# I am present in spirit నేను మీతో ఆత్మ రీతిగా ఉన్నాను. ఆత్మ రీతిగా ఉండటం వారి గురించి శ్రద్ధ వహించడమును తెలియచేస్తుంది లేక వారితో ఉండాలని కోరుకుంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీ గురించి శ్రద్ధ వహించుదును” లేక “నేను మీతో ఉండాలనుకుంటున్నాను” # I have already passed judgment on the one who did this సాధ్యమయ్యే అర్థాలు 1) “దీనిని చేసిన వారితో చేయవలసినది నేను నిర్ణయించుకున్నాను” లేక 2) “ఇది చేసిన వ్యక్తిని నేను దోషిగా గుర్తించాను”