translationCore-Create-BCS_.../tn_2TH.tsv

164 KiB

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
2:v13u0
3:scgq0
41:3nzukεὐχαριστεῖν ὀφείλομεν & πάντοτε1తెస్సలోనీకలోని విశ్వాసుల గూర్చి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే నైతిక బాధ్యత తనపై ఉందని పౌలు ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు. మీ భాషలో దీని కోసం సహజ వ్యక్తీకరణను ఉపయోగించండి. ప్రత్యామ్నాయ అనువాదం: “మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో కట్టుబడి ఉంటాము” లేదా “ధన్యవాదాలు తప్ప మరేమీ చేయలేము” లేదా “మనం నిరంతరం కృతజ్ఞతలు చెప్పాలి”
5:h42d0
61:10hv7tἐνδοξασθῆναι ἐν τοῖς ἁγίοις αὐτοῦ, καὶ θαυμασθῆναι ἐν πᾶσιν τοῖς πιστεύσασιν1** పరిశుద్ధులు** మరియు **నమ్మినవారు** ఒక సమూహం, ఇద్దరు కాదు. మీ పాఠకులు దీనితో గందరగోళానికి గురైతే, మీరు వీటిని ఒక పదబంధంగా కలపవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: " ఫలితంగా అతని పరిశుద్ధులందరూ, అంటే విశ్వాసులు, అతనిని మహిమపరుస్తారు మరియు అతనిని చూసి ఆశ్చర్యపోతారు" లేదా "అతని ప్రజలందరూ అతనిని మహిమపరుస్తారు మరియు అతనిని చూసి ఆశ్చర్యపోతారు"
7:rzzp0
81:12ynsqτοῦ Θεοῦ ἡμῶν καὶ Κυρίου Ἰησοῦ Χριστοῦ1**మన దేవుడు మరియు ప్రభువైన యేసుక్రీస్తు**గా అనువదించబడిన పదబంధం వీటిని సూచించవచ్చు: (1) త్రిత్వానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, తండ్రి అయిన దేవుడు మరియు కుమారుడైన యేసు. (2) ఒక వ్యక్తి, దేవుడును మరియు ప్రభువైన యేసు. ప్రత్యామ్నాయ అనువాదం: “మన దేవుడు మరియు ప్రభువైన యేసుక్రీస్తు”
9:nng30
102:2uut4ἡ ἡμέρα τοῦ Κυρίου1ఇక్కడ, **ప్రభువు దినం** విశ్వాసులందరి కోసం యేసు తిరిగి భూమికి వచ్చే సమయాన్ని సూచిస్తుంది.
112:3c5utμή τις ὑμᾶς ἐξαπατήσῃ κατὰ μηδένα τρόπον1ప్రత్యామ్నాయ అనువాదం: “మిమ్మల్ని మోసం చేయడానికి ఎవరినీ అనుమతించవద్దు” లేదా “ప్రజలు దీని గురించి మీకు చెప్పే తప్పుడు మాటలను అస్సలు నమ్మవద్దు”
122:4q5cyἀποδεικνύντα ἑαυτὸν ὅτι ἔστιν Θεός1ఇక్కడ, **తానే దేవుడు అని చూపించడం** అంటే ఈ మనిషి దేవుడని కాదు, కానీ అతను తనను తాను దేవుడిగా ప్రపంచానికి చూపించుకుంటున్నాడని మాత్రమే. ప్రత్యామ్నాయ అనువాదం: “తనను తాను దేవుడిగా చూపించుకోవడం” లేదా “తాను దేవుడని ప్రజలకు చూపించే ప్రయత్నం”
132:6fwnsκαὶ νῦν τὸ κατέχον οἴδατε1ఇక్కడ **ఇప్పుడు** అనే పదం యొక్క పనితీరును అర్థం చేసుకోవడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. (1) ఇది **అతనిని ఏమి నిగ్రహిస్తున్నది**తో ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “మరియు ఇప్పుడు అతనిని నిగ్రహిస్తున్న విషయం మీకు తెలుసు” లేదా (2) ఇది **మీకు తెలుసు**తో ఉంటుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “ఇప్పుడు అతనిని నిరోధించే విషయం మీకు తెలుసు”
14:rn7m0
152:7ufxqὁ κατέχων1ఒకరిని నిలువరించడం అంటే అతన్ని పట్టుకోవడం లేదా అతను చేయాలనుకున్నది చేయనివ్వకుండా ఉంచడం. ప్రత్యామ్నాయ అనువాదం: "అతన్ని పట్టుకొనివున్న వ్యక్తి"
162:9v44wοὗ1ఇక్కడ, **ఎవరు** అనే మాట అన్యాయపు మనిషిని తిరిగి సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: " అధర్మపు మనిషి యొక్క "
17:rqfb0
182:13til1δὲ1**ఇప్పుడు**గా అనువదించబడిన పదం అంశంలో మార్పును సూచిస్తుంది. ఇది మునుపటి విభాగం కంటే భిన్నమైన అంశంతో కొత్త విభాగం అని సూచించడానికి/చూపడానికి మీరు మీ భాషలో సహజమైన మార్గాన్ని ఉపయోగించవచ్చు.
193:3mpizτοῦ πονηροῦ1దీని అర్థం: (1) దుష్టుడు సాతానైవున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “సాతాను” లేదా (2) సాధారణంగా చెడు. ప్రత్యామ్నాయ అనువాదం: "చెడు"
203:6cugjτὴν παράδοσιν1ఇక్కడ, **సంప్రదాయాలు** యేసు నుండి అపొస్తలులు స్వీకరించిన మరియు విశ్వాసులందరికీ అందించుచున్న బోధనలను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: “బోధనలు” లేదా “సూచనలు”
213:9xspxμιμεῖσθαι1మీరు 7వ వచనంలో **అనుకరించు**ని ఎలా అనువదించారో చూడండి.
223:17dykoὁ ἀσπασμὸς τῇ ἐμῇ χειρὶ, Παύλου, ὅ ἐστιν σημεῖον ἐν πάσῃ ἐπιστολῇ, οὕτως γράφω1ప్రత్యామ్నాయ అనువాదం: “నేను, పౌలు, నా స్వంత చేత్తో ఈ శుభాకాంక్షలను వ్రాస్తున్నాను, ప్రతి లేఖలో, ఈ ఉత్తరం నిజంగా నా నుండి వచ్చినదనే తెలియజెయ్యడానికి వ్రాస్తున్నట్లుగా సంకేతంగా నేను ఇలా వ్రాస్తున్నాను”