translationCore-Create-BCS_.../tn_1JN.tsv

144 KiB
Raw Permalink Blame History

1ReferenceIDTagsSupportReferenceQuoteOccurrenceNote
21:1ej5xὃ & ἀκηκόαμεν1అతను బోధించడం మేము విన్నాము
31:1rb73rc://*/ta/man/translate/figs-parallelismwhich we have seen & we have looked at0నొక్కిచేప్పుట కోసం ఇది పునరావృతమైంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ ఇది మనకు మనమే చూసాము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-parallelism]])
41:1gt44τοῦ λόγου τῆς ζωῆς1యేసు, ప్రజలను శాస్వతంగా జీవింపచేయడానికి కారణమాయెను
51:1i8b4rc://*/ta/man/translate/figs-metonymyζωῆς1“జీవితం” అనే పదం ఈ అక్షరం అంతట శారీరిక జీవితంకంటే అధికమని తెలియచేస్తుంది. ఇక్కడ జీవితం అంటే ఆత్మీయంగా జీవించాలని తెలియచేస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
61:2la4arc://*/ta/man/translate/figs-activepassiveἡ ζωὴ ἐφανερώθη1దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నిత్యజీవమును మనకు తెలియచేసాడు” లేదా “ దేవుడు నిత్యజీవమైన ఆయనను గురించి మనకు తెలియచేసాడు (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
71:2jp6swe have seen it0మేము ఆయనను చూసాము
81:2ih36we bear witness to it0మేము ఆయనను గురించి ఇతరులకు గంభీరముగ చెప్పెదము
91:2lyt6rc://*/ta/man/translate/figs-metonymyτὴν ζωὴν τὴν αἰώνιον1ఇక్కడ “నిత్యజీవము” ఆ జీవితాన్ని ఇచ్చే యేసును తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ శాశ్వతంగా జీవించడానికి మనకు సహాయం చేయువాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
101:2itv8ἥτις ἦν πρὸς τὸν Πατέρα1ఆయన తండ్రియైన దేవునితో ఉన్నాడు
111:2fru2rc://*/ta/man/translate/figs-activepassiveκαὶ & ἐφανερώθη & ἡμῖν1ఇది ఆయన భూమిపై నివసించినప్పుడు జరిగింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ఆయన మన మధ్య నివసించుటకు వచ్చెను” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
121:3jd7prc://*/ta/man/translate/figs-exclusiveGeneral Information:0# General Information:\n\nఇక్కడ “మనము” “మాకు” మరియు “మా” అనే పదాలు యోహాను మరియు యేసుతో ఉన్నవారిని తెలియచేస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-exclusive]])
131:3vw2wὃ ἑωράκαμεν, καὶ ἀκηκόαμεν, ἀπαγγέλλομεν καὶ ὑμῖν1మేము చూసిన వాటిని విన్నావాటిని కూడా మీకు తెలియచేసేదము
141:3dw7lhave fellowship with us. Our fellowship is with the Father0మాకు సన్నిహితులైయుండుడి. మనము తండ్రియైన దేవునికి స్నేహితులమైయున్నాము
151:3tf4mἡ κοινωνία & ἡ ἡμετέρα1యోహాను తన పాఠకులను చేర్చాడా లేదా మినహాయించాడో స్పష్టంగా లేదు. మీరు దిన్ని ఏ విధంగానైనా తర్జుమా చేయవచ్చు.
161:3rxq7rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciplesFather & Son0ఇవి దేవుని మరియు యేసుని మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేర్లు (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
171:4xn9dἵνα ἡ χαρὰ ἡμῶν ᾖ πεπληρωμένη1మన ఆనందం సంపూర్తి చేయడానికి లేదా “ మనలను సంతోష పెట్టుటకు యోహాను ఈ పత్రికను వ్రాయుచున్నాడు
181:5djn4rc://*/ta/man/translate/figs-inclusiveGeneral Information:0# General Information:\n\nఈ పత్రిక యొక్క మిగిలిన భాగానికి ఇది అర్థం చెప్పకపోతే, ఇక్కడ “మనము” మరియు “మాకు” అనే పదాలు విశ్వాసులందరినీ, యోహాను పత్రిక వ్రాస్తున్నవారితో సహా సూచిస్తాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-inclusive]])
191:5kz3iConnecting Statement:0# Connecting Statement:\n\nఇక్కడనుడి తరువాతి అధ్యాయములో, యోహాను సహవాసం గురించి దేవుడు మరియు ఇతర విశ్వాసులతో సన్నిహిత సంబధం గురించి వ్రాయుచున్నాడు
201:5cd6frc://*/ta/man/translate/figs-metonymyὁ Θεὸς φῶς ἐστιν1ఇది ఒక రూపకఅలంకారము అంటే పరిపూర్ణమైనవాడు మరియు పరిశుద్ధుడు. మంచితనమును వెలుగుతో అనుబధించే సంస్కృతులు రూపకఅలంకారాన్ని వివరించకుండా వెలుగు ఆలోచనలను ఉంచగలవు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పవిత్రమైన వెలుగువలే సంపూర్ణముగా నీతిమంతుడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
21:ga9w0
224:9wxf8ἵνα ζήσωμεν δι’ αὐτοῦ1యేసు చేసిన వాటిని గురించి నిత్యత్వములో జీవించడానికి మనకు సమర్థత కలిగిస్తుంది
234:10v1zvἐν τούτῳ ἐστὶν ἡ ἀγάπη1నిజమైన ప్రేమను దేవుడు మనకు చూపించాడు
244:10b39jrc://*/ta/man/translate/figs-abstractnounshe sent his Son to be the propitiation for our sins0ఇక్కడ “ప్రాయశ్చిత్తం” అంటే సిలువపై యేసు మరణాన్ని పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపాన్ని శాంతింప చేస్తుంది. ఈ పదాన్ని నోటి మాటగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తన కుమారుని మన పాపాలకు వ్యతిరేకంగా తన కోపాన్ని తీర్చిన బలిగా పంపాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
254:11i4tfἀγαπητοί, εἰ1ఒకవేళ నేను ఇష్టపడే వ్యక్తులు, లేక “ఒకవేళ నా ప్రియ స్నేహితులు [1 John 2:7](../02/ 07.md). లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి.
264:11g4guεἰ οὕτως ὁ Θεὸς ἠγάπησεν ἡμᾶς1దేవుడు మనలను ఈ విధంగా ప్రేమించాడు గనుక
274:11llp5καὶ ἡμεῖς ὀφείλομεν ἀλλήλους ἀγαπᾶν1విశ్వాసులు ఇతర విశ్వాసులను ప్రేమించాలి
284:12sh9qrc://*/ta/man/translate/figs-metaphorὁ Θεὸς ἐν ἡμῖν μένει1ఒకరిలో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. [1 John 2:6](../02/ 06.md). లో మీరు “దేవునిలో ఉన్నారు” అని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనతో సహవాసం కొనసాగిస్తున్నాడు” లేక “దేవుడు మనలో నిలిచి ఉంటాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
294:12vt14ἡ ἀγάπη αὐτοῦ τετελειωμένη ἐν ἡμῖν ἐστιν1దేవుని ప్రేమ మనలో సంపూర్ణము అవుతుంది
304:13yv6src://*/ta/man/translate/figs-metaphorἐν & αὐτῷ μένομεν, καὶ αὐτὸς ἐν ἡμῖν1ఒకరితో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. [1 John 2:6](../02/ 06.md). లో మీరు “దేవునిలో ఉన్నారు” అని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనము దేవునితో సహవాసం కోనసాగిస్తాము మరియు ఆయన మనతో సహవాసమును కొనసాగిస్తాడు” లేక “మనము దేవునిలో నిలిచియున్నామని మరియు ఆయన మనలో నిలిచియున్నాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
314:13m69hrc://*/ta/man/translate/figs-ellipsisκαὶ αὐτὸς ἐν ἡμῖν1“ఉండడం” అనే పదం మునుపటి వాక్యములో నుండి అర్థం అవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు ఆయన మనలో నిలిచి ఉంటాడు”
324:13gj7pBy this we know & us, because he has given0మీరు “దీని ద్వారా” లేక “ఎందుకనగా” అనే వాటిని తీసివేస్తె మీ తర్జుమా స్పష్టంగా ఉండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనకు తెలుసు... మనకు ఎందుకనగా ఆయన ఇచ్చారు” లేక “దీని ద్వార మనకు తెలుసు.. మనకు ఆయన ఇచ్చాడు”
334:13dge3ὅτι & ἐκ τοῦ Πνεύματος αὐτοῦ δέδωκεν ἡμῖν1ఎందుకనగా ఆయన తన ఆత్మను మనకు ఇచ్చాడు లేక “ఆయన తన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. అయితే ఈ వాక్యములో తన ఆత్మను దేవుడు కొంత మనకు ఇచ్చిన తరువాత ఆయన తన ఆత్మను తక్కువగా కలిగి యున్నాడని అర్థం కాదు
344:14w6mzAlso, we have seen and have borne witness that the Father has sent the Son to be the Savior of the world0మరియు అపోస్తలులమైన మేము దేవుని కుమారుని చూసాము మరియు ఈ భూమిపై యున్న ప్రజలను రక్షించడానికి తండ్రి దేవుడు తన కుమారుని పంపాడని అందరికి తెలియజేస్తాము
354:14m7cbrc://*/ta/man/translate/guidelines-sonofgodprinciplesFather & Son0ఇవి దేవుని మరియు యేసుని మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేర్లు (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
364:15nvb1ὃς & ὁμολογήσῃ ὅτι Ἰησοῦς ἐστιν ὁ Υἱὸς τοῦ Θεοῦ1ఆయన దేవుని కుమారుడని యేసుని గురించి ఎవరైనా నిజం చెప్పిన
374:15b6tdrc://*/ta/man/translate/guidelines-sonofgodprinciplesΥἱὸς τοῦ Θεοῦ1ఇది యేసును దేవునితో తన సంభందాన్ని వివరించే ముఖ్యమైన పేరు. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
384:15l3ftrc://*/ta/man/translate/figs-metaphorτοῦ Θεοῦ, ὁ Θεὸς ἐν αὐτῷ μένει, καὶ αὐτὸς ἐν τῷ Θεῷ1ఒకరితో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. [1 John 2:6](../02/ 06.md). లో మీరు “దేవునిలో ఉన్నారు” అని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతనితో సహవాసం కొనసాగిస్తున్నాడు మరియు అతను దేవునితో సహవాసం కొనసాగుస్తున్నాడు” లేక “దేవుడు అతనిలో నిలిచి ఉంటాడు మరియు అతను దేవునిలో నిలిచి ఉంటాడు (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
394:15a7rxκαὶ αὐτὸς ἐν τῷ Θεῷ1“ఉండడం” అనే పదం మునుపటి వాక్యములో నుండి అర్థం అవుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు అతను దేవునిలో ఉంటాడు” (చూడండి: అండాకారము)
404:16t5amrc://*/ta/man/translate/figs-metaphorὁ Θεὸς & ἀγάπη ἐστίν1ఇది ఒక రూపకఅలంకారమై యుండి “ప్రేమించడమే దేవుని లక్షణము” అని అర్థమిచ్చుచున్నది. [1 John 4:8](../04/08.md). లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
414:16dyr6ὁ & μένων ἐν τῇ ἀγάπῃ1ఇతరులను ప్రేమించడం కొనసాగించేవారు
424:16fz29rc://*/ta/man/translate/figs-metaphorἐν & τῷ Θεῷ μένει, καὶ ὁ Θεὸς ἐν αὐτῷ μένει1ఒకరితో ఉండడం అంటే అతనితో సహవాసం కొనసాగించడం. [1 John 2:6](../02/ 06.md). లో మీరు “దేవునిలో ఉన్నారు” అని ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునితో సహవాసం కొనసాగిస్తూ ఉంటాడు మరియు దేవుడు అతనితో సహవాసం కలిగి ఉంటాడు” లేక “అతను దేవునితో కలసి ఉంటాడు మరియు దేవుడు అతనితో కలసి ఉంటాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
434:17ypv4rc://*/ta/man/translate/figs-activepassiveἐν τούτῳ τετελείωται ἡ ἀγάπη μεθ’ ἡμῶν, ἵνα παρρησίαν ἔχωμεν1దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. సాధ్యమైయ్యే అర్థాలు 1) “దీని కారణంగా” [1 John 4:16](../04/ 016.md). ను తెలియజేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకనగా ప్రేమలో జీవించేవాడు దేవునిలోను మరియు దేవుడు అతనిలోనూ ఉంటారు, దేవుడు మనపట్ల తన ప్రేమను సంపూర్ణం చేసారు ఇందునుబట్టి మనకు పూర్తి విశ్వాసం ఉండవచ్చు. లేక 2) “దీని కారణంగా” అనేది “మనకు విశ్వాసం ఉండవచ్చు” అని తెలియపరుస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చిన దేవుడు మనలను అంగీకరిస్తాడని మనము విశ్వాసము కలిగియున్నాము, కాబట్టి ఆయన మనపట్ల తన ప్రేమను సంపూర్ణముగా చేసాడు అని మనకు తెలుపబడింది” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
444:17m76grc://*/ta/man/translate/figs-activepassiveἐν τούτῳ τετελείωται ἡ ἀγάπη μεθ’ ἡμῶν1దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మనపట్ల తన ప్రేమను సంపూర్ణముగా చూపించాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
454:17l78rὅτι καθὼς ἐκεῖνός ἐστιν, καὶ ἡμεῖς ἐσμεν ἐν τῷ κόσμῳ τούτῳ1ఎందుకనగా దేవునితో యేసుకు ఎలాంటి సంబంధమైతే ఉందో అలాంటి సంబధాన్ని ఈ లోకములో ఉన్న మనము దేవునితో కలిగి ఉన్నాము
464:18bu17rc://*/ta/man/translate/figs-personificationἀλλ’ ἡ τελεία ἀγάπη ἔξω βάλλει τὸν φόβον1ఇక్కడ “ప్రేమ” భయాన్ని తొలగించే బలవంతుడైన వ్యక్తిగా వివరించబడింది. దేవుని ప్రేమ పరిపూర్ణమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కానీ మన ప్రేమ పరిపూర్ణమైనప్పుడు, ఇక మనము భయపడము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-personification]])
474:18sq7kbecause fear has to do with punishment0ఆయన మనలను శిక్షిస్తాడు అని అనుకుంటేనే మనం భయపడతాము
484:18yg1rrc://*/ta/man/translate/figs-activepassiveὁ & δὲ φοβούμενος, οὐ τετελείωται ἐν τῇ ἀγάπῃ1దిన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తనను శిక్షిస్తాడని ఒక వ్యక్తీ భయపడినప్పుడు అతని ప్రేమ సంపూర్ణముగా ఉండదు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-activepassive]])
494:20tfq3τὸν & ἀδελφὸν αὐτοῦ μισῇ1తోటి విశ్వాసులను ద్వేషిస్తాడు
504:20a8zhrc://*/ta/man/translate/figs-doublenegativesὁ γὰρ μὴ ἀγαπῶν τὸν ἀδελφὸν αὐτοῦ, ὃν ἑώρακεν, τὸν Θεὸν, ὃν οὐχ ἑώρακεν, οὐ δύναται ἀγαπᾶν1రెండు ప్రతికూల వివరణలు అస్పష్టంగా ఉంటే దీనిని వేరే విధముగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కనిపిస్తున్న సహోదరుని ప్రేమించనివాడు, కనిపించని దేవుడిని ప్రేమించలేడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-doublenegatives]])
515:introbxm40# 1వ యోహాను పత్రిక 05వ అధ్యాయములోని సాధారణ గమనికలు\n## ఈ అధ్యాయములోని ప్రత్యేక అంశాలు\n\n### దేవునినుండి పుట్టిన పిల్లలు\nమనుష్యులు విశ్వసించినప్పుడు, దేవుడు వారిని తన పిల్లలుగా చేసి వారికి నిత్యజీవమును ఇస్తాడు. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/believe]])\n\n### క్రైస్తవ జీవితం\nయేసును విశ్వసించే ప్రజలు దేవుని ఆజ్ఞలను పాటించాలి ఆయన పిల్లలను ప్రేమించాలి.\n\n## ఈ అధ్యాయములో ఇతర తర్జుమా ఇబ్బందులు\n\n### మరణము\nయోహాను ఈ అధ్యాయములో మరణం గురించి వ్రాసినప్పుడు, అతను శారీరిక మరణాన్ని తెలియపరుస్తున్నాడు. (చూడండి: [[rc://te/tw/dict/bible/other/death]])\n\n### “ప్రపంచమంతా చెడుతనముతో నిండియున్నది”\n “చెడుతనం” అనేది సాతాను అని తెలియచేస్తుంది.ప్రపంచాన్ని పరిపాలించడానికి దేవుడు వాడికి అనుమతించాడు, కాని చివరికి దేవుడు ప్రతిదాన్ని నియంత్రణలో ఉంచుతాడు. దేవుడు తన పిల్లలను చెడుతనము నుండి కాపాడతాడు (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/satan]])
525:1nej3General Information:0# General Information:\n\nదేవుని ప్రేమ గురించే యోహాను నేర్పిస్తూనే ఉన్నాడు మరియు విశ్వాసులు దేవునినుండి క్రొత్త స్వభావాన్నికలిగియున్నందున వారు ప్రేమనూ కలిగి ఉండాలి.
535:1h8ifἐκ τοῦ Θεοῦ γεγέννηται1దేవుని కుమారుడు
545:2ukc7Because of this we know that we love God's children, when we love God and do his commandments.0మనం దేవుని ప్రేమిస్తున్నప్పుడు మరియు ఆయన ఆజ్ఞాపించినట్లు చేస్తున్నప్పుడు మనము ఆయన పిల్లలను ప్రేమిస్తున్నామని మనకు తెలుస్తుంది
555:3ve87αὕτη γάρ ἐστιν ἡ ἀγάπη τοῦ Θεοῦ, ἵνα τὰς ἐντολὰς αὐτοῦ τηρῶμεν1ఎందుకనగా ఆయన అజ్నాపించినట్లు మనం చేస్తే, అది దేవుని పట్ల మనకున్న నిజమైన ప్రేమ
565:3uik3αἱ ἐντολαὶ αὐτοῦ βαρεῖαι οὐκ εἰσίν1ఆయన ఆజ్ఞలు కష్టతరమైనవి కావు
575:3c5z1βαρεῖαι1భారము లేక “అణచివేయుట” లేక “కష్టతరము”
585:4i2bfπᾶν τὸ γεγεννημένον ἐκ τοῦ Θεοῦ, νικᾷ1దేవుని పిల్లలందరూ జయించుదురు
595:4g3uwνικᾷ τὸν κόσμον1వారు లోకాన్ని జయిస్తారు, “లోకముపై విజయాన్ని సాధిస్తారు” లేక “అవిశ్వాసులు చేసే చెడు పనులను చేయడానికి నిరాకరిస్తారు”
605:4yq2drc://*/ta/man/translate/figs-metonymyτὸν κόσμον1ఈ వాక్య భాగం లోకములోని పాపపు ప్రజలను మరియు చెడు వ్యవస్థ ను తెలియచేయుటకు “లోకమును” ఉపయోగిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోకములో ఉన్నవన్నియు దేవునికి విరుద్ధంగా ఉన్నవి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
615:4tf9xAnd this is the victory that has overcome the world, even our faith0దేవునికి వ్యతిరేకంగా పాపానికి దారి తీసే దేనినైన ఆపగలిగే శక్తిని ఇస్తుంది: అది మన విశ్వాసమే లేక “దేవునికి వ్యతిరేకంగా పాపానికి దారి తీసే దేనినైన అడ్డుకునే శక్తినిచ్చేది మన విశ్వాసమే”
625:5qm85rc://*/ta/man/translate/figs-rquestionτίς ἐστιν & ὁ νικῶν τὸν κόσμον1యోహాను ఈ ప్రశ్నను తాను బోధించాలనుకున్నదాని పరిచయం చేయుటకు ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోకాన్ని ఎవరు జయించెదరని నేను మీకు చెప్పెదను:” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-rquestion]])
635:5db4fὁ & πιστεύων ὅτι Ἰησοῦς ἐστιν ὁ Υἱὸς τοῦ Θεοῦ1ఇది ఒక విశేషమైన వ్యక్తిని కాదు గాని దీనిని విశ్వసించే ఎవరినైనా అని తెలియపరచబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు దేవుని కుమారుడని నమ్మినవాడే” అని వ్రాయబడింది
645:5drv2rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciplesΥἱὸς τοῦ Θεοῦ1ఇది యేసును దేవునితో తన సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేరు. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
655:6yjh2Connecting Statement:0# Connecting Statement:\n\nయోహాను యేసుక్రీస్తు గురించి మరియు దేవుడు ఆయనను గురించి చెప్పినదానిని బోధించుచున్నాడు
665:6js27rc://*/ta/man/translate/figs-metonymyοὗτός ἐστιν ὁ ἐλθὼν δι’ ὕδατος καὶ αἵματος, Ἰησοῦς Χριστός1నీరు మరియు రక్తం ద్వార వచ్చినవాడే యేసు క్రీస్తు. ఇక్కడ “నీరు” యేసు బాప్తిస్మము యొక్క మారు పేరు కావొచ్చు, మరియు “రక్తం” అంటే సిలువపై యేసు మరణమని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు బాప్తిస్మము యొద్ద మరియు ఆయన మరణం యొద్ద యేసుక్రీస్తు తన కుమారుడని దేవుడు చూపించాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
675:6bdl4rc://*/ta/man/translate/figs-metonymyHe came not only by water, but also by water and blood0ఇక్కడ “నీరు” యేసు బాప్తిస్మము యొక్క మారు పేరు కావొచ్చు, మరియు “రక్తం” అంటే సిలువపై యేసు మరణమని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన బాప్తిస్మము ద్వార యేసు తన కుమారుడని దేవుడు మనకు చూపించలేదు, కానీ ఆయన బాప్తిస్మము మరియు సిలువపై ఆయన మరణం ద్వార చూపించాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
685:9k2derc://*/ta/man/translate/figs-explicitεἰ τὴν μαρτυρίαν τῶν ἀνθρώπων λαμβάνομεν, ἡ μαρτυρία τοῦ Θεοῦ μείζων ἐστίν1దేవుడు చెప్పిన దానిని మనము ఎందుకు విశ్వసించాలనే కారణం గురించి తర్జుమా చేయువారు స్పష్టంగా చెప్పగలరు: ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులు చెప్పే మాటలపై మనము విశ్వాసముంచితే, దేవుడు ఎల్లప్పుడూ నిజమే చెప్తాడు కాబట్టి దేవుడు చెప్పే మాటలను మనము నమ్మాలి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
695:9ai6arc://*/ta/man/translate/figs-idiomτὴν μαρτυρίαν τῶν ἀνθρώπων λαμβάνομεν1“సాక్షిని స్వీకరించడం” అనే రీతి అంటే, తానూ చూసిన దానిని మరొక వ్యక్తి సాక్ష్యమిచ్చేదాన్ని నమ్మడం” నైరూప్య నామవాచకం “సాక్ష్యం”ను నోటి మాటగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యులు సాక్ష్యమిచ్చేదాన్ని నమ్మండి” లేక “వారు చూసిన దాని గురించి మనుష్యులు చెప్పేది నమ్ముడి” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]] మరియు [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
705:9nxq1τὴν μαρτυρίαν τῶν ἀνθρώπων & ἡ μαρτυρία τοῦ Θεοῦ μείζων ἐστίν1దేవుని సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది మరియు నమ్మదగినది
715:9gt7urc://*/ta/man/translate/guidelines-sonofgodprinciplesτοῦ & Υἱοῦ1దేవుని కుమారుడైన యేసు, ఇది ఒక ముఖ్యమైన పేరు (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
725:10gkj1ὁ πιστεύων εἰς τὸν Υἱὸν τοῦ Θεοῦ, ἔχει τὴν μαρτυρίαν ἐν αὑτῷ1యేసును విశ్వసించేవారికెవరికైనా యేసు దేవుని కుమారుడని ఖచ్చితంగా తెలుసు
735:10j255ψεύστην πεποίηκεν αὐτόν1అతను దేవుని అబద్ధికునిగా చేయును
745:10sii2ὅτι οὐ πεπίστευκεν & τὴν μαρτυρίαν ἣν μεμαρτύρηκεν ὁ Θεὸς περὶ τοῦ Υἱοῦ αὐτοῦ1ఎందుకనగా దేవుడు తన కుమారుని విషయములో చెప్పిన సాక్ష్యము అతను నమ్మలేదు
755:11bi7kκαὶ αὕτη ἐστὶν ἡ μαρτυρία1దేవుడు చెప్పేది ఇదే
765:11k2qnrc://*/ta/man/translate/figs-abstractnounsζωὴν1“జీవితం” అనే పదం ఈ అక్షరం అంతట శారీరిక జీవితంకంటే అధికమని తెలియచేస్తుంది. ఇక్కడ “జీవితం” అనేది ఆత్మీయంగా జీవించి ఉండటాన్ని తెలియచేస్తుంది. [1 John 1:1](../01/ 01.md). లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
775:11u1w5αὕτη & ἡ & ζωὴ ἐν τῷ Υἱῷ αὐτοῦ ἐστιν1ఈ జీవితం ఆయన కుమారుని ద్వార లేక “మనం ఆయన కుమారునితో చేరితే మనము నిరంతం జీవిస్తాము” లేక “మనము ఆయన కుమారునితో ఐక్యముగా ఉంటే మనము నిరంతరం జీవిస్తాము”
785:11sz21rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciplesτῷ Υἱῷ1దేవుని కుమారుడైన యేసుకు ఇది ఒక ముఖ్యమైన పేరు (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
795:12st2zrc://*/ta/man/translate/figs-metaphorὁ ἔχων τὸν Υἱὸν, ἔχει τὴν ζωήν; ὁ μὴ ἔχων τὸν Υἱὸν τοῦ Θεοῦ, τὴν ζωὴν οὐκ ἔχει1కుమారుని కలిగి ఉండటం అంటే కుమారునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని కుమారునియందు విశ్వసించినవాడు నిత్యజీవం కలిగినవాడు. దేవుని కుమారునియందు విశ్వసించనివానికి నిత్యజీవం లేదు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
805:13uwm2General Information:0# General Information:\n\nఇక్కడనుడి యోహాను పత్రిక ముగింపు ప్రారంభమౌతుంది. అతను తన పత్రిక యొక్క చివరి ఉద్దేశ్యమును తన చదవరులకు చెబుతాడు మరియు వారికి కొన్ని చివరి బోధలను ఇస్తాడు
815:13ezl8ταῦτα1ఈ పత్రిక
825:13wns6rc://*/ta/man/translate/figs-metonymyτοῖς πιστεύουσιν εἰς τὸ ὄνομα τοῦ Υἱοῦ τοῦ Θεοῦ1ఇక్కడ పేరు అనేది దేవుని కుమారునికి మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని కుమారునియందు విశ్వసించే మీకు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
835:13gg32rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciplesτοῦ Υἱοῦ τοῦ Θεοῦ1ఇది యేసును దేవునితో తన సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేరు. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
845:14yj31rc://*/ta/man/translate/figs-abstractnounsαὕτη ἐστὶν ἡ παρρησία & ἔχομεν πρὸς αὐτόν: ὅτι1నైరూప్య నామవాచకం “విశ్వాసం”ను “నమ్మకము” గా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ విషయం మనకు తెలుసు కాబట్టి మనకు దేవుని సన్నిధిలో నమ్మకం ఉంది” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
855:14at5nἐάν τι αἰτώμεθα κατὰ τὸ θέλημα αὐτοῦ1దేవుని చిత్తానికి అణుగుణంగా మనం అడిగితే
865:15ev49οἴδαμεν ὅτι & ἔχομεν τὰ αἰτήματα ἃ ᾐτήκαμεν ἀπ’ αὐτοῦ1మనము దేవుని అడిగినవన్నియు మనము పొందుకుంటామని మనకు తెలుసు
875:16sc1fτὸν ἀδελφὸν αὐτοῦ1తోటి విశ్వాసులు
885:16myf6rc://*/ta/man/translate/figs-abstractnounsζωήν1జీవితం” అనే పదం ఈ అక్షరం అంతట శారీరిక జీవితంకంటే అధికమని తెలియచేస్తుంది. ఇక్కడ “జీవితం” అనేది ఆత్మీయంగా జీవించి ఉండటాన్ని తెలియచేస్తుంది. [1 John 1:1](../01/ 01.md). లో మీరు దిన్ని ఎలా తర్జుమా చేసారో చూడండి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-abstractnouns]])
895:16q1meθάνατον1శాశ్వతంగా దేవుని సన్నిధికి దూరంగా గడపటం అనేది, శాశ్వతమైన మరణాన్ని తెలియచేస్తుంది,
905:18f9y9Connecting Statement:0# Connecting Statement:\n\nయోహాను ఈ పత్రిక వ్రాయడం ముగిస్తూ విశ్వాసుల యొక్క పాపము లేని క్రొత్త స్వభావము గురించి తాను చెప్పిన దానిని పునర్విచారణ చేస్తున్నాడు, మరియు తమను తాము విగ్రహముల నుండి దూరంగా ఉండమని గుర్తుచేస్తున్నాడు
915:18l7h8ὁ & πονηρὸς οὐχ ἅπτεται αὐτοῦ1“చెడుతనం” అనే పదం దుష్టుడైన, సైతానుని తెలియచేస్తుంది.
925:19n9igrc://*/ta/man/translate/figs-metaphorτῷ πονηρῷ1ఒకరి శక్తిలోని అబద్ధం అతనిచే నియంత్రించబడటం లేక పాలించబడటాన్ని తెలియ చేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
935:19eh5zrc://*/ta/man/translate/figs-metonymyὁ κόσμος ὅλος1ఇక్కడ కొంతమంది బైబిలు సంబంధమైన రచయితలు “లోకం” అనేది లోకంలో నివసిస్తున్న ప్రజలను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న వారిని మరియు పాపం యొక్క అవినీతి శక్తి ద్వారా ప్రతి విధంగా మార్పు కలుగ చేసే ప్రపంచ వ్యవస్థను తెలియచేసే మార్గమైయున్నది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
945:20je13rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciplesΥἱὸς τοῦ Θεοῦ1ఇది యేసును దేవునితో తన సంభందాన్ని వివరించే ముఖ్యమైన పేరు. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
955:20n1nhδέδωκεν ἡμῖν διάνοιαν1సత్యమును అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది
965:20ge7crc://*/ta/man/translate/figs-metaphorἐσμὲν ἐν τῷ Ἀληθινῷ1ఎవరైనా “లో” ఉండటం అయనతో సన్నిహిత సంబంధాన్ని తెలియపరుస్తుంది, అది ఆయనకు ఐక్యంగా ఉంటుంది లేక ఆయనకు చెందినది. “నిజంగా ఉన్నవాడు” అనే పదం నిజమైన దేవుడిని తెలియపరుస్తుంది, మరియు “తన కుమారుడైన యేసుక్రీస్తులో” అనే పదం నిజముగా ఉన్నవాడైన ఆయనలో ఎలా ఉన్నామో వివరిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జమా: “ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఐక్యమవడం ద్వారా సత్యవంతుడితో మనం ఐక్యముగా ఉన్నాము” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
975:20hvr7τὸν Ἀληθινόν1నిజమైనవాడు లేక “నిజమైన దేవుడు”
985:20w5ylοὗτός ἐστιν ὁ ἀληθινὸς Θεὸς1సాధ్యమైన అర్థాలు 1) “ఈయన” యేసుక్రీస్తని తెలియచేస్తుంది లేక 2) “ఈయన ఒక్కరు” నిజమైన దేవుడిని తెలియపరుస్తుంది.
995:20dz3src://*/ta/man/translate/figs-metonymyκαὶ & ζωὴ αἰώνιος1ఆయన మనకు నిత్యజీవము ఇచ్చుచున్నందున ఆయనను నిత్యజీవమని పిలుస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు నిత్యజీవమును ఇచ్చేవాడు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
1005:21i3rwrc://*/ta/man/translate/figs-metaphorτεκνία1యోహాను ఒక వృద్ధుడు మరియు వారి నాయకుడు. అతను వారిపై తన ప్రేమను చూపించడానికి ఈ ముఖవైకరిని ఉపయోగించాడు. [1 John 2:1](../02/ 01.md). లో దిన్ని మీరు ఎలా తర్జుమా చేసారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తులో నా ప్రియమైన పిల్లలారా” లేదా “నా స్వంత పిల్లలవలె ప్రియమైన మీరు” (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1015:21hn4yφυλάξατε ἑαυτὰ ἀπὸ τῶν εἰδώλων1విగ్రహాలకు దూరంగా ఉండుడి లేక “విగ్రహాలను ఆరాధించవద్దు”