\v 36 అప్పుడంతా ధైర్యం తెచ్చుకుని ఆహారం తీసుకున్నారు. \v 37 ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డేబ్బై ఆరు మందిమి. \v 38 వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలనుసముద్రంలో పారవేసి ఓడను తేలిక చేశారు.