# Connecting Statement: పౌలు ఇప్పుడు తానూ విన్న పాపం గురించి, మరియు కొరింథీ విశ్వాసులు ఆ మనిషిని అంగీకరించినందుకు మరియు వారి పాపానికి ఎలా గర్వపడుతున్నారో ప్రత్యేకంగా పేర్కొన్నాడు. # that is not even permitted among the Gentiles దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదేతరులు కూడా అనుమతించరు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # A man has his father's wife మీలో ఒకడు తన తండ్రి భార్యతో వ్యభిచారం చేస్తున్నాడు # father's wife తన తండ్రి భార్యే కాని బహుశా తన స్వంత తల్లి కాకపోవచ్చు