Edit 'translate/figs-merism/01.md' using 'tc-create-app'

This commit is contained in:
Pradeep_Kaki 2021-11-17 08:14:03 +00:00
parent d9541e7695
commit cc387922cc
1 changed files with 34 additions and 31 deletions

View File

@ -1,54 +1,57 @@
### నిర్వచనం
### నిర్వచనం
వివరణార్థక నానార్థాలు అంటే ఏదన్నా సంగతిని ఒక మనిషి దానిలోని రెండు ఈ చివరిదీ ఆ చివరిదీ అయిన వాటిని ప్రస్తావించడం ద్వారా వర్ణిస్తాడు. అలా చెయ్యడం ద్వారా ఆ రెంటి మధ్యనున్న వాటిని మనసుకు తెస్తాడు.
> " ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు." (ప్రకటన 1:8, TELIRV)
>" ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు." (ప్రకటన 1:8, ULT)
>ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి,. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు. (ప్రకటన 22:13, ULT)
>ఆల్ఫా, ఒమేగా గ్రీకు అక్షరమాలలో మొదటి, చివరి అక్షరాలు. ఇవి ఆరంభం నుండి అంతం వరకూ ఉన్న వివరణార్థక నానార్థాలు. దీని అర్థం శాస్వతుడు.
>తండ్రీ పరలోఅయితేకీ భూమికీ ప్రభూ... (మత్తయి 11:25 ULT)
>పరలోకానికీ భూమికీ అనేది వివరణార్థక నానార్థాలు, అంటే ఈ రెంటి మధ్య ఉన్నవన్నీ.
#### కారణం ఇది అనువాదం సమస్య
కొన్ని భాషల్లో వివరణార్థక నానార్థాలు ఉపయోగించరు. ఆ భాషల్లో పాఠకులు ఆ పదబంధం ఆ రెండు విషయాలకే వర్తిస్తాయి అనుకుంటారు. ఆ రెండు విషయాలు గాక ఆ రెంటి మధ్య ఉన్న వాటికి ఇది వర్తిస్తుంది.
### బైబిల్ నుండి ఉదాహరణలు
> <u>ఆల్ఫా, ఒమేగా</u> నేనే. ప్రస్తుతముంటూ, <u>పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి</u>,. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు. (ప్రకటన 22:13, TELIRV)
>సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది. (కీర్తన 113:3 ULT)
<u>ఆల్ఫా, ఒమేగా</u> గ్రీకు అక్షరమాలలో మొదటి, చివరి అక్షరాలు. ఇవి ఆరంభం నుండి అంతం వరకూ ఉన్న వివరణార్థక నానార్థాలు. దీని అర్థం శాస్వతుడు.
>తండ్రీ <u>పరలోకానికీ భూమికీ ప్రభూ...</u> (మత్తయి 11:25 TELIRV)
అండర్ లైన్ చేసిన పదబంధం వివరణార్థక నానార్థాలు, ఎందుకంటే అది తూర్పుకు పడమరకు వాటి మధ్యనున్న వాటన్నిటికీ వర్తిస్తున్నది. “అంతటా” అని దీని అర్థం.
<u> పరలోకానికీ భూమికీ</u> అనేది వివరణార్థక నానార్థాలు, అంటే ఈ రెంటి మధ్య ఉన్నవన్నీ.
#### ఇది అనువాద సమస్య అనడానికి కారణాలు
కొన్ని భాషల్లో వివరణార్థక నానార్థాలు ఉపయోగించరు. ఆ భాషల్లో పాఠకులు ఆ పదబంధం ఆ రెండు విషయాలకే వర్తిస్తాయి అనుకుంటారు. ఆ రెండు విషయాలు గాక ఆ రెంటి మధ్య ఉన్న వాటికి ఇది వర్తిస్తుంది.
### బైబిల్ నుండి ఉదాహరణలు
><u> సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ</u> యెహోవా నామం స్తుతినొందదగినది. (కీర్తన 113:3 TELIRV)
అండర్ లైన్ చేసిన పదబంధం వివరణార్థక నానార్థాలు, ఎందుకంటే అది తూర్పుకు పడమరకు వాటి మధ్యనున్న వాటన్నిటికీ వర్తిస్తున్నది. “అంతటా” అని దీని అర్థం.
> <u>పిన్నలనేమి, పెద్దలనేమి</u> తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. (కీర్తన 115:13)
>పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. (కీర్తన 115:13)
అండర్ లైన్ చేసిన పదబంధం వివరణార్థక నానార్థాలు. ఎందుకంటే అది వృద్ధులను యువతను ఆ మధ్య వయసులో ఉన్న అందరినీ సూచిస్తున్నది.
### అనువాద వ్యూహాలు
### అనువాదం వ్యూహాలు
వివరణార్థక నానార్థాలు మీ భాషలో సహజంగా ధ్వనిస్తే సరైన అర్థం ఇస్తుంటే వాడండి. కాకుంటే వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
వివరణార్థక నానార్థాలు మీ భాషలో సహజంగా ధ్వనిస్తే సరైన అర్థం ఇస్తుంటే వాడండి. కాకుంటే వేరే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
1. విభాగాలను ప్రస్తావించకుండా వివరణార్థక నానార్థాలను గుర్తించండి.
1. వివరణార్థక నానార్థాల్లో ఇమిడి ఉన్న విభాగాలను గుర్తించి ప్రస్తావించండి.
2. వివరణార్థక నానార్థాల్లో ఇమిడి ఉన్న విభాగాలను గుర్తించి ప్రస్తావించండి.
### అనువాద వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు
### అనువాదం వ్యూహాలు అన్వయించిన ఉదాహరణలు
1. విభాగాలను ప్రస్తావించకుండా వివరణార్థక నానార్థాలను గుర్తించండి.
* ** తండ్రీ <u>పరలోకానికీ భూమికీ ప్రభూ...</u>...** (మత్తయి 11:25 TELIRV)
* తండ్రీ <u>అన్నింటికీ</u> ప్రభూ...
> తండ్రీ పరలోఅయితేకీ భూమికీ ప్రభూ......\*\* (మత్తయి 11:25 ULT)
* **<u>సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ</u> యెహోవా నామం స్తుతినొందదగినది. ** (కీర్తన 113:3 TELIRV)
* <u>అన్నీ చోట్లా</u>, మనుషులు యెహోవాను స్తుతించాలి.
> తండ్రీ అన్నింటికీ ప్రభూ...
>**సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది. \*\* (కీర్తన 113:3 ULT)
>>**అన్నీ చోట్లా, మనుషులు యెహోవాను స్తుతించాలి.
1. వివరణార్థక నానార్థాల్లో ఇమిడి ఉన్న విభాగాలను గుర్తించి ప్రస్తావించండి.
* ** తండ్రీ <u>పరలోకానికీ భూమికీ</u> ప్రభూ...** (మత్తయి 11:25 TELIRV)
* తండ్రీ <u>పరలోకంలోనూ భూమిలోనూఉన్న అన్నింటికీ </u> ప్రభూ...
*తండ్రీ పరలోఅయితేకీ భూమికీ ప్రభూ...\*\* (మత్తయి 11:25 ULT)
* **<u>పిన్నలనేమి, పెద్దలనేమి</u> తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. ** (కీర్తన 115:13 TELIRV)
* అయన తనపట్ల భయభక్తులు <u>గలవారందరినీ</u> వయసుతో నిమిత్తం లేకుండా ఆశీర్వదిస్తాడు.
* తండ్రీ పరలోకంలోనూ భూమిలోనూఉన్న అన్నింటికీ ప్రభూ...
**పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. \*\* (కీర్తన 115:13 ULT)
* అయన తనపట్ల భయభక్తులు గలవారందరినీ వయసుతో నిమిత్తం లేకుండా ఆశీర్వదిస్తాడు.