# General Information: ఇక్కడ ""మేము"" అనే పదం పౌలు మరియు అతని ప్రేక్షకులను కలిగి ఉంది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-inclusive]]) # unspiritual person క్రైస్తవేతర వ్యక్తి, అతను పరిశుద్దాత్మను పొందలేదు # because they are spiritually discerned ఎందుకంటే ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ఆత్మ సహాయం అవసరం