# he said “అతడు తెలిసికొన్నప్పుడు” అనే పదములతో 43వ వచనము ప్రారంభించబడియున్న ఈ వాక్యమును ప్రత్యక్ష వ్యాఖ్యగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ ‘నేను కిలికియవాడిని’ అని పౌలు చెప్పాడు. అప్పుడు గవర్నర్” చెప్పాడు (చూడండి: [[rc://*/ta/man/translate/figs-quotations]]) # I will hear you fully నీవు చెప్పునదంత నేను వినెదను # he commanded him to be kept దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడిని చెరసాలలో ఉంచమని సైనికులకు ఆజ్ఞాపించాడు” లేక “అతడిని కావలిలో ఉంచమని సైనికులకు ఆజ్ఞాపించాడు (చూడండి: @)