cleanup very old files

This commit is contained in:
Larry Versaw 2020-11-16 15:15:37 -07:00
parent 0bc301fc7b
commit 3a8ad11ac1
3235 changed files with 7322 additions and 6609 deletions

View File

@ -1,6 +1,7 @@
# పౌలుని ఎవరు పిలిచారు, దేనికొరకు పిలిచారు?
పౌలుని అపోస్తలుడిగా ఉండుటకు యేసుక్రీస్తు పిలిచాడు[1:1].
# మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తునుండి కొరింథులోని సంఘం కొరకు పౌలు ఏమికోరుకున్నాడు?
మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తునుండి కృపా సమాధానాలు కోరుకున్నాడు[1:3].
మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తునుండి కృపా సమాధానాలు కోరుకున్నాడు[1:3].

View File

@ -1,3 +1,3 @@
# కొరింతులోని సంఘాన్ని దేవుడు ఏవిధంగా ఐశ్వర్యవంతులుగా చేసాడు?
ప్రతి విషయంలో - మాట్లాడే సామర్ధ్యంలోనూ జ్ఞానంలోను అన్నివిధాలుగా కొరింథులోని సంఘాన్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేసాడు[1:5].
ప్రతి విషయంలో - మాట్లాడే సామర్ధ్యంలోనూ జ్ఞానంలోను అన్నివిధాలుగా కొరింథులోని సంఘాన్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేసాడు[1:5].

View File

@ -1,6 +1,7 @@
# ఏ విషయంలో కొరింథు సంఘం కొదువగా లేదు?
వారు ఏ ఆత్మ వరం విషయంలోను కొదువగా లేరు[1:7].
# కొరింథులోని సంఘాన్ని దేవుడు అంతం వరకు ఎందుకు స్థిరపరుస్తాడు?
మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే రోజున వారు నిరపరాధులుగా ఉండేందుకు ఆయన దీనిని చేస్తాడు[1:8].
మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చే రోజున వారు నిరపరాధులుగా ఉండేందుకు ఆయన దీనిని చేస్తాడు[1:8].

View File

@ -1,6 +1,7 @@
# కొరింతులోని సంఘాన్ని ఏమి చేయాలని వారిని పౌలు కోరుతున్నాడు?
వారంతా ఒకే మాటమీద ఉండాలని, వారి మధ్యలో విభేదాలు లేకుండా చూసుకోవాలని, యేకమనస్సు, యేక తాత్పర్యంతో కలిసి ఉండాలని పౌలు కోరుతున్నాడు[1:10].
# క్లోయే ఇంటివారు పౌలుకు ఏమని చెప్పారు?
కొరింథులోని సంఘంలో ప్రజల మధ్య జగడాలు ఉన్నట్లు క్లోయే ఇంటివారు పౌలుకు చెప్పారు[1:11].
కొరింథులోని సంఘంలో ప్రజల మధ్య జగడాలు ఉన్నట్లు క్లోయే ఇంటివారు పౌలుకు చెప్పారు[1:11].

View File

@ -1,3 +1,3 @@
# జగడాలు గురించి పౌలు ఏమిచెప్పాడు?
పౌలు ఈ విధంగా చెప్పాడు: మీలో ప్రతి ఒక్కడు "నేను పౌలు వాడను," "నేను అపొల్లో వాడను," "నేను కేఫా వాడను," "నేను క్రీస్తు వాడను" అంటున్నారు[1:12].
పౌలు ఈ విధంగా చెప్పాడు: మీలో ప్రతి ఒక్కడు "నేను పౌలు వాడను," "నేను అపొల్లో వాడను," "నేను కేఫా వాడను," "నేను క్రీస్తు వాడను" అంటున్నారు[1:12].

View File

@ -1,3 +1,3 @@
# క్రిస్పునకు, గాయియుకు తప్ప మరి ఎవరికిని తాను బాప్తిస్మం ఇవ్వలేదని పౌలు ఎందుకు దేవునికి వందనాలు చెపుతున్నాడు?
వారు పౌలు నామమున బాప్తిస్మం పొందితిరని ఎవరును చెప్పకుండునట్లు ఈ విషయంలో పౌలు దేవునికి వందనాలు చెపుతున్నాడు[1:14-15].
వారు పౌలు నామమున బాప్తిస్మం పొందితిరని ఎవరును చెప్పకుండునట్లు ఈ విషయంలో పౌలు దేవునికి వందనాలు చెపుతున్నాడు[1:14-15].

View File

@ -1,3 +1,3 @@
# ఏమి చేయాలని పౌలును క్రీస్తు పంపించాడు?
సువార్త ప్రకటించాలని పౌలును క్రీస్తు పంపించాడు[1:17].
సువార్త ప్రకటించాలని పౌలును క్రీస్తు పంపించాడు[1:17].

View File

@ -1,6 +1,7 @@
# నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త ఏమైయుంది?
నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంది[1:18].
# రక్షణ పొందుచున్నవారికి సిలువను గూర్చిన వార్త ఏమైయుంది?
రక్షణ పొందుచున్నవారికి సిలువను గూర్చిన వార్త దేవుని శక్తియై ఉంది[1:18].
రక్షణ పొందుచున్నవారికి సిలువను గూర్చిన వార్త దేవుని శక్తియై ఉంది[1:18].

View File

@ -1,6 +1,7 @@
# ఈలోక జ్ఞానంను దేవుడు దేనిగా మార్చాడు?
ఈలోక జ్ఞానంను దేవుడు వెర్రితనంగా మార్చాడు[1:20].
# సువార్త ప్రకటనయను వెర్రితనంచేత నమ్మువారిని రక్షించుట దేవునికి ఎందుకు ఇష్టమయ్యింది?
లోకం తన జ్ఞానం చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అనే వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవునికి ఇష్టమయ్యింది[1:21].
లోకం తన జ్ఞానం చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అనే వెర్రితనం చేత నమ్ము వారిని రక్షించుట దేవునికి ఇష్టమయ్యింది[1:21].

View File

@ -1 +0,0 @@

View File

@ -1 +0,0 @@

View File

@ -1,6 +1,7 @@
# లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్పవంశంవారిని ఎంతమందిని దేవుడు ఎంపిక చేసాడు?
అటువంటి వారిలో అనేకులను దేవుడు పిలువలేదు[1:26].
# లోకములోనుండి వెర్రివారిని, బలహీనులైనవారిని దేవుడు ఎందుకు ఏర్పరచుకొనియున్నాడు?
జ్ఞానులను సిగ్గుపరచుటకు, బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు దేవుడు దీనిని చేసాడు[1:27].
జ్ఞానులను సిగ్గుపరచుటకు, బలవంతులైనవారిని సిగ్గుపరచుటకు దేవుడు దీనిని చేసాడు[1:27].

View File

@ -1,3 +1,3 @@
# ఎవరూ దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు దేవుడు చేసినదేంటి?
దేవుడు నీచులైన వారిని, లోకములో తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు[1:28-29].
దేవుడు నీచులైన వారిని, లోకములో తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు[1:28-29].

View File

@ -1,9 +1,11 @@
# విశ్వాసులు క్రీస్తుయేసు నందు ఎందుకు ఉన్నారు?
దేవుడు చేసినదాని మూలముగా వారు క్రీస్తుయేసు నందు ఉన్నారు[1:30].
# క్రీస్తుయేసు మనకు ఏమిచేసాడు?
ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనం అయ్యాడు[1:30].
# మనం అతిశయించునట్లయితే ఎవరియందు అతిశయించాలి?
అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి[1:31].
అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి[1:31].

View File

@ -1,6 +1,7 @@
# దేవుని రహస్య సత్యం ప్రకటిస్తూ ఏవిధంగా పౌలు కొరింతు వారిదగ్గరకు వచ్చాడు?
దేవుని రహస్య సత్యం ప్రకటించినపుడు పౌలు మాటకారితనంగాని, గొప్పజ్ఞానంగాని వినియోగించుకోలేదు[2:1].
# కొరింతు వారిమధ్య ఉన్నప్పుడు ఏమితెలుసుకొని ఉండాలని పౌలు నిశ్చయించుకొన్నాడు?
సిలువ మరణం పొందిన యేసుక్రీస్తు తప్ప ఇంకేమియూ ఎరుగకుండా ఉండాలని పౌలు నిశ్చయించుకొన్నాడు[2:2].
సిలువ మరణం పొందిన యేసుక్రీస్తు తప్ప ఇంకేమియూ ఎరుగకుండా ఉండాలని పౌలు నిశ్చయించుకొన్నాడు[2:2].

View File

@ -1,3 +1,3 @@
# పౌలు సందేశం, శుభవార్త ప్రకటన జ్ఞానయుక్తమైన మాటలు కాకుండా పరిశుద్ధాత్మ బలప్రభావాలతో ఎందుకు ఉన్నాయి?
వారి విశ్వాసానికి ఆధారం మనుషుల జ్ఞానం కాకుండా దేవుని బలప్రభావాలే కావాలని పౌలు ఇలా చేసాడు[2:4-5].
వారి విశ్వాసానికి ఆధారం మనుషుల జ్ఞానం కాకుండా దేవుని బలప్రభావాలే కావాలని పౌలు ఇలా చేసాడు[2:4-5].

View File

@ -1,3 +1,3 @@
# పౌలును, తనతో ఉన్నవారును ఏ జ్ఞానాన్ని ఉపదేశించారు?
వారు ఉపదేశించింది దేవుని రహస్య సత్యంలో ఉన్న జ్ఞానం, ప్రపంచ సృష్టికి ముందే మన ఘనత కోసం దేవుడు నిర్ణయించిన జ్ఞానం[2:7].
వారు ఉపదేశించింది దేవుని రహస్య సత్యంలో ఉన్న జ్ఞానం, ప్రపంచ సృష్టికి ముందే మన ఘనత కోసం దేవుడు నిర్ణయించిన జ్ఞానం[2:7].

View File

@ -1,3 +1,3 @@
# పౌలు కాలంలోని అధికారులకు దేవుని జ్ఞానం తెలిసి ఉంటే వారు ఏమి చేసియుండే వారు కాదు?
పౌలు కాలంలోని అధికారులకు దేవుని జ్ఞానం తెలిసి ఉంటే వారు ప్రభువును సిలువ వేసేవారు కాదు[2:8].
పౌలు కాలంలోని అధికారులకు దేవుని జ్ఞానం తెలిసి ఉంటే వారు ప్రభువును సిలువ వేసేవారు కాదు[2:8].

View File

@ -1,6 +1,7 @@
# పౌలును, అతనితో ఉన్నవారును దేవుని జ్ఞానాన్ని ఎలా తెలుసుకున్నారు?
దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచాడు[2:10].
# దేవుని సంబంధమైన లోతైన ఆలోచనలు ఎవరికీ తెలుసు?
దేవుని సంబంధమైన లోతైన ఆలోచనలు కేవలం దేవుని ఆత్మకే తెలుసు[2:11].
దేవుని సంబంధమైన లోతైన ఆలోచనలు కేవలం దేవుని ఆత్మకే తెలుసు[2:11].

View File

@ -1,3 +1,3 @@
# పౌలును, అతనితో ఉన్నవారును ఎందుకు దేవుని యొద్దనుండి ఆత్మను పొందియున్నారు?
దేవుడు మనకు ఉచితముగా దయచేసినవాటిని తెలిసికొనుటకై వారు దేవుని యొద్ద నుండి ఆత్మను పొందియున్నారు[2:12].
దేవుడు మనకు ఉచితముగా దయచేసినవాటిని తెలిసికొనుటకై వారు దేవుని యొద్ద నుండి ఆత్మను పొందియున్నారు[2:12].

View File

@ -1,6 +1,7 @@
# దేవుని ఆత్మకు చెందిన విషయములను ఆత్మీయంగా లేని వ్యక్తి ఎందుకు అర్ధం చేసుకోలేడు?
దేవుని ఆత్మకు చెందిన విషయాలు ఆత్మీయంగా లేని వ్యక్తికి వెర్రితనంగా అనిపిస్తాయి, అవి ఆధ్యాత్మికంగా మాత్రమే తెలుస్తాయి[2:14].
# యేసును విశ్వసించిన వారికి ఎవరి మనసు ఉంటుందని పౌలు చెప్పాడు?
యేసును విశ్వసించిన వారికి యేసు మనసు ఉంటుందని పౌలు చెప్పాడు[2:16].
యేసును విశ్వసించిన వారికి యేసు మనసు ఉంటుందని పౌలు చెప్పాడు[2:16].

View File

@ -1,3 +1,3 @@
# ఎందుకు పౌలు కొరింతు విశ్వాసులతో ఆధ్యాత్మిక వ్యక్తులుగా మాట్లాడలేక పోయాడు?
వారు ఇంకా శరీరసంబంధంగా, వారి మధ్య అసూయ, కలహాలతో ఉనారు కనుక పౌలు వారితో ఆధ్యాత్మిక వ్యక్తులుగా మాట్లాడలేకపోయాడు[3:1,3].
వారు ఇంకా శరీరసంబంధంగా, వారి మధ్య అసూయ, కలహాలతో ఉనారు కనుక పౌలు వారితో ఆధ్యాత్మిక వ్యక్తులుగా మాట్లాడలేకపోయాడు[3:1,3].

View File

@ -1,3 +1,3 @@
# పౌలు ఎవరు, అపొల్లో ఎవరు?
వారు పరిచారకులు, దేవుని జత పనివారు. వారి ద్వారా కొరింతువారు క్రీస్తును విశ్వసించారు[3:5,9].
వారు పరిచారకులు, దేవుని జత పనివారు. వారి ద్వారా కొరింతువారు క్రీస్తును విశ్వసించారు[3:5,9].

View File

@ -1,3 +1,3 @@
# వృద్ధి కలుగ జేయువాడు ఎవరు?
వృద్ధి కలుగ జేయువాడు దేవుడే[3:7].
వృద్ధి కలుగ జేయువాడు దేవుడే[3:7].

View File

@ -1 +0,0 @@

View File

@ -1,3 +1,3 @@
# పునాది ఎవరు?
యేసు క్రీస్తే పునాది[3:11].
యేసు క్రీస్తే పునాది[3:11].

View File

@ -1,6 +1,7 @@
# యేసుక్రీస్తు అను పునాది మీద కట్టువాని పనికి ఏమి జరుగుతుంది?
అతని పని వెలుగులోను, అగ్నిలోను కనబడుతుంది[3:12-13].
# ఆ వ్యక్తి యొక్క పనిని అగ్ని ఏమి చేస్తుంది?
వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును[3:13].
వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును[3:13].

View File

@ -1,6 +1,7 @@
# ఒకని పని అగ్ని పరీక్షకు నిలిచిన యెడల వానికేం జరుగుతుంది?
ఆ వ్యక్తి జీతం పుచ్చుకుంటాడు[3:14].
# ఒకని పని అగ్ని పరీక్షకు నిలువని యెడల వానికేం జరుగుతుంది? ?
అతనికి నష్టం కలుగుతుంది, అయితే తన మట్టుకు తనకు రక్షణ ఉంటుంది గాని అది మంటల్లోనుంచి తప్పించుకొన్నట్టే ఉంటుంది[3:15].
అతనికి నష్టం కలుగుతుంది, అయితే తన మట్టుకు తనకు రక్షణ ఉంటుంది గాని అది మంటల్లోనుంచి తప్పించుకొన్నట్టే ఉంటుంది[3:15].

View File

@ -1,6 +1,7 @@
# యేసుక్రీస్తునందు విశ్వాసులంగా మనమెవరం, మనలో ఎవరు నివసిస్తున్నారు?
మనము దేవుని ఆలయం, దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు[3:16].
# దేవుని ఆలయాన్ని పాడుచేసిన వానికి ఏమి జరుగుతుంది?
దేవుని ఆలయాన్ని పాడుచేసిన వానిని దేవుడు పాడు చేయును[3:17].
దేవుని ఆలయాన్ని పాడుచేసిన వానిని దేవుడు పాడు చేయును[3:17].

View File

@ -1,6 +1,7 @@
# ఈ లోకమందు ఎవడైనను జ్ఞానినని అనుకునే వానికి పౌలు ఏమి చెపుతున్నాడు?
"వాడు జ్ఞాని అగునట్లు "వెర్రివాడు" కావాలి అని పౌలు చెపుతున్నాడు[3:18].
# జ్ఞానుల యోచనల గురించి ప్రభువుకు ఏమి తెలుసు?
జ్ఞానుల యోచనలు వ్యర్ధములని ప్రభువుకు తెలుసు[3:20].
జ్ఞానుల యోచనలు వ్యర్ధములని ప్రభువుకు తెలుసు[3:20].

View File

@ -1,3 +1,3 @@
# మనుష్యులయందు అతిశపడకూడదని కొరింతు విశ్వాసులకు పౌలు ఎందుకు చెపుతున్నాడు?
అతిశయపడవద్దని పౌలు వారికి చెప్పాడు, "సమస్తమును మీవి," అందుచేత, "...మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు"[3:21-23].
అతిశయపడవద్దని పౌలు వారికి చెప్పాడు, "సమస్తమును మీవి," అందుచేత, "...మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు"[3:21-23].

View File

@ -1,6 +1,7 @@
# కొరింతు వారు పౌలును, అతని జతపనివారిని ఎలా గౌరవించాలని పౌలు చెప్పాడు?
వారు క్రీస్తు సేవకులని, దేవుని రహస్య సత్యాల విషయం నిర్వాహకులువలె కొరింతు వారు పౌలును, అతని జతపని వారిని గౌరవించాలని పౌలు చెప్పాడు[4:1].
# నిర్వాహకునికి ఉండవలసిన ఒక లక్షణం ఏమిటి?
నిర్వాహకుడు నమ్మకమైన వాడుగా ఉండాలి[4:2].
నిర్వాహకుడు నమ్మకమైన వాడుగా ఉండాలి[4:2].

View File

@ -1,3 +1,3 @@
# తనకు తీర్పు తీర్చు వాడు ఎవరు అని పౌలు చెపుతున్నాడు?
తనకు తీర్పు తీర్చు వాడు దేవుడే అని పౌలు చెపుతున్నాడు[4:4].
తనకు తీర్పు తీర్చు వాడు దేవుడే అని పౌలు చెపుతున్నాడు[4:4].

View File

@ -1,3 +1,3 @@
# ప్రభువు వచ్చినపుడు ఏమిచేస్తాడు?
చీకటిలో దాగిఉన్నవాటిని ఆయన వెలుగులోనికి తెస్తాడు, హృదయాలలోని ఆలోచనలను బట్టబయలు చేస్తాడు[4:5].
చీకటిలో దాగిఉన్నవాటిని ఆయన వెలుగులోనికి తెస్తాడు, హృదయాలలోని ఆలోచనలను బట్టబయలు చేస్తాడు[4:5].

View File

@ -1,3 +1,3 @@
# ఈ సూత్రాలను తనకు, అపోల్లోకు పౌలు ఎందుకు అన్వయించాడు?
"లేఖనములయందు రాసియున్న సంగతులను అతిక్రమించకూడదు" అను మాటకు అర్ధాన్ని కొరింతు విశ్వాసులు నేర్చుకొని వారు ఒకని పక్షమున మరియొకరు ఉప్పొంగ కూడదని వారికొరకు దీనిని చేసాడు[4:6].
"లేఖనములయందు రాసియున్న సంగతులను అతిక్రమించకూడదు" అను మాటకు అర్ధాన్ని కొరింతు విశ్వాసులు నేర్చుకొని వారు ఒకని పక్షమున మరియొకరు ఉప్పొంగ కూడదని వారికొరకు దీనిని చేసాడు[4:6].

View File

@ -1,3 +1,3 @@
# కొరింతు విశ్వాసులు రాజులు కావాలని పౌలు ఎందుకు కోరాడు?
పౌలును, అతని సహచరులును కొరింతు విశ్వాసులతో కలసి రాజులగునట్లు కొరింతు విశ్వాసులు రాజులు కావాలని పౌలు కోరాడు[4:8].
పౌలును, అతని సహచరులును కొరింతు విశ్వాసులతో కలసి రాజులగునట్లు కొరింతు విశ్వాసులు రాజులు కావాలని పౌలు కోరాడు[4:8].

View File

@ -1,6 +1,7 @@
# ఏవిషయాలలో పౌలును, అతని సహచారులును కొరింతు విశ్వాసులకు భిన్నంగా ఉన్నారని పౌలు చెప్పాడు?
"మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారం, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులం, మీరు బలవంతులు, మీరు ఘనులు, మేము ఘనహీనులం" అని పౌలు చెప్పాడు[4:10].
# అపోస్తలుల భౌతిక పరిస్థితిని పౌలు ఏవిధంగా వివరించాడు?
వారు ఆకలి, దప్పిక గలవారు, దిగంబరులు, పిడిగుద్దులు తినుచున్నవారు, నిలువరమైన నివాసం లేనివారు అని పౌలు చెప్పాడు[4:11].
వారు ఆకలి, దప్పిక గలవారు, దిగంబరులు, పిడిగుద్దులు తినుచున్నవారు, నిలువరమైన నివాసం లేనివారు అని పౌలు చెప్పాడు[4:11].

View File

@ -1,3 +1,3 @@
# పౌలును, అతని సహచరులును అవమానించినపుడు ఎలా స్పందించారు?
వారు నిందల పాలయినప్పుడు దీవించారు, వారు హింసలకు గురైతే ఓర్చుకున్నారు, అపనిందలు వచ్చినపుడు దయతో మాట్లాడారు(4:12).
వారు నిందల పాలయినప్పుడు దీవించారు, వారు హింసలకు గురైతే ఓర్చుకున్నారు, అపనిందలు వచ్చినపుడు దయతో మాట్లాడారు(4:12).

View File

@ -1,6 +1,7 @@
# పౌలు ఎందుకు ఈ సంగతులను కొరింతు విశ్వాసులకు రాస్తున్నాడు?
తన ప్రియమైన పిల్లలవలె సరిచెయ్యడానికి పౌలు రాశాడు[4:14].
# కొరింతు విశ్వాసులు ఎవరిని అనుకరించాలని పౌలు చెప్పాడు?
కొరింతు విశ్వాసులు తనను అనుకరించాలని పౌలు చెప్పాడు[4:16].
# కొరింతు విశ్వాసులు ఎవరిని అనుకరించాలని పౌలు చెప్పాడు?
కొరింతు విశ్వాసులు తనను అనుకరించాలని పౌలు చెప్పాడు[4:16].

View File

@ -1,6 +1,7 @@
# ఏవిషయాన్నికొరింతు విశ్వాసులకు గుర్తుచేయ్యాలని పౌలు తిమోతిను పంపాడు?
క్రీస్తునందు పౌలు నడుచుకొను విధమును కొరింతు విశ్వాసులకు గుర్తుచెయ్యాలని పౌలు తిమోతిని పంపాడు[4:17].
# కొందరు కొరింతు విశ్వాసులు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారు?
పౌలు వారివద్దకు రాడని కొందరు విర్రవీగుచున్నారు[4:18].
పౌలు వారివద్దకు రాడని కొందరు విర్రవీగుచున్నారు[4:18].

View File

@ -1,3 +1,3 @@
# దేవుని రాజ్యం దేనితో కూడుకొన్నది?
దేవుని రాజ్యం శక్తితో కూడుకొన్నది[4:20].
దేవుని రాజ్యం శక్తితో కూడుకొన్నది[4:20].

View File

@ -1,6 +1,7 @@
# కొరింతు సంఘం గురించి ఎలాంటి వార్తను పౌలు విన్నాడు?
వారిలో వ్యభిచారం ఉన్నట్లు పౌలు విన్నాడు. వారిలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడు[5:1].
# తన తండ్రి భార్యను ఉంచుకొనినవాడికి ఏమి జరగాలని పౌలు చెప్పాడు?
తన తండ్రి భార్యను ఉంచుకొనినవాడిని వారి మధ్యనుండి తొలగించాలని పౌలు చెప్పాడు[5:2].
తన తండ్రి భార్యను ఉంచుకొనినవాడిని వారి మధ్యనుండి తొలగించాలని పౌలు చెప్పాడు[5:2].

View File

@ -1,3 +1,3 @@
# తన తండ్రి భార్యను ఉంచుకొనినవాడిని వారిమధ్యనుండి ఎలా, ఎందుకు తొలగించాలని పౌలు చెప్పాడు ?
కొరింతులోని సంఘం ప్రభువైన యేసు నామంలో కూడుకొనినపుడు పాపం చేసిన వ్యక్తి శరీరం నాశనమయ్యేలా అతనిని సాతానుకు అప్పగించాలి, ప్రభువైన యేసు వచ్చే రోజున అతనికి విముక్తి కలుగుతుంది[5:4-5].
కొరింతులోని సంఘం ప్రభువైన యేసు నామంలో కూడుకొనినపుడు పాపం చేసిన వ్యక్తి శరీరం నాశనమయ్యేలా అతనిని సాతానుకు అప్పగించాలి, ప్రభువైన యేసు వచ్చే రోజున అతనికి విముక్తి కలుగుతుంది[5:4-5].

View File

@ -1,6 +1,7 @@
# దుర్మార్గాతను, దుష్టత్వమును దేనితో పౌలు పోలుస్తున్నాడు?
పౌలు వాటిని పొంగజేసే పదార్ధంతో పోలుస్తున్నాడు[5:8].
# నిజాయితి, సత్యం కొరకు పౌలు ఏ రూపకాన్ని వాడుతున్నాడు?
నిజాయితి, సత్యం కొరకు పౌలు పొంగని రొట్టెను ఒక రూపకంగా వాడుతున్నాడు[5:8].
నిజాయితి, సత్యం కొరకు పౌలు పొంగని రొట్టెను ఒక రూపకంగా వాడుతున్నాడు[5:8].

View File

@ -1,9 +1,11 @@
# కొరింతు విశ్వాసులను ఎవరితో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు చెపుతున్నాడు?
కొరింతు విశ్వాసులను వ్యభిచారులతో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు రాస్తున్నాడు[5:9].
# కొరింతు విశ్వాసులను వ్యభిచారులతో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు ఉద్దేశిస్తున్నాడా?
కొరింతు విశ్వాసులను వ్యభిచారులతో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు ఉద్దేశం కాదు, అలాగైతే మీరు లోకములోనుండి వెళ్ళిపోవలసి వస్తుంది[5:10].
# కొరింతు విశ్వాసులను ఎవరితో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు చెపుతున్నాడు?
క్రీస్తులో సోదరుడు, సోదరి అనిపించుకొంటున్న వారెవరైనా వ్యభిచారి, దురాశా పరుడు, తిట్టుబోతు, త్రాగుబోతు, వంచకుడు, విగ్రహపూజ చేయువారితో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు చెప్పాడు[5:10-11].
క్రీస్తులో సోదరుడు, సోదరి అనిపించుకొంటున్న వారెవరైనా వ్యభిచారి, దురాశా పరుడు, తిట్టుబోతు, త్రాగుబోతు, వంచకుడు, విగ్రహపూజ చేయువారితో కలిసిమెలిసి ఉండకూడదని పౌలు చెప్పాడు[5:10-11].

View File

@ -1,6 +1,7 @@
# విశ్వాసులు ఎవరికి తీర్పుతీర్చాలి?
సంఘంలోపలి వారికి వారు తీర్పు తీర్చాలి[5:12].
# సంఘం వెలుపల ఉన్నవారికి ఎవరు తీర్పు తీరుస్తారు?
సంఘం వెలుపల ఉన్నవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు[5:13].
సంఘం వెలుపల ఉన్నవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు[5:13].

View File

@ -1,6 +1,7 @@
# పరిశుద్ధులు ఎవరికీ తీర్పు తీరుస్తారు?
పరిశుద్ధులు లోకమునకు, దేవదూతలకు తీర్పు తీరుస్తారు[6:2-3].
# కొరింతులోని విశ్వాసులు దేనికి తీర్పు తీర్చగలరని పౌలు చెప్పాడు?
కొరింతులోని విశ్వాసులు పరిశుద్ధుల మధ్య ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములను గూర్చి తీర్పు తీర్చగలరని పౌలు చెప్పాడు[6:1-3].
కొరింతులోని విశ్వాసులు పరిశుద్ధుల మధ్య ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములను గూర్చి తీర్పు తీర్చగలరని పౌలు చెప్పాడు[6:1-3].

View File

@ -1,3 +1,3 @@
# కొరింతులోని క్రైస్తవులు ఒకరితో ఒకరు వారి వ్యాజ్యములను ఏ విధంగా తీరుస్తారు?
ఒక విశ్వాసి మరొక విశ్వాసి మీద వ్యాజ్యమాడుతున్నాడు, అవిశ్వాసుల యెదుటనే వారు వ్యాజ్యమాడుతున్నారు[6:6].
ఒక విశ్వాసి మరొక విశ్వాసి మీద వ్యాజ్యమాడుతున్నాడు, అవిశ్వాసుల యెదుటనే వారు వ్యాజ్యమాడుతున్నారు[6:6].

View File

@ -1,3 +1,3 @@
# కొరింతు క్రైస్తవుల మధ్య వ్యాజ్యాలు ఉన్నాయన్న వాస్తవం దేనిని చూపుతుంది?
వారి విషయం ఇది ఒక అపజయం అని చూపుతుంది[6:7]
వారి విషయం ఇది ఒక అపజయం అని చూపుతుంది[6:7]

View File

@ -1,6 +1,7 @@
# దేవుని రాజ్యంను ఎవరు స్వతంత్రించుకొలేరు?
అన్యాయస్తులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, పురుషసంయోగులు, ఆడంగి వారు, దొంగలు, లోభులు, త్రాగుబోతులు, దూషకులు, దోచుకొనువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొలేరు[6:9-10].
# మునుపు అనీతిని అభ్యాసంచేసిన కొరింతు విశ్వాసులకు ఏమిజరిగింది?
వారు ప్రభువైన యేసుక్రీస్తు పేర దేవుని ఆత్మ వలన శుద్ధి అయ్యారు[6:11].
వారు ప్రభువైన యేసుక్రీస్తు పేర దేవుని ఆత్మ వలన శుద్ధి అయ్యారు[6:11].

View File

@ -1,3 +1,3 @@
# పౌలు తాను వశపరచుకొననివ్వని రెండు విషయాలు ఏమిటి?
భోజనం, జారత్వం పౌలు తనను వశపరచుకోనివ్వడు[6:12-13].
భోజనం, జారత్వం పౌలు తనను వశపరచుకోనివ్వడు[6:12-13].

View File

@ -1,6 +1,7 @@
# విశ్వాసుల శరీరాలు దేనిలో అవయవములై ఉన్నాయి?
వారి శరీరాలు క్రీస్తు అవయవములై యున్నాయి[6:15].
# విశ్వాసులు తమనితాము వేశ్యలతో కలుపుకుంటారా?
లేదు, అదెంత మాత్రం తగదు[6:15].
లేదు, అదెంత మాత్రం తగదు[6:15].

View File

@ -1,6 +1,7 @@
# ఒకడు వేశ్యతో కలిసినపుడు ఏమిజరుగుతుంది?
అతడు ఆమెతో ఏకశరీరం అవుతాడు[6:16].
# ఒకడు ప్రభువుతో కలిసినపుడు ఏమి జరుగుతుంది?
అతడు ఆయనతో ఏకాత్మగా ఉన్నాడు[6:17].
అతడు ఆయనతో ఏకాత్మగా ఉన్నాడు[6:17].

View File

@ -1,3 +1,3 @@
# జారత్వం చేయువాడు ఎవనికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు?
జారత్వం చేయువాడు తన స్వంత శరీరమునకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు[6:18].
జారత్వం చేయువాడు తన స్వంత శరీరమునకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు[6:18].

View File

@ -1,3 +1,3 @@
# ఎందుకు విశ్వాసులు తమ శరీరములతో దేవుని మహిమ పరచాలి?
వారి శరీరాలు పరిశుద్ధాత్మకు ఆలయమ. వారు విలువ పెట్టి కొనబడినవారు కనుక వారు తమ శరీరాలతో దేవుని మహిమ పరచాలి[6:19-20].
వారి శరీరాలు పరిశుద్ధాత్మకు ఆలయమ. వారు విలువ పెట్టి కొనబడినవారు కనుక వారు తమ శరీరాలతో దేవుని మహిమ పరచాలి[6:19-20].

View File

@ -1,3 +1,3 @@
# ఎందుకు ప్రతీ పురుషునికి తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి?
అనేక అనైతిక క్రియలకు సంబంధించిన శోధనల కారణంగా ప్రతి పురుషునికీ తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి[7:2].
అనేక అనైతిక క్రియలకు సంబంధించిన శోధనల కారణంగా ప్రతి పురుషునికీ తన సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి తన సొంత భర్త ఉండాలి[7:2].

View File

@ -1,3 +1,3 @@
# భార్య గాని భర్త గాని తమ శరీరాలమీద వారికి అధికారం ఉందా?
లేదు. భర్తకు తన భార్య శరీరంమీద అధికారం ఉంది అలాగే భార్యకు తన భర్త శరీరంమీద అధికారం ఉంది[7:4].
లేదు. భర్తకు తన భార్య శరీరంమీద అధికారం ఉంది అలాగే భార్యకు తన భర్త శరీరంమీద అధికారం ఉంది[7:4].

View File

@ -1,3 +1,3 @@
# ఒక భర్తగాని, ఒక భార్య గాని లైంగికంగా ఒకరికొకరు దూరంగా ఉండడం ఎప్పుడు సరియైనది?
ప్రార్ధన కోసం సావకాశం కలిగించుకోవడం కోసం కొంతకాలం సమ్మతించి ఒకరికొకరు దూరంగా ఉండడం సరియైనది [7:5].
ప్రార్ధన కోసం సావకాశం కలిగించుకోవడం కోసం కొంతకాలం సమ్మతించి ఒకరికొకరు దూరంగా ఉండడం సరియైనది [7:5].

View File

@ -1,6 +1,7 @@
# పెండ్లికాని వారు, విధవరాండ్రకు ఏది మంచిదని పౌలు చెపుతున్నాడు?
వారు పెళ్ళి చేసికొకుండుట వారికి మంచిదని పౌలు చెపుతున్నాడు[7:8].
# ఎటువంటి పరిస్థితులలో పెండ్లికాని వారు, విధవరాండ్రు వివాహం చేసుకోవాలి?
ఆశలు అదుపులో ఉంచుకోవడం వారిచేత కాకపోతే వారు పెళ్ళి చేసుకోవడం మంచిది[7:9].
ఆశలు అదుపులో ఉంచుకోవడం వారిచేత కాకపోతే వారు పెళ్ళి చేసుకోవడం మంచిది[7:9].

View File

@ -1,3 +1,3 @@
# పెళ్ళైన వారికి ప్రభువు ఇచ్చే ఆజ్ఞ ఏది?
భార్య భర్తకు వేరైపోకూడదు, ఒకవేళ వేరైపోయినా మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉండాలి, లేదా, భర్తతో సమాధానపడాలి. భర్త భార్యను విడిచిపెట్ట కూడదు [7:10-11].
భార్య భర్తకు వేరైపోకూడదు, ఒకవేళ వేరైపోయినా మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఉండాలి, లేదా, భర్తతో సమాధానపడాలి. భర్త భార్యను విడిచిపెట్ట కూడదు [7:10-11].

View File

@ -1,3 +1,3 @@
# నమ్మిన భర్త గాని, భార్యగాని వారి నమ్మని భర్తనుగాని, భార్యనుగాని విడిచిపెట్టవచ్చునా?
నమ్మని భర్త లేక భార్య వారి భార్యతో గాని లేక భర్తతో కాపురముండడం ఇష్టమైతే నమ్మినవారు విడిచిపెట్టకూడదు[7:12-13].
నమ్మని భర్త లేక భార్య వారి భార్యతో గాని లేక భర్తతో కాపురముండడం ఇష్టమైతే నమ్మినవారు విడిచిపెట్టకూడదు[7:12-13].

View File

@ -1,3 +1,3 @@
# ఒకవేళ నమ్మని భాగస్వామి విడిచిపెట్టినపుడు విశ్వాసి ఏమిచెయ్యాలి?
ఒకవేళ నమ్మని భాగస్వామి విడిచి పెట్టినపుడు విశ్వాసి అతనిని వెళ్ళిపోనివ్వాలి[7:15].
ఒకవేళ నమ్మని భాగస్వామి విడిచి పెట్టినపుడు విశ్వాసి అతనిని వెళ్ళిపోనివ్వాలి[7:15].

View File

@ -1,6 +1,7 @@
# సంఘములన్నిటికి పౌలు ఉంచిన నియమం ఏది?
ప్రతి ఒక్కరూ తనకు ప్రభువు నియమించిన ప్రకారం, దేవుడు పిలిచిన పరిస్థితిలో సాగిపోవాలి[7:17].
# సున్నతి గలవారికి, సున్నతి లేనివారికి పౌలు ఏ సూచన ఇస్తున్నాడు?
సున్నతిలేనివాడు సున్నతి పొందకూడదు, సున్నతిగలవాడు సున్నతి గురుతు మాపుకోడానికి పూనుకోకూడదు[7:18].
సున్నతిలేనివాడు సున్నతి పొందకూడదు, సున్నతిగలవాడు సున్నతి గురుతు మాపుకోడానికి పూనుకోకూడదు[7:18].

View File

@ -1,3 +1,3 @@
# బానిసల గురించి పౌలు ఏమి చెప్పాడు?
దేవుడు పిలిచినప్పుడు వాడు బానిసగా ఉన్నయెడల దాని గురించి బెంగ పెట్టుకోవద్దు, గాని ఒకవేళ స్వేచ్ఛగా ఉండడానికి అవకాశం వస్తే దానిని వినియోగం చేసుకోవాలి, బానిసగా ఉన్నప్పుడు ప్రభువులోకి పిలుపు పొందిన వ్యక్తి ప్రభువు చేత విడుదల అయిన వ్యక్తే. వారు మనుషులకు బానిసలు కాకూడదు అని పౌలు చెప్పాడు[7:21-23].

# పెళ్ళి కాని వారు పెళ్ళిలేకుండా పౌలులా ఉండిపోవాలని పౌలు ఎందుకు ఆలోచిస్తున్నాడు?
ఇప్పటి కష్టదశ కారణంగా మనిషి తానున్న పరిస్థితిలోనే ఉండడం మంచిదని పౌలు తలంపు[7:26].
ఇప్పటి కష్టదశ కారణంగా మనిషి తానున్న పరిస్థితిలోనే ఉండడం మంచిదని పౌలు తలంపు[7:26].

View File

@ -1,6 +1,7 @@
# విశ్వాసులు పెళ్ళిద్వారా ఒక స్త్రీకి కట్టుబడి ఉంటే వారు ఏమిచెయ్యాలి?
ఆ పెళ్ళి నిబంధననుండి విడుదల కోసం ప్రయత్నించకూడదు[7:27]
# విశ్వాసులు ఒకవేళ భార్య లేకుండా ఉన్నట్లయితే భార్య కొరకు వెదకవద్దని పౌలు ఎందుకు చెప్పాడు?
పెళ్ళిచేసుకున్నవారు జీవితంలో వారికి కలిగే శరీరసంబంధమైన బాధలనుండి తప్పించడం కోసం పౌలు చెప్పాడు[7:28].
పెళ్ళిచేసుకున్నవారు జీవితంలో వారికి కలిగే శరీరసంబంధమైన బాధలనుండి తప్పించడం కోసం పౌలు చెప్పాడు[7:28].

View File

@ -1,3 +1,3 @@
# లోకంలో ఉన్నవాటిని వినియోగించేవారు వాటిని పూర్తిగా వినియోగించనట్టు ఎందుకు ఉండాలి?
ఈ లోక విధానం గతించిపోతున్నది గనుక వారు ఆ విధానంలో ఉండాలి[7:31].
ఈ లోక విధానం గతించిపోతున్నది గనుక వారు ఆ విధానంలో ఉండాలి[7:31].

View File

@ -1,3 +1,3 @@
# పెళ్ళి అయిన క్రైస్తవులు ప్రభువుపట్ల పూర్తి శ్రద్ధ కనపరచడం ఎందుకు కష్టం?
భర్త గాని, భార్య గాని ఈ లోకసంబంధమైన వాటిలో శ్రద్ధ వహిస్తారు గనుక ప్రభువుపట్ల పూర్తి శ్రద్ధ కనపరచడం కష్టం[7:33-34].
భర్త గాని, భార్య గాని ఈ లోకసంబంధమైన వాటిలో శ్రద్ధ వహిస్తారు గనుక ప్రభువుపట్ల పూర్తి శ్రద్ధ కనపరచడం కష్టం[7:33-34].

View File

@ -1 +0,0 @@

View File

@ -1,3 +1,3 @@
# తనకు ప్రదానం జరిగిన ఆమెను పెళ్ళి చేసుకునేవాడికంటే ఎవరు ఇంకా మంచిపని చేస్తున్నారు?
పెళ్ళి చేసుకోని వాడు ఇంకా మంచి చేస్తున్నాడు[7:38].
పెళ్ళి చేసుకోని వాడు ఇంకా మంచి చేస్తున్నాడు[7:38].

View File

@ -1,6 +1,7 @@
# ఎంతకాలం వరకు ఒక స్త్రీ తన భర్తకు కట్టుబడి ఉండాలి?
భర్త బ్రతికి ఉన్నంత వరకూ భార్య అతడికి కట్టుబడి ఉంటుంది[7:39].
# నమ్మిన స్త్రీ భర్త చనిపోయిన యెడల ఆమె ఎవరిని పెళ్ళి చేసుకోవచ్చు?
ఆమెకు నచ్చిన వాడిని వివాహమాడడానికి ఆమెకు స్వేచ్చ ఉంది గాని ప్రభువుకు చెందిన వాణ్ణి మాత్రమే వివాహమాడాలి[7:39].
ఆమెకు నచ్చిన వాడిని వివాహమాడడానికి ఆమెకు స్వేచ్చ ఉంది గాని ప్రభువుకు చెందిన వాణ్ణి మాత్రమే వివాహమాడాలి[7:39].

View File

@ -1,6 +1,7 @@
# ఈ అధ్యాయంలో ఏ అంశంను గురించి పౌలు మాట్లాడుతున్నాడు?
విగ్రహాలకు అర్పితమైనవాటి విషయం పౌలు రాస్తున్నాడు[8:1,4].
# జ్ఞానం, ప్రేమలు కలుగజేసే ఫలితాలేంటి?
జ్ఞానం ఉప్పొంగజేస్తుంది, ప్రేమ అభివృద్ధిని కలిగిస్తుంది[8:1].
జ్ఞానం ఉప్పొంగజేస్తుంది, ప్రేమ అభివృద్ధిని కలిగిస్తుంది[8:1].

View File

@ -1,9 +1,11 @@
# విగ్రహం దేవునితో సమానమా?
కాదు. లోకంలో విగ్రహం వట్టిది. ఒకే ఒక దేవుడు తప్ప మరో దేవుడు లేడు[8:4].
# ఒకే ఒక దేవుడు ఎవరు?
ఒకే దేవుడున్నాడు, ఆయన తండ్రియైన దేవుడు. ఆయనను బట్టి సమస్తం కలిగింది, మన ఉనికి ఆయన కోసమే[8:6].
# ఒకే ప్రభువు ఎవరు?
ఒకే ప్రభువు ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు. అయన ద్వారానే సమస్తం కలిగింది, మన ఉనికి కూడా ఆయన ద్వారానే కలిగింది[8:6].
ఒకే ప్రభువు ఉన్నాడు, ఆయన యేసు క్రీస్తు. అయన ద్వారానే సమస్తం కలిగింది, మన ఉనికి కూడా ఆయన ద్వారానే కలిగింది[8:6].

View File

@ -1,3 +1,3 @@
# విగ్రహంను ఆరాధించినవారు విగ్రహంకు బలి ఇచ్చినదానిని భుజించినపుడు ఎంజరుగుతుంది?
వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుతుంది[8:7].
వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రమవుతుంది[8:7].

View File

@ -1,9 +1,11 @@
# భోజనం మనలను దేవుని యెదుట గొప్పవారినిగాని తక్కువ వారినిగా గాని చేస్తుందా?
భోజనం మనలను గురించి దేవునికేం చెప్పలేదు. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు[8:8].
# మన స్వేచ్ఛ ఏమి కాకూడదని మనం జాగ్రత్త తీసుకోవాలి?
మన స్వేచ్చ విశ్వాసంలో బలహీనులకు తప్పటడుగు వేయించే అడ్డు కాకుండా చూసుకోవాలి[8:9].
# విగ్రహార్పితమైన వాటి విషయం బలహీన మనస్సాక్షి గల సోదరుడుగాని సోదరిగాని వాటిని మనం తినుచుండుట చూచి వాటిని తింటే ఏమి జరుగుతుంది?
ఆ సహోదరుని, సోదరిని బలహీనమైన మనస్సాక్షి గలవారుగా చేసి నశింపజేసిన వారిమౌతున్నాము[8:10-11].
ఆ సహోదరుని, సోదరిని బలహీనమైన మనస్సాక్షి గలవారుగా చేసి నశింపజేసిన వారిమౌతున్నాము[8:10-11].

View File

@ -1,6 +1,7 @@
# క్రీస్తులో ఒక సహోదరుని, సోదరిని వారి బలహీనమైన మనస్సాక్షిని బట్టి ఉద్దేశ్యపూర్వకంగా తొట్రుపడేవారిగా చేసినయెడల ఎవరికి వ్యతిరేకంగా పాపం చేసిన వారమౌతాము?
# క్రీస్తులో ఒక సహోదరుని, సోదరిని వారి బలహీనమైన మనస్సాక్షిని బట్టి ఉద్దేశ్యపూర్వకంగా తొట్రుపడేవారిగా చేసినయెడల ఎవరికి వ్యతిరేకంగా పాపం చేసిన వారమౌతాము?
క్రీస్తులో ఒక సహోదరుని, సోదరిని వారి బలహీనమైన మనస్సాక్షిని బట్టి తొట్రుపడేవారిగా చేసిన యెడల క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేసిన వారమౌతాం[8:11-12].
# తాను చేసిన భోజనం ఒక సహోదరుని, సోదరిని తొట్రుపడేవారిగా చేసిన యెడల ఏమి చేస్తానని పౌలు చెపుతున్నాడు?
తాను చేసిన భోజనం ఒక సహోదరుని, సోదరిని తొట్రుపడేవారిగా చేసినయెడల ఎన్నటికి మాంసం తిననని పౌలు చెపుతున్నాడు[8:13].
తాను చేసిన భోజనం ఒక సహోదరుని, సోదరిని తొట్రుపడేవారిగా చేసినయెడల ఎన్నటికి మాంసం తిననని పౌలు చెపుతున్నాడు[8:13].

View File

@ -1,3 +1,3 @@
# తాను అపోస్తలుడనని పౌలు ఎం రుజువు చూపుతున్నాడు?
కొరింతు విశ్వాసులు ప్రభువునందు తన పనియై ఉన్నారు కనుక వారే తన అపోస్తలత్వముకు రుజువునై ఉన్నారని పౌలు చెపుతున్నాడు[9:1-2].
కొరింతు విశ్వాసులు ప్రభువునందు తన పనియై ఉన్నారు కనుక వారే తన అపోస్తలత్వముకు రుజువునై ఉన్నారని పౌలు చెపుతున్నాడు[9:1-2].

View File

@ -1,3 +1,3 @@
# అపోస్తలులు, ప్రభువునందు సహోదరులు, కేఫా యొక్క అధికారాలలో పౌలు చెప్పిన కొన్ని అధికారాలు ఏవి?
తినుటకు, త్రాగుటకు వారికి అధికారం ఉన్నదని పౌలు చెపుతున్నాడు, విశ్వాసి అయిన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు అధికారమున్నదని చెపుతున్నాడు[9:4-5].
తినుటకు, త్రాగుటకు వారికి అధికారం ఉన్నదని పౌలు చెపుతున్నాడు, విశ్వాసి అయిన భార్యను వెంటబెట్టుకొని తిరుగుటకు అధికారమున్నదని చెపుతున్నాడు[9:4-5].

View File

@ -1,3 +1,3 @@
# తమ పని నుండి ప్రయోజనాలు పొందినవారు, చెల్లించినవారి గురించి పౌలు ఏ ఉదాహరణలు ఇచ్చాడు?
తమ పని నుండి ప్రయోజనాలు పొందినవారి గురించి పౌలు సైనికులు, ద్రాక్షతోట నాటినవారు, మంద కాచువారిని గురించిన ఉదాహరణలు ఇచ్చాడు[9:7].
తమ పని నుండి ప్రయోజనాలు పొందినవారి గురించి పౌలు సైనికులు, ద్రాక్షతోట నాటినవారు, మంద కాచువారిని గురించిన ఉదాహరణలు ఇచ్చాడు[9:7].

View File

@ -1,6 +1,7 @@
# తమ పని నుండి ప్రయోజనాలు పొందడం, చెల్లించడం గురించిన తలంపును బలపరచడం కొరకు పౌలు మోషే ధర్మశాస్త్రం నుండి ఏ ఉదాహరణ ఇచ్చాడు?
పౌలు తన వాదనను బలపరచుకోడానికి "కళ్ళం తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టవద్దు" అను ఆజ్ఞను ప్రస్తావిస్తున్నాడు[9:9].
# కొరింతు విశ్వాసుల మధ్య తాము ఆ అధికారం ఉపయోగించుకోక పోయినా పౌలుకు, అతని అనుచరులకు ఏ అధికారం ఉంది?
కొరింతు విశ్వాసులనుండి శరీరసంబంధమైన ఫలములు కోసికొనుటకు వారికి అధికారం ఉంది. ఎందుకంటే కొరింతువారి మధ్య వారు ఆత్మ సంబంధమైన వాటిని విత్తారు[9:11-12].
కొరింతు విశ్వాసులనుండి శరీరసంబంధమైన ఫలములు కోసికొనుటకు వారికి అధికారం ఉంది. ఎందుకంటే కొరింతువారి మధ్య వారు ఆత్మ సంబంధమైన వాటిని విత్తారు[9:11-12].

View File

@ -1,3 +1,3 @@
# సువార్తను ప్రకటించువారిని గురించి ప్రభువు ఏమి ఆజ్ఞాపించాడు?
సువార్తను ప్రకటించువారు సువార్త వలన జీవించాలని ప్రభువు ఆజ్ఞాపించాడు[9:14].
సువార్తను ప్రకటించువారు సువార్త వలన జీవించాలని ప్రభువు ఆజ్ఞాపించాడు[9:14].

View File

@ -1,3 +1,3 @@
# తాను అతిశయించడం లేదని దేని గూర్చి పౌలు చెప్పాడు, ఎందువలన దాని గురించి తాను అతిశయపడలేక పోయాడు?
తాను సువార్త ప్రకటించుచున్నను అతిశయ పడలేదని పౌలు చెప్పాడు, ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారం తన మీద ఉంది[9:16].
తాను సువార్త ప్రకటించుచున్నను అతిశయ పడలేదని పౌలు చెప్పాడు, ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారం తన మీద ఉంది[9:16].

View File

@ -1 +0,0 @@

View File

@ -1,6 +1,7 @@
# పౌలు ఎందుకు అందరికీ సేవకుడయ్యాడు?
ఎక్కువ మందిని దేవుని కొరకు సంపాదించుకొనుటకై పౌలు అందరికి సేవకుడయ్యాడు[9:19].
# దేవునికొరకు అనేకులను సంపాదించుటకు ఎవరివలె ఉండాలని పౌలు ఇష్టపడ్డాడు?
యూదునికి యూదునివలె, ధర్మశాస్త్రముకు లోబడినవాని వలె, ధర్మశాస్త్రం లేని వారికి బలహీనుడయ్యాడు, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడయ్యాడు[9:20-22].
యూదునికి యూదునివలె, ధర్మశాస్త్రముకు లోబడినవాని వలె, ధర్మశాస్త్రం లేని వారికి బలహీనుడయ్యాడు, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడయ్యాడు[9:20-22].

View File

@ -1,3 +1,3 @@
# సువార్త నిమిత్తం పౌలు ఎందుకు అన్ని చేసాడు?
సువార్త దీవెనలలో పాలివాడు కావడానికి పౌలు సమస్తం చేసాడు[9:23].
సువార్త దీవెనలలో పాలివాడు కావడానికి పౌలు సమస్తం చేసాడు[9:23].

View File

@ -1,9 +1,11 @@
# ఏ విధంగా పరుగెత్తాలని పౌలు చెప్పాడు?
బహుమానం పొందునట్లుగా పరుగెత్తాలని పౌలు చెప్పాడు[9:24].
# ఎటువంటి కిరీటాన్ని పొందాలని పౌలు పరుగెత్తుతున్నాడు?
అక్షయమగు కిరీటాన్ని పొందాలని పౌలు పరుగెత్తుచున్నాడు[9:25].
# ఎందుకు పౌలు తన శరీరాన్ని నలగగొట్టి లోబరచుకొన్నాడు?
ఇతరులకు ప్రకటించిన తరువాత తాను భ్రష్టుడై పోతాడేమోనని ఈ విధంగా చేసాడు[9:27].
ఇతరులకు ప్రకటించిన తరువాత తాను భ్రష్టుడై పోతాడేమోనని ఈ విధంగా చేసాడు[9:27].

View File

@ -1,6 +1,7 @@
# మోషే కాలంలో వారి పితరులు పొందిన సాధారణ అనుభవాలేవి?
వారి పితరులందరూ మేఘం క్రింద ఉన్నారు, సముద్రంలో నడిచారు. అందరు మోషేనుబట్టి మేఘంలోను, సముద్రంలోను బాప్తిస్మం పొందారు, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసారు[10:1-4].
# తమ పితరులను అనుసరించిన ఆత్మీయ బండ ఎవరు?
ఆత్మీయ బండ అయిన క్రీస్తు వారిని అనుసరించాడు[10:4].
ఆత్మీయ బండ అయిన క్రీస్తు వారిని అనుసరించాడు[10:4].

View File

@ -1 +0,0 @@

View File

@ -1,6 +1,7 @@
# మోషే కాలంలో వారి పితరుల విషయం దేవుడు ఎందుకు ఇష్టంగా లేడు?
వారు చెడ్డవాటిని ఆశించారు, వ్యభిచారులయ్యారు, ప్రభువును శోధించారు, సణిగారు[10:6-10].
# వారి పితరుల ప్రవర్తనను శిక్షించడానికి దేవుడేమి చేసాడు?
వారు నానా విధాలుగా చనిపోయారు, కొందరు సర్పములచేత, కొందరు సంహారదూత చేత చనిపోయారు, అరణ్యంలో కూలిపోయారు[10:5,8-10].
వారు నానా విధాలుగా చనిపోయారు, కొందరు సర్పములచేత, కొందరు సంహారదూత చేత చనిపోయారు, అరణ్యంలో కూలిపోయారు[10:5,8-10].

View File

@ -1 +0,0 @@

View File

@ -1,9 +1,11 @@
# అవి ఎందుకు జరిగాయి, ఎందుకోసం రాసిఉన్నాయి?
మనకు బుద్ధి కలుగుటకు దృష్టాంతములుగా మన కొరకు రాసి ఉన్నాయి[10:11].
# ఏదైనా ప్రత్యేకమైన శోధన మనకు కలిగిందా?
లేదు. మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ వారికి కలుగలేదు[10:13].
# మనం శోధన సహించుటకు దేవుడు ఏమి చేసాడు?
శోధనతో పాటు తప్పించుకొను మార్గాన్ని ఆయన కలుగజేశాడు[10:13].
శోధనతో పాటు తప్పించుకొను మార్గాన్ని ఆయన కలుగజేశాడు[10:13].

View File

@ -1,6 +1,7 @@
# దేని నుండి కొరింతు విశ్వాసులను పారిపొమ్మని పౌలు హెచ్చరిస్తున్నాడు?
విగ్రహరాధననుండి కొరింతు విశ్వాసులు పారిపోవాలని పౌలు హెచ్చరిస్తున్నాడు[10:14].
# విశ్వాసులు దీవించు ఆశీర్వచనపు పాత్ర ఏమిటి, వారు విరచు రొట్టె ఏమిటి?
పాత్ర క్రీస్తు రక్తములో సహవాసము, రొట్టె విరచి తినడం క్రీస్తు శరీరంలో సహవాసం[10:16].
పాత్ర క్రీస్తు రక్తములో సహవాసము, రొట్టె విరచి తినడం క్రీస్తు శరీరంలో సహవాసం[10:16].

View File

@ -1 +0,0 @@

View File

@ -1,9 +1,11 @@
# అన్యజనులు తమ బలులను ఎవరికీ అర్పిస్తున్నారు?
వారు దయ్యములకే గాని దేవునికి తమ బలులను అర్పించుట లేదు[10:20].
# కొరింతు విశ్వాసులు దయ్యాలతో వంతు తీసుకోవడం పౌలు కోరడం లేదు కనుక, వారు ఏమి చెయ్యలేరని పౌలు చెపుతున్నాడు?
వారు ప్రభువు పాత్రలోనిది దయ్యాల పాత్ర లోనిదీ త్రాగలేరు, ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యాల బల్ల మీద ఉన్న దానిలోను పాలు పొందలేరని పౌలు చెపుతున్నాడు[10:20].
# ప్రభువు విస్వాసులంగా దయ్యాలతో పాలు పొందిన యెడల ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటాం?
ప్రభువుకు రోషం పుట్టించిన వారిమౌతాం[10:22].
ప్రభువుకు రోషం పుట్టించిన వారిమౌతాం[10:22].

View File

@ -1,3 +1,3 @@
# మన స్వంత మేలునే చూసుకుంటామా?
లేదు. దానికి బదులుగా ప్రతివాడునూ తన పొరుగువాని మేలుకొరకు చూచుకోనవలెను[10:24].
లేదు. దానికి బదులుగా ప్రతివాడునూ తన పొరుగువాని మేలుకొరకు చూచుకోనవలెను[10:24].

View File

@ -1,3 +1,3 @@
# ఒక అవిశ్వాసి భోజనానికి నిన్ను పిలిస్తే నీవు వెళ్ళదలిస్తే ఏమి చెయ్యాలి?
నీకు వడ్డించినవి ఏవో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినాలి[10:27].
నీకు వడ్డించినవి ఏవో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినాలి[10:27].

View File

@ -1,3 +1,3 @@
# నీవు తీసుకోబోయే భోజనం బలి అర్పించినదని ఆతిధ్యం ఇచ్చిన అవిశ్వాసి నీకు చెప్పినపుడు దీనిని నీవు ఎందుకు తీసుకోవు?
నీకు తెలియజేసిన వాని కొరకు నీవు దానిని తీసుకోకూడదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం నీవు దానిని తీసుకోకూడదు[10:28-29].
నీకు తెలియజేసిన వాని కొరకు నీవు దానిని తీసుకోకూడదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తం నీవు దానిని తీసుకోకూడదు[10:28-29].

View File

@ -1,6 +1,7 @@
# దేవుని మహిమ కొరకు మనం ఏమిచెయ్యాలి?
మనం భోజనము చేసినను, పానము చేసినను, ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి[10:31].
# యూదులకు, గ్రీసుదేశస్తులకు, దేవుని సంఘానికి ఎందుకు అభ్యంతరం కలుగజేయకూడదు?
వారు రక్షణ పొందునట్లు మనం వారికి అభ్యంతరం కలుగజేయ కూడదు [10:32-33].
వారు రక్షణ పొందునట్లు మనం వారికి అభ్యంతరం కలుగజేయ కూడదు [10:32-33].

View File

@ -1,21 +1,27 @@
# ఎవరిని అనుకరించమని పౌలు కొరింతు విశ్వాసులకు చెప్పాడు?
పౌలును అనుకరించమని పౌలు చెప్పాడు[11:1].
# పౌలు ఎవరిని అనుకరిశున్నాడు?
పౌలు క్రీస్తును అనుకరించువాడు[11:1].
# ఎందుకొరకు పౌలు కొరింతు విస్వాసులను మెచ్చుకొన్నాడు?
వారికి అప్పగించిన కట్టడలను గట్టిగా పట్టుకొనియున్నందున పౌలు వారిని మెచ్చుకుంటున్నాడు[11:2].
# క్రీస్తుకు శిరస్సు ఎవరు?
క్రీస్తుకు శిరస్సు దేవుడు[11:3].
# పురుషునికి శిరస్సు ఎవరు?
ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తే[11:3].
# స్త్రీకి శిరస్సు ఎవరు?
స్త్రీకి శిరస్సు పురుషుడే[11:3].
# పురుషుడు తన తల మీద ముసుగు వేసుకొని ప్రార్ధిస్తే ఏమవుతుంది?
పురుషుడు తన తల మీద ముసుగు వేసుకొని ప్రార్ధిస్తే అతడు తన తలను అవమాన పరచును[11:4].
పురుషుడు తన తల మీద ముసుగు వేసుకొని ప్రార్ధిస్తే అతడు తన తలను అవమాన పరచును[11:4].

View File

@ -1,3 +1,3 @@
# స్త్రీ తన తల మీద ముసుగు లేకుండా ప్రార్ధిస్తే ఏమవుతుంది?
స్త్రీ తన తల మీద ముసుగు లేకుండా ప్రార్ధిస్తే ఆమె తన తలను అవమాన పరచును[11:5].
స్త్రీ తన తల మీద ముసుగు లేకుండా ప్రార్ధిస్తే ఆమె తన తలను అవమాన పరచును[11:5].

Some files were not shown because too many files have changed in this diff Show More