# ten thousand guardians ఒక ఆధ్యాత్మిక తండ్రి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పుటకు, వారికి మార్గం చూపించే వ్యక్తుల సంఖ్యను ఇది గొప్ప చేసి చెప్పును. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాలా మంది సంరక్షకులు” లేక “సంరక్షకుల పెద్ద సమూహం” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-hyperbole]]) # I became your father in Christ Jesus through the gospel పౌలు మొదట కొరింథీయులతో తన సంబంధం మరింత ప్రాముఖ్యంగా “క్రీస్తులో” ఉందని నొక్కి చెప్పాడు, రెండవది అతను వారికి సువార్త చెప్పినందున అది వచ్చింది మరియు మూడవదిగా అతను వారికి తండ్రిలాంటివాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీ తండ్రిగా మారాననే సువార్త చెప్పినప్పుడు అందుకే దేవుడు మిమ్మును క్రీస్తుతో చేర్చును” # I became your father పౌలు కొరింథీయులను యేసు దగ్గరకు నడిపించినందున, ఆయన వారికి తండ్రిలాంటి వాడైనాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])