bestha_tel-x-bestalu_act_te.../27/36.txt

3 lines
478 B
Plaintext

\v 36 అప్పుడంతా ధైర్యం తెచ్చుకుని ఆహారం తీసుకున్నారు.
\v 37 ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డేబ్బై ఆరు మందిమి.
\v 38 వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలనుసముద్రంలో పారవేసి ఓడను తేలిక చేశారు.