Edit 'translate/figs-123person/01.md' using 'tc-create-app'

This commit is contained in:
Pradeep_Kaki 2021-11-15 09:01:37 +00:00
parent b483d9a887
commit 49e116ad67
1 changed files with 2 additions and 3 deletions

View File

@ -49,11 +49,10 @@
(2). ప్రథమ పురుష కు బదులుగా ఉత్తమ పురుష (“నేను”) లేక మధ్యమ పురుష ("నీవు") వాడడం.
> అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు, "… **దేవునికి** ఉన్న బాహుబలం నీకు ఉందా? **ఆయన** వలే ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? (యోబు 40:6, 9 ULT)
>
> > అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు, "… **నాకు** ఉన్న బాహుబలం నీకు ఉందా? **నాకు** ఉన్న ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? \*\* (యోబు 40:6, 9 ULT)
>
> > **మీలో ప్రతి ఒక్కడూ** **తన** సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు. (మత్తయి 18:35 ULT )
* మీలో **ప్రతి ఒక్కడూ** **మీ** సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.
>
> > మీలో **ప్రతి ఒక్కడూ** **మీ** సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.