# his work will be revealed దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నిర్మించేవాడు చేసిన వాటిని దేవుడు అందరికీ చూపిస్తాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]]) # for the daylight will reveal it ఇక్కడ “ఆరోజు” అనేది దేవుడు ప్రతి ఒక్కరినీ తీర్పు తీర్చే సమయాన్ని గురించి వాడబడిన ఒక రూపకం. ఈ బోధకులు ఏమి చేశారో దేవుడు అందరికీ చూపించినప్పుడు, అది రాత్రి సమయంలో ఏమి జరిగిందో వెల్లడించడానికి సూర్యుడు వచ్చినట్లుగా ఉంటుంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # For it will be revealed in fire. The fire will test the quality of what each one had done అగ్ని కట్టడము యొక్క బలాలను బహిర్గత పరచి లేదా లోపాలను నాశనం చేసినట్లే, దేవుని అగ్ని మనిషి యొక్క ప్రయత్నాలను మరియు పనులను పరీక్షిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""అతని పని యొక్క నాణ్యతను చూపించడానికి దేవుడు అగ్నిని ఉపయోగిస్తాడు"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])