# Christ crucified సిలువలో మరణించిన క్రీస్తు గురించి # a stumbling block ఒక వ్యక్తి దారిపై ఉన్న అడ్డంకి వద్ద తొట్రుపడగలిగినట్లే పొరపాట్లు చేయగలిగినట్లే, క్రీస్తు సిలువ నుండి వచ్చిన సువార్త సందేశం యూదులను యేసును విశ్వసించకుండా నిలువరిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఆమోదయోగ్యం కాదు"" లేదా ""చాలా ప్రమాదకరమైనది"" (చూడండి: [[rc://*/ta/man/translate/figs-activepassive]])