Converted from te_tn_64-2JN.tsv to tn_2JN.tsv

Signed-off-by: unfoldingWord <info@unfoldingword.org>
This commit is contained in:
unfoldingWord 2023-09-05 10:57:04 +00:00
parent 5bdda273cf
commit ef858d3401
2 changed files with 35 additions and 35 deletions

View File

@ -1,35 +0,0 @@
Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
2JN front intro vpa9 0 "# 2 యోహాను పరిచయం
## భాగం 1: సాధారణ పరిచయం

### 2 యోహాను

1 పుస్తకం యొక్క గ్రంధ విభజన. శుభాకాంక్షలు(1: 1-3)
1. ప్రోత్సాహం మరియు గొప్ప ఆజ్ఞ (1: 4-6)
1. తప్పుడు బోధకుల గురించి హెచ్చరిక (1: 711)
1. తోటి విశ్వాసుల నుండి శుభాకాంక్షలు (1: 12-13)

### 2 యోహాను పుస్తకాన్ని ఎవరు రాశారు?

లేఖలో రచయిత పేరు లేదు. రచయిత తనను తాను ""పెద్ద"" అని మాత్రమే పరిచయం చేసుకున్నాడు. ఈ లేఖ బహుశా అపొస్తలుడైన యోహాను తన జీవిత చరమాంకంలో వ్రాసి ఉంటాడు.2 యోహాను పత్రిక యొక్క విషయాలు యోహాను సువార్తలోని విషయాలతో సమానంగా ఉంటాయి.

### 2 యోహాను పత్రిక దేని గురించి వ్రాయబడింది?

యోహాను ఈ లేఖను ""ఎన్నికైన తల్లికి"" మరియు ""ఆమె పిల్లలకు"" ( 1: 1) వ్రాస్తున్నాడు. ఇది నిర్దిష్ట స్నేహితుడిని మరియు ఆమె పిల్లలను సూచిస్తుంది. లేదా ఇది ఒక నిర్దిష్ట విశ్వాసుల సమూహాన్ని లేదా సాధారణంగా విశ్వాసులను సూచిస్తుంది. ఈ లేఖ రాయడంలో యోహానుయొక్క ఉద్దేశ్యం అబద్ద బోధకుల గురించి తన ప్రేక్షకులను హెచ్చరించడమే. తప్పుడు బోధకులకు విశ్వాసులు సహాయం చేయడం లేదా డబ్బు ఇవ్వడం యోహాను కోరలేదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

### ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించాలి?

అనువాదకులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షిక ""2 యోహాను"" లేదా ""రెండవ యోహాను"" అని పిలవడానికి ఎంచుకోవచ్చు. లేదా వారు ""యోహాను నుండి రెండవ పత్రిక"" లేదా ""యోహాను వ్రాసిన రెండవ పత్రిక"" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

## భాగం 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక అంశాలు

### ఆతిథ్యం అంటే ఏమిటి?

పురాతన సమీప తూర్పు ప్రాంతంలో ఆతిథ్యం ఒక ముఖ్యమైన అంశం. విదేశీయులు లేదా బయటి వ్యక్తుల పట్ల స్నేహంగా ఉండటం మరియు వారికి అవసరమైతే సహాయం అందించడం చాలా ముఖ్యం. విశ్వాసులు అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలని యోహాను కోరుకున్నాడు. అయినప్పటికీ, విశ్వాసులు అబద్ద బోధకులకు ఆతిథ్యం ఇవ్వడాన్ని అతను ఇష్టపడలేదు.

### యోహాను వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు ఎవరు? యోహాను వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు బహుశా గ్నోస్తికులు (జ్ఞానం కలిగిన) అని పిలవబడే వారు కావచ్చును. ఈ ప్రజలు భౌతిక ప్రపంచం చెడ్డది అని నమ్మేవారు. యేసు దైవమని వారు విశ్వసించినందున, ఆయన నిజంగా మానవుడనే విషయాన్ని వారు ఖండించారు. భౌతిక శరీరం చెడ్డది కాబట్టి దేవుడు శరీర ధారి కాదని వారు భావించడం దీనికి కారణం. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/evil]])

2JN 1 1 ma4c figs-you 0 General Information: "సాంప్రదాయం ఈ పత్రిక రాసిన వ్యక్తిగా అపొస్తలుడైన యోహానును గుర్తిస్తుంది. ఒక వ్యక్తి స్త్రీని ఉద్దేశించి ప్రస్తావించినప్పటికీ, వారు ""ఒకరినొకరు ప్రేమించుకోవాలి"" అని వ్రాసినందున, ఇది బహుశా సంఘానికి వ్రాసినది కావచ్చు. ఈ లేఖలోని ""మీరు"" మరియు ""మీ"" యొక్క అన్ని సందర్భాలు బహువచనంలో వాడబడ్డాయి. లేకపోతేవేరేవిధంగా ఉపయోగించబడేవి. ఈ లేఖలో, యోహాను ""మమ్మల్ని"" మరియు ""మా"" అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా తనను మరియు తన పాఠకులను చేర్చాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]] మరియు [[rc://te/ta/man/translate/figs-inclusive]])"
2JN 1 1 z4tk figs-explicit ὁ πρεσβύτερος; ἐκλεκτῇ κυρίᾳ καὶ τοῖς τέκνοις αὐτῆς 1 From the elder to the chosen lady and her children "ఈ విధంగా పత్రికలు ప్రారంభించబడ్డాయి. రచయిత పేరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను, పెద్ద యోహాను, ఎంచుకున్న మహిళ మరియు ఆమె పిల్లలకు ఈ లేఖ రాస్తున్నాను"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])"
2JN 1 1 z9f1 ὁ πρεσβύτερος 1 the elder "ఇది యేసు యొక్క అపొస్తలుడు మరియు శిష్యుడైన యోహానును సూచిస్తుంది. అతను తన వృద్ధాప్యం కారణంగాగాని లేదా చర్చిలో నాయకుడిగా ఉన్నందునగాని తనను తాను ""పెద్ద"" అని పేర్కొన్నాడు."
2JN 1 1 y7hw figs-metaphor ἐκλεκτῇ κυρίᾳ καὶ τοῖς τέκνοις αὐτῆς 1 to the chosen lady and her children ఇది బహుశా ఒక సమాజాన్ని మరియు దానికి చెందిన విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
2JN 1 3 vpl9 guidelines-sonofgodprinciples Πατρός ... Υἱοῦ 1 Father ... Son దేవుడు మరియు యేసుకు మధ్య సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు ఇవి. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
2JN 1 3 w6tr figs-hendiadys ἐν ἀληθείᾳ καὶ ἀγάπῃ 1 in truth and love """సత్యం"" అనే పదం ""ప్రేమ""ని సూచిస్తుంది. బహుశా దీని అర్థం ""నిజమైన ప్రేమలో""అని కావచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hendiadys]])"
2JN 1 4 ir6v figs-you τῶν τέκνων σου 1 your children """నీ"" అనే పదం ఏకవచనం. (చూడండి: )"
2JN 1 4 s7hr καθὼς ἐντολὴν ἐλάβομεν παρὰ τοῦ Πατρός 1 just as we have received this commandment from the Father తండ్రియైన దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లే.
2JN 1 5 c9xi figs-you σε, κυρία ... γράφων σοι 1 you, lady ... writing to you ఈ “నీ” అనే పదాలున్న సందర్భాలు ఏకవచనం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
2JN 1 5 u38f οὐχ ὡς ἐντολὴν καινὴν γράφων σοι 1 not as though I were writing to you a new commandment క్రొత్తదాన్ని చేయమని నేను మీకు ఆజ్ఞాపించినట్లు కాదు
2JN 1 5 uhs8 figs-explicit ἀλλὰ ἣν εἴχαμεν ἀπ’ ἀρχῆς 1 but one that we have had from the beginning "ఇక్కడ, ""ప్రారంభం"" అనేది ""మేము మొదట నమ్మినప్పుడు"" అని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే మనం మొదట నమ్మినప్పుడు క్రీస్తు మనకు ఆజ్ఞాపించిన వాటిని నేను మీకు వ్రాస్తున్నాను. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])"
2JN 1 5 vmm8 ἀρχῆς, ἵνα ἀγαπῶμεν ἀλλήλους 1 beginning—that we should love one another ఇది క్రొత్త వాక్యంగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రారంభంలోనే ఆయన మనం ఒకరినొకరు ప్రేమించాలని ఆజ్ఞ ఇచ్చాడు”.
2JN 1 6 nw4g figs-metaphor αὕτη ἡ ἐντολή ἐστιν, καθὼς ἠκούσατε ἀπ’ ἀρχῆς, ἵνα ἐν αὐτῇ περιπατῆτε 1 This is the commandment, just as you heard from the beginning, that you should walk in it "దేవుని ఆజ్ఞల ప్రకారం మన జీవితాలను నిర్వహించడం మనం వాటిలో నడుస్తున్నట్లుగా తెలియజేస్తుంది. ""ఇది"" అనే పదం ప్రేమను సూచిస్తుంది. ""మరియు మీరు మొదట నమ్మినప్పటి నుండి, ఒకరినొకరు ప్రేమించమని ఆయన మీకు ఆజ్ఞాపించాడు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])"
2JN 1 7 u3vi 0 Connecting Statement: మోసగాళ్ళ గురించి యోహాను వారిని హెచ్చరిస్తున్నాడు, క్రీస్తు బోధనలో నిలిచి ఉండాలని వారిని గుర్తు చేస్తున్నాడు, మరియు క్రీస్తు బోధలో ఉండని వారి నుండి దూరంగా ఉండమని హెచ్చరించాడు.
2JN 1 7 w25m ὅτι πολλοὶ πλάνοι ἐξῆλθαν εἰς τὸν κόσμον 1 For many deceivers have gone out into the world చాలామంది అబద్ద బోధకులు సంఘాన్ని విడిచిపెట్టారు లేదా “లోకంలోని చాలామంది మోసగాళ్ళు”.
2JN 1 7 f9e2 πολλοὶ πλάνοι 1 many deceivers చాలామంది అబద్ద బోధకులు లేదా చాలామంది మోసగాళ్ళు
2JN 1 7 x8yl figs-metonymy Ἰησοῦν Χριστὸν ἐρχόμενον ἐν σαρκί 1 Jesus Christ came in the flesh "రక్త మాంసాలతో వచ్చాడనేది నిజమైన వ్యక్తికి వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసుక్రీస్తు నిజమైన మానవుడిగా వచ్చాడు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])"
2JN 1 7 wbp6 οὗτός ἐστιν ὁ πλάνος καὶ ὁ ἀντίχριστος 1 This is the deceiver and the antichrist అలాంటి వారు ఇతరులను మోసగించువారు, మరియు క్రీస్తును వ్యతిరేకించువారు.
2JN 1 8 it9t βλέπετε ἑαυτούς 1 Look to yourselves కనిపెట్టి ఉండండి లేదా “శ్రద్ధ వహించండి”
2JN 1 8 b91r ἀπολέσητε ἃ 1 lose the things పరలోకమందు రావలసిన బహుమానాలు పోగొట్టుకోకుండా.
2JN 1 8 eu46 μισθὸν πλήρη 1 full reward పరలోకంలో సంపూర్ణ ప్రతిఫలం
2JN 1 9 mn3v πᾶς ὁ προάγων 1 Whoever goes on ahead "ఇది అందరికంటే దేవుని గురించి, సత్యం గురించి ఎక్కువ తెలుసునని చెప్పుకునే వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైతే దేవుని గురించి ఎక్కువ తెలుసని చెప్పుకుంటారో "" లేదా ""ఎవరైతే సత్యానికి అవిధేయత చూపిస్తారో"""
2JN 1 9 xty9 Θεὸν οὐκ ἔχει 1 does not have God వాడు దేవునికి చెందనివాడు.
2JN 1 9 x523 ὁ μένων ἐν τῇ διδαχῇ, οὗτος καὶ τὸν Πατέρα καὶ τὸν Υἱὸν ἔχει 1 The one who remains in the teaching, this one has both the Father and the Son క్రీస్తు బోధను ఎవరైతే అనుసరిస్తారో వారు తండ్రికి మరియు కుమారునికి చెందినవారు.
2JN 1 9 k8cv guidelines-sonofgodprinciples τὸν Πατέρα καὶ τὸν Υἱὸν 1 the Father and the Son దేవుడు మరియు యేసు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు ఇవి. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
2JN 1 10 ls1c λαμβάνετε αὐτὸν εἰς οἰκίαν 1 receive him into your house ఇక్కడ దీని అర్థం అతనితో సంబంధాన్ని పెంచుకోవటానికి అతనిని స్వాగతించడం మరియు గౌరవంగా వ్యవహరించడం.
2JN 1 11 n7zt κοινωνεῖ τοῖς ἔργοις αὐτοῦ τοῖς πονηροῖς 1 participates in his evil deeds "అతని చెడు పనులలో అతనితో పాలు పంచుకోవడం లేదా ""అతని చెడు పనులలో అతనికి సహాయపడడం"""
2JN 1 12 nx77 figs-you 0 General Information: 12 వ వచనంలోని “మీ” అనే పదం ఏకవచనంలో, 13 వ వచనంలోని “మీకు” అనే పదం బహువచనంలో వాడబడ్డాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
2JN 1 12 y4gw 0 Connecting Statement: యోహాను పత్రిక వారిని దర్శించాలనే తన కోరికతోను, వేరొక సంఘం నుండి శుభములు తెలియజేయడంతోను ముగుస్తుంది.
2JN 1 12 gq26 οὐκ ἐβουλήθην διὰ χάρτου καὶ μέλανος 1 I did not wish to write them with paper and ink యోహాను ఈ ఇతర విషయాలు రాయడానికి ఇష్టపడట్లేదు కాని వారి వద్దకు వచ్చి చెప్పాలని కోరుకుంటున్నాడు. అతను వాటిని కాగితం మరియు సిరా కాకుండా వేరే వాటితో వ్రాస్తానని చెప్పడం లేదు.
2JN 1 12 v4v2 figs-idiom στόμα πρὸς στόμα λαλῆσαι 1 speak face to face "ఇక్కడ ముఖాముఖి అనేది ఒక ఇడియమ్ అనగా జాతీయం. అంటే వారి సమక్షంలో మాట్లాడటం అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ సమక్షంలో మాట్లాడుదును"" లేదా ""మీతో వ్యక్తిగతంగా మాట్లాడుదును"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])"
2JN 1 13 fh6j figs-metaphor τὰ τέκνα τῆς ἀδελφῆς σου τῆς ἐκλεκτῆς 1 The children of your chosen sister ఇక్కడ యోహాను ఈ ఇతర సంఘం గురించి మాట్లాడుతున్నాడు, అది పాఠకుల సంఘానికి సోదరిలాగా మరియు ఆ సంఘంలో భాగమైన విశ్వాసులు ఆ సంఘ పిల్లలు అనే భావమిస్తుంది. విశ్వాసులందరూ ఆత్మీయ కుటుంబం అని ఇది నొక్కి చెబుతుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1 Book Chapter Verse ID SupportReference OrigQuote Occurrence GLQuote OccurrenceNote
2 2JN front intro vpa9 0 # 2 యోహాను పరిచయం
## భాగం 1: సాధారణ పరిచయం

### 2 యోహాను

1 పుస్తకం యొక్క గ్రంధ విభజన. శుభాకాంక్షలు(1: 1-3)
1. ప్రోత్సాహం మరియు గొప్ప ఆజ్ఞ (1: 4-6)
1. తప్పుడు బోధకుల గురించి హెచ్చరిక (1: 7–11)
1. తోటి విశ్వాసుల నుండి శుభాకాంక్షలు (1: 12-13)

### 2 యోహాను పుస్తకాన్ని ఎవరు రాశారు?

లేఖలో రచయిత పేరు లేదు. రచయిత తనను తాను "పెద్ద" అని మాత్రమే పరిచయం చేసుకున్నాడు. ఈ లేఖ బహుశా అపొస్తలుడైన యోహాను తన జీవిత చరమాంకంలో వ్రాసి ఉంటాడు.2 యోహాను పత్రిక యొక్క విషయాలు యోహాను సువార్తలోని విషయాలతో సమానంగా ఉంటాయి.

### 2 యోహాను పత్రిక దేని గురించి వ్రాయబడింది?

యోహాను ఈ లేఖను "ఎన్నికైన తల్లికి" మరియు "ఆమె పిల్లలకు" ( 1: 1) వ్రాస్తున్నాడు. ఇది నిర్దిష్ట స్నేహితుడిని మరియు ఆమె పిల్లలను సూచిస్తుంది. లేదా ఇది ఒక నిర్దిష్ట విశ్వాసుల సమూహాన్ని లేదా సాధారణంగా విశ్వాసులను సూచిస్తుంది. ఈ లేఖ రాయడంలో యోహానుయొక్క ఉద్దేశ్యం అబద్ద బోధకుల గురించి తన ప్రేక్షకులను హెచ్చరించడమే. తప్పుడు బోధకులకు విశ్వాసులు సహాయం చేయడం లేదా డబ్బు ఇవ్వడం యోహాను కోరలేదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

### ఈ పుస్తకం యొక్క శీర్షికను ఎలా అనువదించాలి?

అనువాదకులు ఈ పుస్తకాన్ని దాని సాంప్రదాయ శీర్షిక "2 యోహాను" లేదా "రెండవ యోహాను" అని పిలవడానికి ఎంచుకోవచ్చు. లేదా వారు "యోహాను నుండి రెండవ పత్రిక" లేదా "యోహాను వ్రాసిన రెండవ పత్రిక" వంటి స్పష్టమైన శీర్షికను ఎంచుకోవచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/translate-names]])

## భాగం 2: ముఖ్యమైన మత మరియు సాంస్కృతిక అంశాలు

### ఆతిథ్యం అంటే ఏమిటి?

పురాతన సమీప తూర్పు ప్రాంతంలో ఆతిథ్యం ఒక ముఖ్యమైన అంశం. విదేశీయులు లేదా బయటి వ్యక్తుల పట్ల స్నేహంగా ఉండటం మరియు వారికి అవసరమైతే సహాయం అందించడం చాలా ముఖ్యం. విశ్వాసులు అతిథులకు ఆతిథ్యం ఇవ్వాలని యోహాను కోరుకున్నాడు. అయినప్పటికీ, విశ్వాసులు అబద్ద బోధకులకు ఆతిథ్యం ఇవ్వడాన్ని అతను ఇష్టపడలేదు.

### యోహాను వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు ఎవరు? యోహాను వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు బహుశా గ్నోస్తికులు (జ్ఞానం కలిగిన) అని పిలవబడే వారు కావచ్చును. ఈ ప్రజలు భౌతిక ప్రపంచం చెడ్డది అని నమ్మేవారు. యేసు దైవమని వారు విశ్వసించినందున, ఆయన నిజంగా మానవుడనే విషయాన్ని వారు ఖండించారు. భౌతిక శరీరం చెడ్డది కాబట్టి దేవుడు శరీర ధారి కాదని వారు భావించడం దీనికి కారణం. (చూడండి: [[rc://te/tw/dict/bible/kt/evil]])

3 2JN 1 1 ma4c figs-you 0 General Information: సాంప్రదాయం ఈ పత్రిక రాసిన వ్యక్తిగా అపొస్తలుడైన యోహానును గుర్తిస్తుంది. ఒక వ్యక్తి స్త్రీని ఉద్దేశించి ప్రస్తావించినప్పటికీ, వారు "ఒకరినొకరు ప్రేమించుకోవాలి" అని వ్రాసినందున, ఇది బహుశా సంఘానికి వ్రాసినది కావచ్చు. ఈ లేఖలోని "మీరు" మరియు "మీ" యొక్క అన్ని సందర్భాలు బహువచనంలో వాడబడ్డాయి. లేకపోతేవేరేవిధంగా ఉపయోగించబడేవి. ఈ లేఖలో, యోహాను "మమ్మల్ని" మరియు "మా" అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా తనను మరియు తన పాఠకులను చేర్చాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]] మరియు [[rc://te/ta/man/translate/figs-inclusive]])
4 2JN 1 1 z4tk figs-explicit ὁ πρεσβύτερος; ἐκλεκτῇ κυρίᾳ καὶ τοῖς τέκνοις αὐτῆς 1 From the elder to the chosen lady and her children ఈ విధంగా పత్రికలు ప్రారంభించబడ్డాయి. రచయిత పేరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "నేను, పెద్ద యోహాను, ఎంచుకున్న మహిళ మరియు ఆమె పిల్లలకు ఈ లేఖ రాస్తున్నాను" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
5 2JN 1 1 z9f1 ὁ πρεσβύτερος 1 the elder ఇది యేసు యొక్క అపొస్తలుడు మరియు శిష్యుడైన యోహానును సూచిస్తుంది. అతను తన వృద్ధాప్యం కారణంగాగాని లేదా చర్చిలో నాయకుడిగా ఉన్నందునగాని తనను తాను "పెద్ద" అని పేర్కొన్నాడు.
6 2JN 1 1 y7hw figs-metaphor ἐκλεκτῇ κυρίᾳ καὶ τοῖς τέκνοις αὐτῆς 1 to the chosen lady and her children ఇది బహుశా ఒక సమాజాన్ని మరియు దానికి చెందిన విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
7 2JN 1 3 vpl9 guidelines-sonofgodprinciples Πατρός ... Υἱοῦ 1 Father ... Son దేవుడు మరియు యేసుకు మధ్య సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు ఇవి. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
8 2JN 1 3 w6tr figs-hendiadys ἐν ἀληθείᾳ καὶ ἀγάπῃ 1 in truth and love "సత్యం" అనే పదం "ప్రేమ"ని సూచిస్తుంది. బహుశా దీని అర్థం "నిజమైన ప్రేమలో"అని కావచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hendiadys]])
9 2JN 1 4 ir6v figs-you τῶν τέκνων σου 1 your children "నీ" అనే పదం ఏకవచనం. (చూడండి: )
10 2JN 1 4 s7hr καθὼς ἐντολὴν ἐλάβομεν παρὰ τοῦ Πατρός 1 just as we have received this commandment from the Father తండ్రియైన దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లే.
11 2JN 1 5 c9xi figs-you σε, κυρία ... γράφων σοι 1 you, lady ... writing to you ఈ “నీ” అనే పదాలున్న సందర్భాలు ఏకవచనం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
12 2JN 1 5 u38f οὐχ ὡς ἐντολὴν καινὴν γράφων σοι 1 not as though I were writing to you a new commandment క్రొత్తదాన్ని చేయమని నేను మీకు ఆజ్ఞాపించినట్లు కాదు
13 2JN 1 5 uhs8 figs-explicit ἀλλὰ ἣν εἴχαμεν ἀπ’ ἀρχῆς 1 but one that we have had from the beginning ఇక్కడ, "ప్రారంభం" అనేది "మేము మొదట నమ్మినప్పుడు" అని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "అయితే మనం మొదట నమ్మినప్పుడు క్రీస్తు మనకు ఆజ్ఞాపించిన వాటిని నేను మీకు వ్రాస్తున్నాను. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])
14 2JN 1 5 vmm8 ἀρχῆς, ἵνα ἀγαπῶμεν ἀλλήλους 1 beginning—that we should love one another ఇది క్రొత్త వాక్యంగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రారంభంలోనే ఆయన మనం ఒకరినొకరు ప్రేమించాలని ఆజ్ఞ ఇచ్చాడు”.
15 2JN 1 6 nw4g figs-metaphor αὕτη ἡ ἐντολή ἐστιν, καθὼς ἠκούσατε ἀπ’ ἀρχῆς, ἵνα ἐν αὐτῇ περιπατῆτε 1 This is the commandment, just as you heard from the beginning, that you should walk in it దేవుని ఆజ్ఞల ప్రకారం మన జీవితాలను నిర్వహించడం మనం వాటిలో నడుస్తున్నట్లుగా తెలియజేస్తుంది. "ఇది" అనే పదం ప్రేమను సూచిస్తుంది. "మరియు మీరు మొదట నమ్మినప్పటి నుండి, ఒకరినొకరు ప్రేమించమని ఆయన మీకు ఆజ్ఞాపించాడు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
16 2JN 1 7 u3vi 0 Connecting Statement: మోసగాళ్ళ గురించి యోహాను వారిని హెచ్చరిస్తున్నాడు, క్రీస్తు బోధనలో నిలిచి ఉండాలని వారిని గుర్తు చేస్తున్నాడు, మరియు క్రీస్తు బోధలో ఉండని వారి నుండి దూరంగా ఉండమని హెచ్చరించాడు.
17 2JN 1 7 w25m ὅτι πολλοὶ πλάνοι ἐξῆλθαν εἰς τὸν κόσμον 1 For many deceivers have gone out into the world చాలామంది అబద్ద బోధకులు సంఘాన్ని విడిచిపెట్టారు లేదా “లోకంలోని చాలామంది మోసగాళ్ళు”.
18 2JN 1 7 f9e2 πολλοὶ πλάνοι 1 many deceivers చాలామంది అబద్ద బోధకులు లేదా చాలామంది మోసగాళ్ళు
19 2JN 1 7 x8yl figs-metonymy Ἰησοῦν Χριστὸν ἐρχόμενον ἐν σαρκί 1 Jesus Christ came in the flesh రక్త మాంసాలతో వచ్చాడనేది నిజమైన వ్యక్తికి వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: "యేసుక్రీస్తు నిజమైన మానవుడిగా వచ్చాడు" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])
20 2JN 1 7 wbp6 οὗτός ἐστιν ὁ πλάνος καὶ ὁ ἀντίχριστος 1 This is the deceiver and the antichrist అలాంటి వారు ఇతరులను మోసగించువారు, మరియు క్రీస్తును వ్యతిరేకించువారు.
21 2JN 1 8 it9t βλέπετε ἑαυτούς 1 Look to yourselves కనిపెట్టి ఉండండి లేదా “శ్రద్ధ వహించండి”
22 2JN 1 8 b91r ἀπολέσητε ἃ 1 lose the things పరలోకమందు రావలసిన బహుమానాలు పోగొట్టుకోకుండా.
23 2JN 1 8 eu46 μισθὸν πλήρη 1 full reward పరలోకంలో సంపూర్ణ ప్రతిఫలం
24 2JN 1 9 mn3v πᾶς ὁ προάγων 1 Whoever goes on ahead ఇది అందరికంటే దేవుని గురించి, సత్యం గురించి ఎక్కువ తెలుసునని చెప్పుకునే వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: "ఎవరైతే దేవుని గురించి ఎక్కువ తెలుసని చెప్పుకుంటారో " లేదా "ఎవరైతే సత్యానికి అవిధేయత చూపిస్తారో"
25 2JN 1 9 xty9 Θεὸν οὐκ ἔχει 1 does not have God వాడు దేవునికి చెందనివాడు.
26 2JN 1 9 x523 ὁ μένων ἐν τῇ διδαχῇ, οὗτος καὶ τὸν Πατέρα καὶ τὸν Υἱὸν ἔχει 1 The one who remains in the teaching, this one has both the Father and the Son క్రీస్తు బోధను ఎవరైతే అనుసరిస్తారో వారు తండ్రికి మరియు కుమారునికి చెందినవారు.
27 2JN 1 9 k8cv guidelines-sonofgodprinciples τὸν Πατέρα καὶ τὸν Υἱὸν 1 the Father and the Son దేవుడు మరియు యేసు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు ఇవి. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
28 2JN 1 10 ls1c λαμβάνετε αὐτὸν εἰς οἰκίαν 1 receive him into your house ఇక్కడ దీని అర్థం అతనితో సంబంధాన్ని పెంచుకోవటానికి అతనిని స్వాగతించడం మరియు గౌరవంగా వ్యవహరించడం.
29 2JN 1 11 n7zt κοινωνεῖ τοῖς ἔργοις αὐτοῦ τοῖς πονηροῖς 1 participates in his evil deeds అతని చెడు పనులలో అతనితో పాలు పంచుకోవడం లేదా "అతని చెడు పనులలో అతనికి సహాయపడడం"
30 2JN 1 12 nx77 figs-you 0 General Information: 12 వ వచనంలోని “మీ” అనే పదం ఏకవచనంలో, 13 వ వచనంలోని “మీకు” అనే పదం బహువచనంలో వాడబడ్డాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
31 2JN 1 12 y4gw 0 Connecting Statement: యోహాను పత్రిక వారిని దర్శించాలనే తన కోరికతోను, వేరొక సంఘం నుండి శుభములు తెలియజేయడంతోను ముగుస్తుంది.
32 2JN 1 12 gq26 οὐκ ἐβουλήθην διὰ χάρτου καὶ μέλανος 1 I did not wish to write them with paper and ink యోహాను ఈ ఇతర విషయాలు రాయడానికి ఇష్టపడట్లేదు కాని వారి వద్దకు వచ్చి చెప్పాలని కోరుకుంటున్నాడు. అతను వాటిని కాగితం మరియు సిరా కాకుండా వేరే వాటితో వ్రాస్తానని చెప్పడం లేదు.
33 2JN 1 12 v4v2 figs-idiom στόμα πρὸς στόμα λαλῆσαι 1 speak face to face ఇక్కడ ముఖాముఖి అనేది ఒక ఇడియమ్ అనగా జాతీయం. అంటే వారి సమక్షంలో మాట్లాడటం అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: "మీ సమక్షంలో మాట్లాడుదును" లేదా "మీతో వ్యక్తిగతంగా మాట్లాడుదును" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])
34 2JN 1 13 fh6j figs-metaphor τὰ τέκνα τῆς ἀδελφῆς σου τῆς ἐκλεκτῆς 1 The children of your chosen sister ఇక్కడ యోహాను ఈ ఇతర సంఘం గురించి మాట్లాడుతున్నాడు, అది పాఠకుల సంఘానికి సోదరిలాగా మరియు ఆ సంఘంలో భాగమైన విశ్వాసులు ఆ సంఘ పిల్లలు అనే భావమిస్తుంది. విశ్వాసులందరూ ఆత్మీయ కుటుంబం అని ఇది నొక్కి చెబుతుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])

35
tn_2JN.tsv Normal file
View File

@ -0,0 +1,35 @@
Reference ID Tags SupportReference Quote Occurrence Note
front:intro vpa9 0 "# 2 యోహాను పరిచయం \n ## భాగం 1: సాధారణ పరిచయం \n\n ### 2 యోహాను \n\n 1 పుస్తకం యొక్క గ్రంధ విభజన. శుభాకాంక్షలు(1: 1-3) \n 1. ప్రోత్సాహం మరియు గొప్ప ఆజ్ఞ (1: 4-6) \n 1. తప్పుడు బోధకుల గురించి హెచ్చరిక (1: 711) \n 1. తోటి విశ్వాసుల నుండి శుభాకాంక్షలు (1: 12-13) \n\n ### 2 యోహాను పుస్తకాన్ని ఎవరు రాశారు? \n\n లేఖలో రచయిత పేరు లేదు. రచయిత తనను తాను ""పెద్ద"" అని మాత్రమే పరిచయం చేసుకున్నాడు. ఈ లేఖ బహుశా అపొస్తలుడైన యోహాను తన జీవిత చరమాంకంలో వ్రాసి ఉంటాడు.2 యోహాను పత్రిక యొక్క విషయాలు యోహాను సువార్తలోని విషయాలతో సమానంగా ఉంటాయి. \n\n ### 2 యోహాను పత్రిక దేని గురించి వ్రాయబడింది? \n\n యోహాను ఈ లేఖను ""ఎన్నికైన తల్లికి"" మరియు ""ఆమె పిల్లలకు"" ( 1: 1) వ్రాస్తున్నాడు. ఇది నిర్దిష్ట స్నేహితుడిని మరియు ఆమె పిల్లలను సూచిస్తుంది. లేదా ఇది ఒక నిర్దిష్ట విశ్వాసుల సమూహాన్ని లేదా సాధారణంగా విశ్వాసులను సూచిస్తుంది. ఈ లేఖ రాయడంలో యోహానుయొక్క ఉద్దేశ్యం అబద్ద బోధకుల గురించి తన ప్రేక్షకులను హెచ్చరించడమే. తప్పుడు బోధకులకు విశ్వాసులు సహాయం చేయడం లేదా డబ్బు ఇవ్వడం యోహాను కోరలేదు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
: khgk 0
1:1 ma4c rc://*/ta/man/translate/figs-you General Information: 0 # General Information:\n\n"సాంప్రదాయం ఈ పత్రిక రాసిన వ్యక్తిగా అపొస్తలుడైన యోహానును గుర్తిస్తుంది. ఒక వ్యక్తి స్త్రీని ఉద్దేశించి ప్రస్తావించినప్పటికీ, వారు ""ఒకరినొకరు ప్రేమించుకోవాలి"" అని వ్రాసినందున, ఇది బహుశా సంఘానికి వ్రాసినది కావచ్చు. ఈ లేఖలోని ""మీరు"" మరియు ""మీ"" యొక్క అన్ని సందర్భాలు బహువచనంలో వాడబడ్డాయి. లేకపోతేవేరేవిధంగా ఉపయోగించబడేవి. ఈ లేఖలో, యోహాను ""మమ్మల్ని"" మరియు ""మా"" అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా తనను మరియు తన పాఠకులను చేర్చాడు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]] మరియు [[rc://te/ta/man/translate/figs-inclusive]])"
1:1 z4tk rc://*/ta/man/translate/figs-explicit ὁ πρεσβύτερος; ἐκλεκτῇ κυρίᾳ καὶ τοῖς τέκνοις αὐτῆς 1 "ఈ విధంగా పత్రికలు ప్రారంభించబడ్డాయి. రచయిత పేరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నేను, పెద్ద యోహాను, ఎంచుకున్న మహిళ మరియు ఆమె పిల్లలకు ఈ లేఖ రాస్తున్నాను"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])"
1:1 z9f1 ὁ πρεσβύτερος 1 "ఇది యేసు యొక్క అపొస్తలుడు మరియు శిష్యుడైన యోహానును సూచిస్తుంది. అతను తన వృద్ధాప్యం కారణంగాగాని లేదా చర్చిలో నాయకుడిగా ఉన్నందునగాని తనను తాను ""పెద్ద"" అని పేర్కొన్నాడు."
1:1 y7hw rc://*/ta/man/translate/figs-metaphor ἐκλεκτῇ κυρίᾳ καὶ τοῖς τέκνοις αὐτῆς 1 ఇది బహుశా ఒక సమాజాన్ని మరియు దానికి చెందిన విశ్వాసులను సూచిస్తుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
1:3 vpl9 rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples Πατρός & Υἱοῦ 1 దేవుడు మరియు యేసుకు మధ్య సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు ఇవి. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
1:3 w6tr rc://*/ta/man/translate/figs-hendiadys ἐν ἀληθείᾳ καὶ ἀγάπῃ 1 """సత్యం"" అనే పదం ""ప్రేమ""ని సూచిస్తుంది. బహుశా దీని అర్థం ""నిజమైన ప్రేమలో""అని కావచ్చు. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-hendiadys]])"
1:4 ir6v rc://*/ta/man/translate/figs-you τῶν τέκνων σου 1 """నీ"" అనే పదం ఏకవచనం. (చూడండి: )"
1:4 s7hr καθὼς ἐντολὴν ἐλάβομεν παρὰ τοῦ Πατρός 1 తండ్రియైన దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లే.
1:5 c9xi rc://*/ta/man/translate/figs-you σε, κυρία & γράφων σοι 1 ఈ “నీ” అనే పదాలున్న సందర్భాలు ఏకవచనం. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
1:5 u38f οὐχ ὡς ἐντολὴν καινὴν γράφων σοι 1 క్రొత్తదాన్ని చేయమని నేను మీకు ఆజ్ఞాపించినట్లు కాదు
1:5 uhs8 rc://*/ta/man/translate/figs-explicit ἀλλὰ ἣν εἴχαμεν ἀπ’ ἀρχῆς 1 "ఇక్కడ, ""ప్రారంభం"" అనేది ""మేము మొదట నమ్మినప్పుడు"" అని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అయితే మనం మొదట నమ్మినప్పుడు క్రీస్తు మనకు ఆజ్ఞాపించిన వాటిని నేను మీకు వ్రాస్తున్నాను. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-explicit]])"
1:5 vmm8 ἀρχῆς, ἵνα ἀγαπῶμεν ἀλλήλους 1 ఇది క్రొత్త వాక్యంగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రారంభంలోనే ఆయన మనం ఒకరినొకరు ప్రేమించాలని ఆజ్ఞ ఇచ్చాడు”.
1:6 nw4g rc://*/ta/man/translate/figs-metaphor αὕτη ἡ ἐντολή ἐστιν, καθὼς ἠκούσατε ἀπ’ ἀρχῆς, ἵνα ἐν αὐτῇ περιπατῆτε 1 "దేవుని ఆజ్ఞల ప్రకారం మన జీవితాలను నిర్వహించడం మనం వాటిలో నడుస్తున్నట్లుగా తెలియజేస్తుంది. ""ఇది"" అనే పదం ప్రేమను సూచిస్తుంది. ""మరియు మీరు మొదట నమ్మినప్పటి నుండి, ఒకరినొకరు ప్రేమించమని ఆయన మీకు ఆజ్ఞాపించాడు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])"
1:7 u3vi Connecting Statement: 0 # Connecting Statement:\n\nమోసగాళ్ళ గురించి యోహాను వారిని హెచ్చరిస్తున్నాడు, క్రీస్తు బోధనలో నిలిచి ఉండాలని వారిని గుర్తు చేస్తున్నాడు, మరియు క్రీస్తు బోధలో ఉండని వారి నుండి దూరంగా ఉండమని హెచ్చరించాడు.
1:7 w25m ὅτι πολλοὶ πλάνοι ἐξῆλθαν εἰς τὸν κόσμον 1 చాలామంది అబద్ద బోధకులు సంఘాన్ని విడిచిపెట్టారు లేదా “లోకంలోని చాలామంది మోసగాళ్ళు”.
1:7 f9e2 πολλοὶ πλάνοι 1 చాలామంది అబద్ద బోధకులు లేదా చాలామంది మోసగాళ్ళు
1:7 x8yl rc://*/ta/man/translate/figs-metonymy Ἰησοῦν Χριστὸν ἐρχόμενον ἐν σαρκί 1 "రక్త మాంసాలతో వచ్చాడనేది నిజమైన వ్యక్తికి వాడబడిన ఒక మారుపేరు. ప్రత్యామ్నాయ అనువాదం: ""యేసుక్రీస్తు నిజమైన మానవుడిగా వచ్చాడు"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metonymy]])"
1:7 wbp6 οὗτός ἐστιν ὁ πλάνος καὶ ὁ ἀντίχριστος 1 అలాంటి వారు ఇతరులను మోసగించువారు, మరియు క్రీస్తును వ్యతిరేకించువారు.
1:8 it9t βλέπετε ἑαυτούς 1 కనిపెట్టి ఉండండి లేదా “శ్రద్ధ వహించండి”
1:8 b91r ἀπολέσητε ἃ 1 పరలోకమందు రావలసిన బహుమానాలు పోగొట్టుకోకుండా.
1:8 eu46 μισθὸν πλήρη 1 పరలోకంలో సంపూర్ణ ప్రతిఫలం
1:9 mn3v πᾶς ὁ προάγων 1 "ఇది అందరికంటే దేవుని గురించి, సత్యం గురించి ఎక్కువ తెలుసునని చెప్పుకునే వ్యక్తిని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఎవరైతే దేవుని గురించి ఎక్కువ తెలుసని చెప్పుకుంటారో "" లేదా ""ఎవరైతే సత్యానికి అవిధేయత చూపిస్తారో"""
1:9 xty9 Θεὸν οὐκ ἔχει 1 వాడు దేవునికి చెందనివాడు.
1:9 x523 ὁ μένων ἐν τῇ διδαχῇ, οὗτος καὶ τὸν Πατέρα καὶ τὸν Υἱὸν ἔχει 1 క్రీస్తు బోధను ఎవరైతే అనుసరిస్తారో వారు తండ్రికి మరియు కుమారునికి చెందినవారు.
1:9 k8cv rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples τὸν Πατέρα καὶ τὸν Υἱὸν 1 దేవుడు మరియు యేసు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు ఇవి. (చూడండి: [[rc://te/ta/man/translate/guidelines-sonofgodprinciples]])
1:10 ls1c λαμβάνετε αὐτὸν εἰς οἰκίαν 1 ఇక్కడ దీని అర్థం అతనితో సంబంధాన్ని పెంచుకోవటానికి అతనిని స్వాగతించడం మరియు గౌరవంగా వ్యవహరించడం.
1:11 n7zt κοινωνεῖ τοῖς ἔργοις αὐτοῦ τοῖς πονηροῖς 1 "అతని చెడు పనులలో అతనితో పాలు పంచుకోవడం లేదా ""అతని చెడు పనులలో అతనికి సహాయపడడం"""
1:12 nx77 rc://*/ta/man/translate/figs-you General Information: 0 # General Information:\n\n12 వ వచనంలోని “మీ” అనే పదం ఏకవచనంలో, 13 వ వచనంలోని “మీకు” అనే పదం బహువచనంలో వాడబడ్డాయి. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-you]])
1:12 y4gw Connecting Statement: 0 # Connecting Statement:\n\nయోహాను పత్రిక వారిని దర్శించాలనే తన కోరికతోను, వేరొక సంఘం నుండి శుభములు తెలియజేయడంతోను ముగుస్తుంది.
1:12 gq26 οὐκ ἐβουλήθην διὰ χάρτου καὶ μέλανος 1 యోహాను ఈ ఇతర విషయాలు రాయడానికి ఇష్టపడట్లేదు కాని వారి వద్దకు వచ్చి చెప్పాలని కోరుకుంటున్నాడు. అతను వాటిని కాగితం మరియు సిరా కాకుండా వేరే వాటితో వ్రాస్తానని చెప్పడం లేదు.
1:12 v4v2 rc://*/ta/man/translate/figs-idiom στόμα πρὸς στόμα λαλῆσαι 1 "ఇక్కడ ముఖాముఖి అనేది ఒక ఇడియమ్ అనగా జాతీయం. అంటే వారి సమక్షంలో మాట్లాడటం అని అర్ధం. ప్రత్యామ్నాయ అనువాదం: ""మీ సమక్షంలో మాట్లాడుదును"" లేదా ""మీతో వ్యక్తిగతంగా మాట్లాడుదును"" (చూడండి: [[rc://te/ta/man/translate/figs-idiom]])"
1:13 fh6j rc://*/ta/man/translate/figs-metaphor τὰ τέκνα τῆς ἀδελφῆς σου τῆς ἐκλεκτῆς 1 ఇక్కడ యోహాను ఈ ఇతర సంఘం గురించి మాట్లాడుతున్నాడు, అది పాఠకుల సంఘానికి సోదరిలాగా మరియు ఆ సంఘంలో భాగమైన విశ్వాసులు ఆ సంఘ పిల్లలు అనే భావమిస్తుంది. విశ్వాసులందరూ ఆత్మీయ కుటుంబం అని ఇది నొక్కి చెబుతుంది. (చూడండి: [[rc://te/ta/man/translate/figs-metaphor]])
Can't render this file because it contains an unexpected character in line 4 and column 93.