# no one can lay a foundation other than the one that has been laid దీనిని క్రియాశీలంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""పౌలు, అనే నేను వేసిన పునాది తప్ప మరెవరూ వేరొక పునాది వేయలేరు"" లేదా ""ఎవరైనా వేయగల ఏకైక పునాదిని నేను ఇప్పటికే వేశాను"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])