుగుణంగా.” యేసు జీవము ఇస్తానని వాగ్దానం చేసినట్లే, అదే చిత్తం తో దేవుడు పౌలును అపోస్తలుడిగా చేసాడు.
81:1m9kvrc://*/ta/man/translate/figs-metaphorζωῆς τῆς ἐν Χριστῷ Ἰησοῦ1యేసులో ఒక వస్తువులా “జీవితం” గురించి పౌలు మాట్లాడుతాడు. ఇది క్రీస్తు యేసుకు చెందిన జీవాన్ని ప్రజలు ఫలితంగా పొందడాని తెలియచేస్తుంది ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు యేసుకు చెందిన జీవం ఫలితంగా మనం పొందాలని” చెప్పబడింది (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
91:2rp5uΤιμοθέῳ1మీ భాష ఒక పత్రికను స్వీకరించే వ్యక్తిని పరిచయం చేయడానికి ఒక నిర్దిష్ట మార్గాన్ని కలిగి ఉండవచ్చు. ఆలాగే రచయితను పరిచయం చేసిన వెంటనే యు.ఎస్.టి.(UST)లో ఉన్నట్లు ఎవరికీ ఈ పత్రిక వ్రాయబడిందో మీరు చెప్పాల్సి ఉంటుంది.
101:2ey7grc://*/ta/man/translate/figs-metaphorἀγαπητῷ τέκνῳ1ప్రియమైన పుత్రుడు లేక “నేను ప్రేమించే పుత్రుడు. ఇక్కడ “పుత్రుడు” అనేది గొప్ప ప్రేమ మరియు ఆమోదించాల్సిన మాటయై యున్నది. పౌలు క్రీస్తును తిమోతికి పరిచయం చేసినట్లు కూడా ఉంది, అందుకే పౌలు అతనిని తన స్వంత పుత్రుడిలా భావించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను ప్రియమైన పుత్రుడివలె ఉన్నాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
111:2w43qχάρις, ἔλεος, εἰρήνη, ἀπὸ1మీలో ఉన్న కృప కనికరం మరియు సమాధానమును మీరు అనుభవించండి లేక కృప, కనికరము మరియు సమాధానము లభిస్తుందని నేను ప్రార్థిస్తున్నాను”
121:2ub7crc://*/ta/man/translate/guidelines-sonofgodprinciplesΘεοῦ Πατρὸς καὶ1తండ్రియైన దేవుడు, మరియు. ఇది దేవునికి ముఖ్యమైన పేరై యున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]]) పౌలు ఇక్కడ దేవుడిని 1) క్రీస్తుయొక్క తండ్రి లేక 2) విశ్వాసులకు తండ్రి అని చెప్పవచ్చు
131:2yp2qΧριστοῦ Ἰησοῦ τοῦ Κυρίου ἡμῶν1మన ప్రభువైన క్రీస్తు యేసు
141:3tvb7ᾧ λατρεύω ἀπὸ προγόνων1నా పూర్వికులు సేవ చేసినట్లు నేను సేవ చేస్తాను
151:3ha9drc://*/ta/man/translate/figs-metaphorἐν καθαρᾷ συνειδήσει1పౌలు తన మనస్సాక్షి గురించి శారీరికంగా కల్మషము లేకుండా ఉన్నట్లుగా మాట్లాడుతాడు. “కల్మషంలేని మనస్సాక్షి” ఉన్న వ్యక్తి అపరాధభావం కలిగియుండడు ఎందుకంటే అతడు ఎప్పుడూ సరైనది చేయడానికి ప్రయత్నించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సరైనది చేయడానికి నా కష్టతరమైనదానిని ప్రయత్నించానని తెలుసుకోవడం” అని వ్రాయబడింది (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
161:3rz7sὡς ἀδιάλειπτον ἔχω τὴν περὶ σοῦ μνείαν1ఇక్కడ “గుర్తించుకోవడం” అంటే “ప్రస్తావించడం” లేక “మాట్లాడటం” అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిన్ను నిరంతరం ప్రస్తావించినప్పుడు” లేక “నేను మీ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను” అని చెప్పబడింది
171:3pa6qrc://*/ta/man/translate/figs-merismνυκτὸς καὶ ἡμέρας1ఇక్కడ “రాత్రి మరియు పగలు” రెండు కలసి “ఎల్లప్పుడూ” అని అర్థమిచ్చుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎల్లప్పుడూ” లేక “అన్ని సమయాలలో” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-merism]])
181:4kk82rc://*/ta/man/translate/figs-metonymyμεμνημένος σου τῶν δακρύων1ఇక్కడ కన్నీళ్ళు ఏడుపును గురించి తెలియచేస్తుంది. పర్యాయ తర్జుమా: “మీరు నా నిమిత్తము ఎలా ఏడ్చారో నాకు జ్ఞాపకమున్నది” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
191:4zc8sἐπιποθῶν σε ἰδεῖν1నిన్ను చూడాలని నేను చాల కోరుకుంటున్నాను
201:4gu8crc://*/ta/man/translate/figs-metaphorχαρᾶς πληρωθῶ1పౌలు తనను తాను ఎవరో నింపగల పాత్రలాగా చెప్పును. ఆలాగే దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఆనందంగా ఉండవచ్చు” లేక “నాకు పరిపూర్ణ ఆనందం కలుగవచ్చు” లేక “నేను సంతోషించవచ్చు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://te/ta/man/translate/figs-activepassive]])
211:5rhs7rc://*/ta/man/translate/figs-activepassiveὑπόμνησιν λαβὼν τῆς ἐν σοὶ1దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను కూడా మిమ్మును జ్ఞాపకం చేసుకుంటాను” లేక “నేను కూడా మీ జ్ఞాపకమునకు తెచ్చుకున్నాను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
221:5buc3τῆς ἐν σοὶ ἀνυποκρίτου πίστεως1మీ విశాసము నిజమైనది లేక “మీ విశ్వాసము హృదయపూర్వకమైనది” అని వ్రాయబడింది
231:5vgz2rc://*/ta/man/translate/figs-metaphorπίστεως, ἥτις ἐνῴκησεν πρῶτον ἐν τῇ μάμμῃ σου, Λωΐδι, καὶ τῇ μητρί σου, Εὐνίκῃ; πέπεισμαι δὲ ὅτι καὶ ἐν σοί1పౌలు వారి విశ్వాసము సజీవముగా ఉండి వారిలో నివసించునట్లు దాని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. వారికి ఒకే విధమైన విశ్వాసము ఉందని పౌలుయొక్క తాత్పర్యమై యున్నది. దీనిని క్రొత్త వాక్యంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసము. మీ అమ్మమ్మ అయిన లోయియు ఆపై నీ తల్లియైన యునికే దేవునిపై నిజమైన విశ్వాసము కలిగియున్నారు మరియు ఇప్పుడు నీకు అదే విశ్వాసము ఉన్నాదని నేను విశ్వశిస్తున్నాను” అని వ్రాయబడింది (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
241:5l8wcrc://*/ta/man/translate/translate-namesΛωΐδι & Εὐνίκῃ1ఇవి స్త్రీల పేర్లు (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
251:6ngi3Connecting Statement:0# Connecting Statement:\n\nపౌలు తిమోతిని శక్తితో, ప్రేమతో మరియు క్రమశిక్షణతో జీవించమని ప్రోత్సహిస్తాడు మరియు క్రీస్తులో తన(పౌలు) విశ్వాస కారణంగా చెరసాలలో భాదపడుతున్నందున సిగ్గుపడవద్దని పౌలు ప్రోత్సహిస్తున్నాడు.
261:6j58kδι’ ἣν αἰτίαν1ఈ కారణంగా లేక “యేసులో మీ హృదయపూర్వక విశ్వాసం కారణంగా” అని వ్రాయబడింది
271:6h6eqrc://*/ta/man/translate/figs-metaphorἀναζωπυρεῖν τὸ χάρισμα1పౌలు తన కృపావరాన్ని మళ్ళి ఉపయోగించడం ప్రారంభించాల్సిన అవసరం గురించి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కృపావరాన్ని మళ్ళి ఉపయోగించడం ప్రారంభించడం” అని వ్రాయబడింది (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
281:6i977τὸ χάρισμα τοῦ Θεοῦ, ὅ ἐστιν ἐν σοὶ διὰ τῆς ἐπιθέσεως τῶν χειρῶν μου1నేను నీ మీద నా చేయి ఉంచినప్పుడు నీవు దేవుని కృపావరాన్ని అందుకున్నావు. పౌలు తిమోతి పై తన చేతులు ఉంచి, దేవుడు తనను పిలిచిన పనిని చేయడానికి దేవుని ఆత్మనుండి శక్తిని ఇస్తానని ప్రార్థించిన సమయమును ఇది తెలియచేస్తుంది
291:7h1z3οὐ & ἔδωκεν ἡμῖν ὁ Θεὸς πνεῦμα δειλίας, ἀλλὰ δυνάμεως, καὶ ἀγάπης, καὶ σωφρονισμοῦ1సాధ్యమైయ్యే అర్థాలు 1) “ఆత్మ” “పరిశుద్ధాత్మ” అని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని పరిశుద్ధాత్మ మనలను భయపడనివ్వదు. ఆయన మనకు శక్తి మరియు ప్రేమ మరియు నిగ్రహాన్ని కలిగిస్తాడు” లేక 2) “ఆత్మ” అనేది మనిషి యొక్క ప్రవర్తన గురించి తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనలను భయపడనివ్వడు గాని శక్తి మరియు ప్రేమ మరియు నిగ్రహాన్ని కలిగి ఉండాలని” వ్రాయబడియుంది.
301:7k6g7σωφρονισμοῦ1సాధ్యమైయ్యే అర్థాలు 1) మనలను మనము స్వాధీన పరచే శక్తి లేక 2) తప్పు చేస్తున్న ఇతర వ్యక్తులను సరిదిద్దే శక్తి
311:8fk9zτὸ μαρτύριον1సాక్ష్యమివ్వడం లేక “ఇతరులకు చెప్పడం”
321:8blk9τὸν δέσμιον αὐτοῦ1అతని కోసమే ఖైదీ లేక “నేను ప్రభువును గురించి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక ఖైదీనై యున్నాను”
331:8ry82rc://*/ta/man/translate/figs-metaphorσυνκακοπάθησον τῷ εὐαγγελίῳ1పౌలు బాధలను గురించి అది ప్రజలలో భాగము పొందగల లేక పంచిపెట్టు వస్తువులా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సువార్త కోసం నాతో బాధ పడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
341:8hi9aτῷ εὐαγγελίῳ, κατὰ δύναμιν Θεοῦ1సువార్త అనేది మిమ్మును బలపరచుటకు అనుమతిస్తుంది
351:9ld55κλήσει ἁγίᾳ1మనలను తన ప్రజలుగా లేక “ఆయన పరిశుద్ధ ప్రజలుగా పిలిచే పిలుపుతో” అని చెప్పబడింది
361:9ub31οὐ κατὰ τὰ ἔργα ἡμῶν1మనము పాత్రులగుట కోసం ఏదైనా చేసినందుకు కాదు
371:9kyr5ἀλλὰ κατὰ ἰδίαν πρόθεσιν καὶ χάριν1కానీ ఆయన మనకు కృపను చూపించాలనుకున్నాడు కాబట్టి
381:9pq1zἐν Χριστῷ Ἰησοῦ1క్రీస్తు యేసుతో మన సంబంధం ద్వారా
391:9zq7mπρὸ χρόνων αἰωνίων1ప్రపంచం ఆరంభమయ్యే ముందు లేక “కాలం ఆరంభమయ్యే ముందు”
401:10h5e5rc://*/ta/man/translate/figs-metaphorφανερωθεῖσαν δὲ νῦν, διὰ τῆς ἐπιφανείας τοῦ Σωτῆρος ἡμῶν, Χριστοῦ Ἰησοῦ1రక్షణ అంటే అది ప్రజలకు మూయలేక చూపించగల వస్తువులా పౌలు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఆలాగే దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన రక్షకుడైన క్రీస్తు యేసును పంపడం ద్వారా దేవుడు మనలను ఎలా రక్షించాడో చూపించాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]] మరియు [[rc://te/ta/man/translate/figs-activepassive]])
411:10i7clrc://*/ta/man/translate/figs-metaphorκαταργήσαντος μὲν τὸν θάνατον1ప్రజలు చనిపోయే సంఘటనకు బదులుగా ఇది ఒక స్వతంత్ర ప్రక్రియ అని పౌలు మరణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణాన్ని ఎవరు నాశనం చేసారు” లేక “మనుష్యులు ఎప్పటికీ చనిపోకుండా ఉండటానికి వీలు కల్పించినవారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
421:10i3wlrc://*/ta/man/translate/figs-metaphorφωτίσαντος δὲ ζωὴν καὶ ἀφθαρσίαν διὰ τοῦ εὐαγγελίου1నిత్యజీవము మనుష్యులు చూడగలిగేలా చీకటినుండి వెలుగులోనికి తీసుకురాగల వస్తువులా ఉందని పౌలు నిత్యజీవాన్ని బోధించడం గురించి చెప్పుచు ఉంటాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సువార్తను ప్రకటించడం ద్వారా ఎప్పటికి అంతం కాని జీవితం ఎట్టిదో నేర్పించారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
431:11tb9brc://*/ta/man/translate/figs-activepassiveἐτέθην ἐγὼ κῆρυξ1దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు \nనన్ను బోధకుడిగా ఎన్నుకున్నాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
441:12j37gδι’ ἣν αἰτίαν1ఎందుకంటే నేను ఒక అపోస్తాలుడనై యున్నాను
451:12y8l4καὶ ταῦτα πάσχω1పౌలు ఖైదీగా ఉన్నాడని చెప్పబడింది
461:12td39πέπεισμαι1నేను నమ్ముతున్నాను
471:12p6pirc://*/ta/man/translate/figs-metaphorτὴν παραθήκην μου φυλάξαι1ఒక వ్యక్తి మరొక వ్యక్తితో వదిలివేసిన దేనినైనను ఆ మొదటి వ్యక్తికి తిరిగి ఇచ్చేవరకు దానిని కాపాడుకోవాలి అని పౌలు రూపకఅలంకారముగా ఉపయోగిస్తున్నాడు. సాధ్యమైయ్యే అర్థాలు 1) పౌలు విశ్వాసములో ఉండటానికి యేసు సహాయం చేస్తాడని నమ్ముచున్నాడు, లేక 2) మనుష్యులు సువార్త సందేశమును వ్యాప్తి చేయడాన్ని యేసు నిశ్చయపరచునని పౌలు విశ్వసిస్తున్నాడు (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
481:12qcu3rc://*/ta/man/translate/figs-metonymyἐκείνην τὴν ἡμέραν1దేవుడు మనుష్యులందరికి తీర్పు తీర్చే రోజును ఇది తెలియచేస్తుంది
491:13h1qdὑποτύπωσιν ἔχε ὑγιαινόντων λόγων, ὧν παρ’ ἐμοῦ ἤκουσας1నేను మీకు నేర్పించిన సరైన ఆలోచనలను మీరు నేర్పించండి లేక “ఏది ఎలా నేర్పించాలో అనేదానిని ఒక నమునాగా ఉపయోగించి నేను మీకు ఎలా నేర్పించానో అలా నేర్పించుడి”
501:13b2ldἐν πίστει καὶ ἀγάπῃ τῇ ἐν Χριστῷ Ἰησοῦ1మీరు యేసుక్రీస్తును నమ్ముకొని ఆయనను ప్రేమిస్తున్నట్లు అని వ్రాయబడింది
511:14i5g5τὴν καλὴν παραθήκην1ఇది సువార్తను సరిగ్గా ప్రకటించే పనిని తెలియచేస్తుంది
521:14cb5qφύλαξον1మనుష్యులు తిమోతి పనిని వ్యతిరేకిస్తారు, అతనిని ఆపడానికి ప్రయత్నిస్తారు మరియు అతడు చెప్పేదానిని వక్రీకరిస్తారు అని తిమోతి అప్రమత్తంగా ఉండాలని చెప్పబడింది
531:14a3v2διὰ Πνεύματος Ἁγίου1పరిశుద్ధాత్మ శక్తితో
541:15p6f4rc://*/ta/man/translate/figs-metaphorἀπεστράφησάν με1వారు పౌలుకు సహాయం చేయడం ఆపివేశారు అనేది ఒక రూపకఅలంకారమై యున్నది. అధికారులు అతనిని చెరసాలలో పడవేసినందున వారు పౌలును విడచిపోయారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు సహాయం చేయడం మానివేసారు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
551:15x6ccrc://*/ta/man/translate/translate-namesΦύγελος καὶ Ἑρμογένης1ఇవి పురుషుల పేరులై యున్నవి. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
561:16e6hlrc://*/ta/man/translate/translate-namesὈνησιφόρου1ఇది మనిషి పేరై యున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])
571:16zz44τῷ & οἴκῳ1కుటుంబానికి
581:16td1qrc://*/ta/man/translate/figs-metonymyτὴν ἅλυσίν μου οὐκ ἐπησχύνθη1ఇక్కడ “సంకెళ్ళు” అనేది చెరసాలలో ఉండటానికి ఒక మారుపేరైయున్నది. పౌలు చెరసాలలో ఉన్నాడని ఒనేసిఫోరు సిగ్గుపడలేదు కానీ తరచూ ఆయనను చూసేందుకు వచ్చాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెరసాలలో ఉన్నానని సిగ్గుపడలేదు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
591:18p3diδῴη( αὐτῷ ὁ Κύριος, εὑρεῖν ἔλεος παρὰ Κυρίου1ఒనేసిఫోరు ప్రభువునుండి కనికరము పొందునుగాక లేక “ దేవుడు తన కనికరమును అతనికి చూపించునుగాక”
601:18x2dkrc://*/ta/man/translate/figs-metaphorεὑρεῖν ἔλεος παρὰ Κυρίου1పౌలు కనికరము గురించి అది మనకు దొరికే ఒక వస్తువులా ఉందని చెప్పుచున్నాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
611:18f3eprc://*/ta/man/translate/figs-metonymyἐν ἐκείνῃ τῇ ἡμέρᾳ1దేవుడు మనుష్యులందరికి తీర్పు తీర్చే రోజును ఇది తెలియచేస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
622:introk3zn0# తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 02వ అధ్యాయములోని సాధారణ గమనికలు\n\n## నిర్మాణం మరియు క్రమపరచుట\n\nకొన్ని తర్జుమాలు వాక్యాలను మిగిలిన వచనం కంటే పేజిలో కుడి వైపున ఉంచుతాయి. యు.ఎల్.టి(ULT) 11-13 వచనాలలో దీనిని చేస్తుంది. పౌలు ఈ వచనాలలో ఒక కావ్యము లేక ఒక గానమును ఉల్లేఖిస్తూ ఉండవచ్చు.\n\n## ఈ అధ్యాయములో ప్రత్యేక అంశాలు\n\n### మనము అతనితో పరిపాలన చేస్తాము\n విశ్వాసులైన క్రైస్తవులు రాబోయే కాలములో క్రీస్తుతో పరిపాలన చేస్తారు. (చూడండి: rc://te/tw/dict/bible/kt/faithful)\n\n## ఈ అధ్యాయములో ముఖ్యమైన భాషీయములు\n\n### సాదృశ్యములు\nఈ అధ్యాయములో, క్రైస్తవుడిగా జీవించడం గురించి బోధించడానికి పౌలు అనేక సాదృశ్యములను చూపించాడు. అతడు సైనికుల, క్రీడాకారుని మరియు వ్యవసాయం చేసేవారి సాదృశ్యమును ఉపయోగిస్తాడు. తరువాతి అధ్యాయములో అతను ఒక ఇంట్లో ఉన్న వివిధ రకాల పాత్రల సాదృశ్యమును ఉపయోగిస్తాడు.
632:1t13sConnecting Statement:0# Connecting Statement:\n\nపౌలు తిమోతి క్రైస్తవ జీవితాన్ని సైనికుడి జీవితంగా, వ్యవసాయం చేసేవాడి జీవితంగా మరియు క్రీడాకారుని జీవితంగా చిత్రీకరించాడు.
642:1bll5rc://*/ta/man/translate/figs-metaphorτέκνον μου1ఇక్కడ “కుమారా” అనే పదం గొప్ప ప్రేమ మరియు ఆమోదించాల్సిన మాటయైయున్నది. తిమోతిని పౌలు క్రీస్తులోనికి మార్చాడని కూడా తెలుస్తుంది, మరియు ఇందును గురించి పౌలు అతనిని తన కుమారునివలె భావించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా కుమారునిలా ఉన్నవాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
652:1e6exrc://*/ta/man/translate/figs-metaphorἐνδυναμοῦ ἐν τῇ χάριτι τῇ ἐν Χριστῷ Ἰησοῦ1దేవుని కృప ప్రేరేపణ మరియు ధైర్యాన్ని విశ్వాసులకు అనుమతిస్తుందని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మిమ్మును బలపరచుటకు కీస్తుయేసుతో మీకున్న సంబంధం ద్వారా దేవుడు మీకిచ్చిన కృపను ఉపయోగించుకోనివ్వండి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
662:2ig9vδιὰ πολλῶν μαρτύρων1నేను చెప్పినది అంగీకరించడానికి అక్కడ చాల మంది సాక్ష్యులతో అని చెప్పబడింది
672:2kv1mrc://*/ta/man/translate/figs-metaphorταῦτα παράθου πιστοῖς ἀνθρώποις1పౌలు తిమోతికి తన ఉపదేశములను గురించి తిమోతి ఇతరులకు ఇవ్వగలిగిన ఉపదేశములాగా మరియు వాటిని సరిగ్గా ఉపయోగించుటకు నమ్మవలెను అని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వాటిని అప్పగించు” లేక “వారికి నేర్పించండి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
682:3yc1jσυνκακοπάθησον1సాధ్యమైయ్యే అర్థాలు 1) “నేను భరించే విధంగా కష్టాలను భరించుడి” లేక నా కష్టాలను పంచుకోండి”
692:3juu2rc://*/ta/man/translate/figs-simileὡς καλὸς στρατιώτης Ἰησοῦ Χριστοῦ1పౌలు క్రీస్తు యేసు కొరకు భరించే కష్టాలను ఒక మంచి సైనికుడు భరించే కష్టాలతో పోల్చాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-simile]])
702:4a4x7οὐδεὶς στρατευόμενος ἐμπλέκεται ταῖς τοῦ βίου πραγματίαις1ఈ జీవితంలో రోజువారి వ్యాపకంలో పాల్గొన్నప్పుడు ఏ సైనికుడు సేవను నిర్వర్తించడు. లేక “సైనికులు సేవ చేస్తున్నప్పుడు, ప్రజలు చేసే సాధారణ పనుల గురించి వారు కలవర పడరు.” క్రీస్తు సేవకులు తమ ప్రతినిత్య జీవితంలో క్రీస్తు కొరకు పని చేయకుండా ఉండటానికి అంగికరించకూడదు.
712:4p7n5rc://*/ta/man/translate/figs-metaphorἐμπλέκεται1మనుష్యులు నడుస్తున్నప్పుడు వారు జారి వలలో పడినట్టుగా అని పౌలు కలవరాన్ని గురించి చెప్పుచున్నాడు.
722:4d2lgῷ στρατολογήσαντι1అతని నాయకుడు లేక “అతనికి అజ్ఞాపించేవాడు