# what is required of stewards పౌలు ఇతరుల గురించి మాట్లాడుతున్నట్లు తనగురించి తానూ చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము ఉండాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-123person]])