fix warnings

This commit is contained in:
Larry Versaw 2019-07-03 17:43:18 -06:00
parent 68a252b2ad
commit 643f99cde2
9 changed files with 9 additions and 11 deletions

View File

@ -52,5 +52,5 @@
వారు యెరూషలెం నగరానికి తిరిగి వచ్చినప్పుడు వారు దేవాలయాన్ని తిరిగి కట్టారు, నగరం ప్రాకారాలు కట్టారు. పర్షియా వారు ఇంకా వారిని పాలిస్తున్నారు. అయితే తిరిగి వారు వాగ్దానదేశంలో నివసించడం, దేవాలయంలో ఆరాధన చేస్తూవచ్చారు.
2 రాజులు 17; 24-25; 2 దిన 36; ఎజ్రా 1-10; నెహేమ్యా 1-13 నుండి బైబిలు కథ_
_2 రాజులు 17; 24-25; 2 దిన 36; ఎజ్రా 1-10; నెహేమ్యా 1-13 నుండి బైబిలు కథ_

View File

@ -60,5 +60,4 @@
మెస్సీయను గురించి దేవుడు ప్రవక్తలకు అనేక సంగతులను బయలుపరచాడు. మెస్సీయ ఈ ప్రవక్తల కాలంలో రాలేదు. ఈ ప్రవక్తలలో ఆఖరు ప్రవక్త తరువాత 400 సంవత్సరాలకు, కాలం సంపూర్ణమైనప్పుడు, దేవుడు మెస్సీయను ఈ లోకానికి పంపించాడు.
ఆదికాండం 3:15; 12:1-3; ద్వితియోపదేశ కాండం 18:15; 2 సమూయేలు 7; యిర్మియా 31; యెషయా 59:16; దానియేలు 7; మలాకి 4:5; యెషయా 7:14; మీకా 5:2; యెషయా 9:1-7; 35:3-5; 61:53; కీర్తన 22:18; 35:19; 69:4; 41:9; జకర్యా 11:12-13; యెషయా 50:6; కీర్తన 16:10-11 నుండి బైబిలు కథ_
_ఆదికా 3:15; 12:1-3; ద్వితియోపదేశ కాండం 18:15; 2 సమూయేలు 7; యిర్మియా 31; యెషయా 59:16; దానియేలు 7; మలాకి 4:5; యెషయా 7:14; మీకా 5:2; యెషయా 9:1-7; 35:3-5; 61:53; కీర్తన 22:18; 35:19; 69:4; 41:9; జకర్యా 11:12-13; యెషయా 50:6; కీర్తన 16:10-11 నుండి బైబిలు కథ_

View File

@ -40,5 +40,4 @@
వారు యేసునూ, ఆయన తల్లి అయిన మరియనూ చూచి సాగిలపడి ఆయనను ఆరాధించారు. బాలుడైన యేసుకు విలువైన కానుకలను అర్పించారు. తమ స్వదేశాలకు తిరిగి వెళ్ళారు.
మత్తయి 1; లూకా 2 నుండి బైబిలు కథ_
_మత్తయి 1; లూకా 2 నుండి బైబిలు కథ_

View File

@ -40,5 +40,5 @@
తరువాత ప్రభువైన యేసు పన్నెండు మందిని ఎంపిక చేసుకొన్నాడు, వారిని అపొస్తలులు అని పిలిచాడు. ఈ అపొస్తలులు యేసుతో ప్రయాణం చేసారు, ఆయన నుండి నేర్చుకొన్నారు.
-మత్తయి 4:12-25; మార్కు 1:14-14-15, 35-39; 3:13-21; లూకా 4:14-30, 38-44_
_మత్తయి 4:12-25; మార్కు 1:14-14-15, 35-39; 3:13-21; లూకా 4:14-30, 38-44_

View File

@ -36,5 +36,5 @@
యోసేపు, నికోదేము అనే ఇద్దరు యూదా నాయకులు అక్కడికి వచ్చారు. యేసే మెస్సీయ అని వారు విశ్వసించారు. యేసు దేహాన్ని తమకు ఇవ్వాలని వారు పిలాతును మనవి చేసారు. యేసు దేహాన్ని వారు వస్త్రంతో చుట్టారు, రాతినుండి తొలిచిన ఒక సమాధిలో యేసు దేహాన్ని ఉంచడానికి వారు తీసుకొనివెళ్లారు. అప్పుడు వారు సమాధి యెదుట ఉన్న పెద్ద రాయిని తొలగించి సమాధిని తెరిచారు.
మత్తయి 27:27-61; మార్కు 15:16-47; లూకా 23:26-56; యోహాను 19:17-42 నుండి బైబిలు కథ_
_మత్తయి 27:27-61; మార్కు 15:16-47; లూకా 23:26-56; యోహాను 19:17-42 నుండి బైబిలు కథ_

View File

@ -68,5 +68,5 @@
ప్రభువైన యేసూ, ఆయన ప్రజలు భూమి మీద నివసిస్తారు, ఆయన సమస్తం మీద యుగయుగాలు పరిపాలన చేస్తాడు. ఆయన వారి ప్రతీ కన్నీటి బాష్ప బిందువునూ తుడుస్తాడు. ఏ ఒక్కరూ శ్రమ పొందారు, దుఃఖం ఉండరు. రోగం ఉండదు, మరణం ఉండదు. దుష్టత్వం ఉండనే ఉండదు. నీతితోనూ, సమాధానంతోనూ యేసు పరిపాలన చేస్తాడు. ఆయన తన ప్రజలతో శాశ్వతం ఉంటాడు.
_మత్తయి 24:14; 28:18; యెహాను 15:20,16:33; ప్రకటన2:10; మత్తయి13:24-30,36-42;1 తెస్సలోనీ 4:13-5:11; యాకోబు 1:12; మత్తయి 22:13; ప్రకటన 20:10,21:1-22:
_మత్తయి 24:14; 28:18; యెహాను 15:20,16:33; ప్రకటన2:10; మత్తయి13:24-30,36-42;1 తెస్సలోనీ 4:13-5:11; యాకోబు 1:12; మత్తయి 22:13; ప్రకటన 20:10,21:1-22 _

View File

@ -4,7 +4,7 @@
### స్వేచ్చగా పంచుకోండి
ఎటువంటి నియంత్రణ లేకుండా మీరు ఎన్ని ప్రతులు ఇవ్వాలని కోరినట్లయితే అన్ని ప్రతులను పంపిణీ చెయ్యండి. ఆన్ లైన్ లో అన్ని డిజిటల్ అనువాదాలు ఉచితమే. ఎందుకంటే బహిరంగ అనుమతిని మేము వినియోగిస్తున్నాము. మీరు ‘తెరువబడిన వాక్కు®తెరువబడిన బైబిలు కథలను’ వ్యాపారపరంగా కూడా ఎటువంటి యాజమాన్య ప్రతిఫలం ఇవ్వకుండానే ముంద్రించుకోవచ్చును. మరింత సమాచారం కోసం [openbiblestories.org]() చూడండి.
ఎటువంటి నియంత్రణ లేకుండా మీరు ఎన్ని ప్రతులు ఇవ్వాలని కోరినట్లయితే అన్ని ప్రతులను పంపిణీ చెయ్యండి. ఆన్ లైన్ లో అన్ని డిజిటల్ అనువాదాలు ఉచితమే. ఎందుకంటే బహిరంగ అనుమతిని మేము వినియోగిస్తున్నాము. మీరు ‘తెరువబడిన వాక్కు®తెరువబడిన బైబిలు కథలను’ వ్యాపారపరంగా కూడా ఎటువంటి యాజమాన్య ప్రతిఫలం ఇవ్వకుండానే ముంద్రించుకోవచ్చును. మరింత సమాచారం కోసం [openbiblestories.org](https://openbiblestories.org) చూడండి.
### కొనసాగించండి!

View File

@ -12,7 +12,7 @@
‘తెరువబడిన వాక్కు® తెరువబడిన వాక్కు’ సంస్థ అధికారపూరిత చిహ్నం. తెరువబడిన వాక్కు పేరునూ లేక గుర్తుని వినియోగించడానికి తెరువబడిన వాక్కు నుండి అనుమతి తీసుకోవాలి. సిసి బి వై ఎస్ ఏ అనుమతి షరతులకు లోబడి మీరు దీని నకలు తీసుకోవచ్చును. ఆధునీకరించని ఈ సాహిత్యాన్ని తెరువబడని వాక్కు® అధికారక చిహ్నానికి హాని కలిగించనంతవరకూ తిరిగి పంపిణీ చెయ్యవచ్చు. ఈ సాహిత్య ప్రతిని ఆధుణీకరణ చెయ్యాలనుకున్నట్లయితే, లేక అనువాదం చెయ్యాలనుకున్నట్లయితే, తద్వారా దానిని తద్దితం చెయ్యవలసి వస్తే తెరువబడిన వాక్కు@అధికార పూరిత చిహ్నంను తొలగించాలి.
తద్దితంగా చెయ్యాలంటే మీరు చేసిన మార్పులను సూచించాలి. మీరు చేసిన దానిని ఈ క్రింది విధంగా చూపించాలి.: “[https://openbiblestories.org]()” నుండి తెరువబడిన వాక్కు ద్వారా సిద్ధపరచిన ప్రారంభ పని పొందవచ్చు. ఇదే అనుమతి (CC BY-SA) నుండి అందుబాటులో ఉన్న పని నుండి తద్దిత పనిని చెయ్యవచ్చు.
తద్దితంగా చెయ్యాలంటే మీరు చేసిన మార్పులను సూచించాలి. మీరు చేసిన దానిని ఈ క్రింది విధంగా చూపించాలి.: “[https://openbiblestories.org](https://openbiblestories.org)” నుండి తెరువబడిన వాక్కు ద్వారా సిద్ధపరచిన ప్రారంభ పని పొందవచ్చు. ఇదే అనుమతి (CC BY-SA) నుండి అందుబాటులో ఉన్న పని నుండి తద్దిత పనిని చెయ్యవచ్చు.
దీని విషయంలో తెరువబడిన వాక్కు గురించిన అనువాదాన్ని సూచించాలని ఉద్దేశించినట్లయితే దయచేసి సంప్రదించండి: [https://unfoldingword.org/contact/](https://unfoldingword.org/contact/).

View File

@ -31,7 +31,7 @@ dublin_core:
subject: 'Open Bible Stories'
title: 'Open Bible Stories'
type: 'book'
version: '4.1'
version: '4.2'
checking:
checking_entity:
- 'BCS'