Edit 'translate/figs-123person/01.md' using 'tc-create-app'

This commit is contained in:
Pradeep_Kaki 2021-11-15 08:59:18 +00:00
parent ca464c525e
commit b483d9a887
1 changed files with 15 additions and 14 deletions

View File

@ -14,22 +14,22 @@
కొన్ని సార్లు వ్యక్తులు తమను “నేను” అని పిలుచుకోడానికి బదులుగా ప్రథమ పురుష వాడతారు.
> అందుకు దావీదు సౌలుతో “<u>నీ సేవకుడనైన నేను</u> \*\*అతని\*\*  గొర్రెలను" (1 సమూయేలు17:34 ULT)
> అందుకు దావీదు సౌలుతో “**నీ సేవకుడనైన** నేను **అతని**  గొర్రెలను" (1 సమూయేలు17:34 ULT)
దావీదు ఇక్కడ ప్రథమ పురుషలో తనను "నీ సేవకుడు" "అతని" అని మాట్లాడుతూ తనను సౌలుకు విధేయత చూపుతూ సేవకునిగా చెప్పుకుంటున్నాడు.
> అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.
> "<u>దేవునికి</u> ఉన్న బాహుబలం నీకు ఉందా? <u>ఆయన</u> ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? (యోబు 40:6, 9 TELIRV )
> "**దేవునికి** ఉన్న బాహుబలం నీకు ఉందా? **ఆయన** ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? (యోబు 40:6, 9 ULT )
దేవుడు ఇక్కడ తనను “దేవుడు” “ఆయన” అంటూ ప్రథమ పురుష లో చెప్పుకుంటున్నాడు. అంటే తాను దేవుణ్ణి అనీ శక్తిమంతుడిని అనీ చెబుతున్నాడు.
కొన్ని సార్లు అని తాము ఎవరితో మాట్లాడుతున్నారో వారి కోసం “నీవు” లేక “నీ” అనిగాక ప్రథమ పురుష ఉపయోగిస్తారు.
> అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను <u>ప్రభువుతో</u>, మాట్లాడే సాహసం చేస్తున్నాను. (ఆది 18:27 TELIRV)
> అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో, మాట్లాడే సాహసం చేస్తున్నాను. (ఆది 18:27 ULT)
అబ్రాహాము ఇక్కడ దేవుని సంబోధిస్తూ “నీవు అనకుండా “నా ప్రభువు” అంటున్నాడు. దేవుని ఎదుట తన వినయం చూపడానికి ఇలా చేస్తున్నాడు.
> మీలో <u>ప్రతి ఒక్కడూ</u> <u>తన సోదరుడి</u> తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు. (మత్తయి 18:35 TELIRV)
> మీలో **ప్రతి ఒక్కడూ** తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు. (మత్తయి 18:35 ULT)
“ప్రతి ఒక్కరూ” అన్న తరువాత యేసు ప్రథమ పురుష ఉపయోగించి "మీ" అనేదానికి బదులుగా "తన" అని వాడాడు.
@ -40,19 +40,20 @@
1. సర్వనామం “నేను” లేక “నీవు" కలిపి ప్రథమ పురుష వాడండి.
2. కేవలం ఉత్తమ పురుష (“నేను”) లేదా ప్రథమ పురుషకు బదులుగా మధ్యమ పురుష ("నీవు") వాడండి.
### అనువాద వ్యూహాలు వర్తింపజేసిన ఉదాహరణలు
### అన్వయించబడిన అనువాద వ్యూహాలు ఉదాహరణలు
1. సర్వనామం “నేను” లేక “నీవు"తో బాటు ప్రథమ పురుష ఉపయోగించడం.
* \*\* అందుకు దావీదు సౌలుతో “"<u>నీ సేవకుడనైన</u> నేను <u>నా తండ్రి</u> గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక ఎలుగుబంటి అయినా, సింహమైనా వచ్చి మందలోనుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుపోతే…\*\* (1 సమూయేలు17:34)
* అందుకు దావీదు సౌలుతో “"<u>నీ సేవకుడనైన</u> నేను <u>నా తండ్రి</u> గొర్రెలను."
* > > అందుకు దావీదు సౌలుతో “**నీ సేవకుడనైన** నేను **నా** తండ్రి గొర్రెలను."(1 సమూయేలు17:34)
>
1. ప్రథమ పురుష కు బదులుగా ఉత్తమ పురుష (“నేను”) లేక మధ్యమ పురుష ("నీవు") వాడడం.
(2). ప్రథమ పురుష కు బదులుగా ఉత్తమ పురుష (“నేను”) లేక మధ్యమ పురుష ("నీవు") వాడడం.
* \*\* అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు, "… <u>దేవునికి</u>? ఉన్న బాహుబలం నీకు ఉందా? <u>ఆయన</u>? ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? \*\* (యోబు 40:6, 9 TELIRV)
> అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు, "… **దేవునికి** ఉన్న బాహుబలం నీకు ఉందా? **ఆయన** వలే ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? (యోబు 40:6, 9 ULT)
>
> > అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు, "… **నాకు** ఉన్న బాహుబలం నీకు ఉందా? **నాకు** ఉన్న ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా? \*\* (యోబు 40:6, 9 ULT)
>
> > **మీలో ప్రతి ఒక్కడూ** **తన** సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు. (మత్తయి 18:35 ULT )
* అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు, "… <u>నాకు</u>? ఉన్న బాహుబలం నీకు ఉందా? <u>నాకు</u>ఉన్న ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా?"
* \*\* మీలో <u>ప్రతి ఒక్కడూ</u> <u>తన సోదరుడి</u> తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.\*\* (మత్తయి 18:35 TELIRV)
* మీలో <u>ప్రతి ఒక్కడూ</u> <u>మీ సోదరుడి</u> తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.
* మీలో **ప్రతి ఒక్కడూ** **మీ** సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు” అని వారితో చెప్పాడు.